TAMILNADU – Vishwa Samvad Kendra Andhra Pradesh

అరుణాచల క్షేత్రానికి కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు
తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రం గిరి ప్రదర్శన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కర్నూలు-2 డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యన అరుణాచల క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం సూపర్‌లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సర్దార్‌హుస్సేన బుధవారం తెలిపారు. వచ్చే నెల 4న సాయంత్రం 6 గంటలకు కర్నూలు నుంచి బస్సు బయలుదేరి, 5న ఉదయం 4.30 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. అరుణాచలేశ్వర స్వామి దర్శనం తర్వాత అదేరోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, 6వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు కర్నూలుకు చేరుతుందని తెలిపారు. రానుపోనూ చార్జీ రూ.2వేలుగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్‌ తెలిపారు. అడ్వాన్స రిజర్వేషన సౌకర్యం కల్పించామన్నారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ 73828 71131 సెల్‌ నెంబర్‌కు సంప్రదించవచ్చని సూచించారు.

The post అరుణాచల క్షేత్రానికి కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి!
ఏటా సంక్రాంతి సందర్బంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట విషాదం నింపింది. ఈ ఏడాది వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్.. జల్లికట్టులో భాగంగా ఎద్దుతో తలపడ్డాడు. ఎద్దు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్ రాజ్‌కు స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని రాజాజీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

మరో ఘటనలో.. జల్లికట్టు చూస్తున్న ఎం.అరవింద్‌ అనే వ్యక్తిని ఎద్దు దూసుకొచ్చి ఢీకొట్టింది. తిరుచిరాపల్లి జిల్లాలోని సూరియూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టులో 75 మంది గాయపడ్డారు. జల్లికట్టు వీక్షిస్తున్న వారి పైకి ఎద్దులు అకస్మాత్తుగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.

కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన జల్లికట్టులో 34 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దూకింది. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. శికారిపురలో జల్లికట్టు చూస్తున్న వ్యక్తిపై ఎద్దులు దాడి చేయడంతో మృతి చెందాడు.

ఇక తమిళనాడులో జల్లికట్టు సందర్భంగా ఇద్దరు మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఓ వైపు ప్రాణాలు పోతున్నా.. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టును ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. తమిళనాడులో ఈ క్రీడను అక్కడి ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే.

The post జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్‌ ఆర్.ఎన్‌ రవి వాకౌట్‌… ప్రభుత్వంతో ముదిరిన వైరం!
తమిళనాడులో గవర్నర్ ఆర్. ఎన్. రవి, ఎం.కె స్టాలిన్ ప్రభుత్వాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. సోమవారం రాష్ట్ర శాసనసభలో ప్రసంగించడానికి గవర్నర్ వచ్చినప్పుడు నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రసంగం ప్రారంభించగానే సభ్యుల అల్లర్ల మధ్య, ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరితో ఆగ్రహం చెందిన గవర్నర్ సమావేశాల నుంచి వాకౌట్‌ చేశారు.

ప్రభుత్వం ముద్రించి ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ఆయన చదవకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగం మాత్రమే రికార్డుల్లో నమోదు కావాలని కోరుతూ స్టాలిన్ ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్ళిపోయారు.

తమిళనాడు శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని ఆర్ఎన్ రవి చదువుతూ, 65వ పేరాను చదవడం మానేశారు.

ఇందులో ద్రవిడార్ కళగం వ్యవస్థాపకులు పెరియార్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రులు కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్‌ల గురించి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి పేర్కొన్న పేరాను కూడా గవర్నర్ చదవలేదు.

తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్‌ రవి వ్యాఖ్యానించారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలంటూ సూచించారు. దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.

తమిళనాడు పేరును “తమిళగం”గా మార్చాలని గవర్నర్ చేసిన వ్యాఖ్యను నిరసిస్తూ బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని గవర్నర్ ఈ రాష్ట్రం మీద రుద్దాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. కావాలనే గవర్నర్ తన ప్రసంగంలో తమిళనాడు అనే పదాన్ని ఉచ్ఛరించలేదంటూ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసంగం ప్రతుల్లో తమిళనాడు అని ఉన్నా ప్రస్తావించని వైఖరిపై సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని విమర్శించారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.

రవి జాతీయ గీతం కోసం కూడా వేచి ఉండకుండా వెళ్లిపోయారని సభ్యులు మండిపడ్డారు. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. గవర్నర్ రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో “క్విట్ తమిళనాడు” అంటూ నినాదాలు చేశారు.

అయితే బీజేపీ మాత్రం గవర్నర్ వ్యాఖ్యలను సమర్థించింది. తమిళనాడు గడ్డను తమిళ సాహిత్యంలో తమిళగం అని, తమిళనాడు అని పేర్కొన్నారని తెలిపింది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య విభేదాలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాయి.

అనేక సందర్భాల్లో ప్రభుత్వం తనకు పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉంచడం, ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తుంటం, స్టాలిన్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఆయన చర్యలను తప్పుబట్టడం జరుగుతోంది. ఆన్‌లైన్ జూదం, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌లను నియమించడానికి గవర్నర్ అధికారాలను తొలగించడం సహా అసెంబ్లీ ఆమోదించిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

The post తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్‌ ఆర్.ఎన్‌ రవి వాకౌట్‌… ప్రభుత్వంతో ముదిరిన వైరం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే ఉపయోగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పశువుల కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అనేది వాటిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడం లాంటిదేనని తెలిపింది. సహజ సంతానోత్పత్తి ప్రక్రియ వాటి ప్రాథమిక అవసరం అని, ఈ విషయంలో మనుషులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ప్రభుత్వం జల్లికట్టును నిషేధించే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో కోర్టు అందుకు అనుమతించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములు
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు హిందువులకు ఆగ్రహం తెప్పించాయి. కొందరు ముస్లింలు అక్కడి ఆలయంలోని శివలింగాన్ని త్రిశూలంతో తొలగించడానికి ప్రయత్నించడం, ఆత్రి కొండలను ఆక్రమించడం హిందువుల కోపానికి కారణమయ్యాయి.

