అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా...