Teacher – Vishwa Samvad Kendra Andhra Pradesh

హైస్కూల్ లో బైబిల్ పంపిణీ
అనపర్తి: ఏపీలోని అనపర్తి గ్రామం, పాత ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని బైబిల్ ప్రతులను పంచారని ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయిని కొత్త నిబంధన పేరుతో ఉన్న బైబిల్ ప్రతులను పంచారని ఆ వార్తలో పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో విద్యార్థులకు పంపిణీ చేసిన బైబిల్ ప్రతులను వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హైస్కూల్ లో  బైబిల్ పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!
పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు

గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కార్యక్రమం కొనసాగుతుండగానే ఆమె.. బీఫ్​ను తీసుకొచ్చారని పోలీసులు వెల్లడించారు.

లంచ్ సమయంలో టీచర్ బీఫ్ తినడాన్ని చూసిన తోటి ఉపాధ్యాయుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్​పై కేసు పెట్టారు. మతపరమైన సెంటిమెంట్​ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అసోంలో బీఫ్ అమ్మకంపై నిషేధం ఉంది. గతేడాదే ఈ మేరకు చట్టం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీని ప్రకారం… హిందువులు, జైనులు, సిక్కులు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు మందిరాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల వధ, విక్రయం నిషేధం. ప్రస్తుతం ఘటన జరిగిన పాఠశాల.. మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతంలో ఉండటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!
ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు

జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న విషయం విదితమే. కాశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌లో ఉన్న ఈ పాఠశాలలో గురువారం ఈ దుర్ఘటన సంభవించింది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు టీచర్లకు గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాని తరువాత వారు మృతి చెందారు. వారిలో ఒకరు ప్రిన్సిపాల్‌ సుఖ్వీందర్‌ కౌర్‌, రెండో వ్యక్తి ఉపాధ్యాయుడు దీపక్‌. ప్రిన్సిపాల్‌ ఆఫీసులో నలుగురు ఐదుగురు టీచర్లు సమావేశం అవుతుండగా కనీసం ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు ముస్లిం టీచర్లను గ్రూప్‌ నుండి వేరు చేసి, ప్రిన్సిపాల్‌ సహా ఇద్దరు హిందూ టీచర్లను పాఠశాల భవనం నుండి బయటకు లాగారు. అనంతరం వారు స్కూల్‌ కాంపౌండ్‌లో వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు!
అమ‌రావ‌తి: ఇక నుంచి విద్యార్థుల‌కు అమ‌రావ‌తి అంటే తెలియ‌క‌పోవ‌చ్చును. చ‌ద‌వులో కాకుండా ప్ర‌త్యేకించి గ్రంథాల‌యాలు లేదా ముందు త‌రం వారి నుంచి అమ‌రావ‌తి చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌ల్సివుంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఏపీ స‌ర్కార్ ప‌దో త‌ర‌గ‌తి పుస్త‌కంలో ఉన్న అమ‌రావ‌తి పాఠాన్ని తొల‌గించింది. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది.

2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.