హిందూ దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడంలో, తమ అధికార బలంతో దేవాలయాల ప్రాంగణాలలోని దుకాణాలను పొందడంలో తమిళనాడు మైనారిటీ ముస్లిములకు రాజకీయ నాయకులు బహు చక్కగా తోడ్పడుతున్నారు. దీనిపై హిందూ సంఘాలు మరియు భక్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు కోర్టుకు కూడా వెళ్ళారు.

“హిందూ దేవాలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకూడదని దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల్లో స్పష్టంగా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నదని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి. భక్తులు ఇచ్చిన కానుకలకు దేవుడే శాశ్వత యజమానని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ ఆస్తులు, విగ్రహాలు మరియు భూములకు సంరక్షకులుగా మాత్రమే వ్యవహరించాలని, ప్రజా ప్రయోజనాల పేరుతో వాటిని విక్రయించడానికి గానీ, అద్దెకు ఇవ్వడానికి గానీ, ఎలాంటి హక్కులూ లేవని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఆ నిబంధనలను పాటించడం లేదు. తమిళనాడు హెచ్ ఆర్ & సిఇ మంత్రి శేఖర్ బాబు నిబంధనలకు విరుద్ధంగా పలు పథకాలను రూపొందిస్తున్నారు. దేవాలయాలకు విరాళంగా వచ్చిన పాత ఆభరణాలను బంగారు కడ్డీలుగా మార్చి, ఆదాయ ఉత్పత్తిలో భాగంగా బ్యాంకుల్లో జమ చేయాలన్న ఆలోచనను ఆయన ఇటీవల వెలిబుచ్చారు. అయితే ఈ ఆలోచనను ఎవరూ సమర్థించలేదు. తాను కోట్లాది రూపాయల విలువైన దేవాలయ భూములను వాటి ఆక్రమణదారుల నుంచి తిరిగి రాబడుతున్నానని మంత్రి తన పర్యటనలలో ఘనంగా ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రం ఇప్పటివరకూ ఏమీ లేవు. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేవాలయాల పరిపాలనను భక్తులకే వదిలివేయాలన్న డిమాండ్ తమిళనాడులో రోజురోజుకీ ఊపందుకుంటోంది.

అలాగే తిరునెల్వేలి జిల్లాలో, అల్వార్కురిచిలోని అత్రి కొండలను ఆక్రమించడానికి కొన్ని ఇస్లామిక్ సంస్థలు ప్రయత్నించిన సంఘటన కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. అనుసూయా దేవి సమేత అత్రి పరమేశ్వర ఆలయం మరియు ఆత్రి కొండలలోని సిద్ధార్ కొరక్కర్ పీతం HR మరియు CE శాఖచే నిర్వహించబడుతుంది. అత్రి గంగా నది (తీర్థం) లాంటిది. ఇది జీవ నది. ఆ నదిలో అరుదైన తెల్ల తాబేళ్ళు ఉంటాయి. వేసవిలో కూడా ఈ నది ఎండిపోదు.

వేసవి నెలల్లో, కడనా నది నుండి కూడా అత్రి నదిలోనికి నీరు ప్రవహిస్తాయి. ఇది జీవనది. ఇస్లామిక్ సంస్థలు ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక కొండలను ఆక్రమించుకుంటున్నాయన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అనుమతితో ఆలయాన్ని సందర్శించిన ప్రజలు, అక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్న ఇస్లామిక్ చిహ్నాల (నెలవంక మరియు 786) స్కెచ్‌లు చూసి షాక్ అయ్యారు. అమరులైన సాధువులెందరో ఈ కొండపై కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం.

అలాగే తిరునెల్వేలి పట్టణానికి సమీపంలో చోక్కట్టన్ తోప్పు వద్ద గల ప్రఖ్యాత నెల్లయ్యప్పర్ ఆలయ కాలువకు చెందిన భూమిలో ఉన్న దేవాలయ గర్భగుడిలోని పవిత్ర శివలింగాన్ని కొందరు ముస్లింలు త్రిశూలంతో పెకలించడానికి ప్రయత్నించారు. ఇది విన్న హిందూ మున్నాని మేలపాలయం కార్యదర్శి సుడలై, మండల చీఫ్ శంకర్, మణి తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిజానికి ఆలయ EO రామరాజ్ సుద్దమల్లి ముస్లిం యువకులు మూలవిరాట్ ను తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా సంఘటితంగా నిలిచి వారి ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగారు.

మరో హిందూ మున్నాని కార్యకర్త ఎర్. అరుము కని, శ్మశానవాటికలో ఉంచిన నేమ్ బోర్డు నుండి ‘హిందూ’ పదాన్ని తొలగించడంపై తాము పోరాడామని తెలిపారు. హిందూ శ్మశానవాటిక నుండి హిందూ అనే పదాన్ని డిఎంకె ప్రభుత్వం తొలగించింది. హిందూ సంస్థల నిరసనల తరువాత ఆ బోర్డుపై తిరిగి హిందూ పదం చేర్చడం జరిగింది. ఈ సంఘటన జరిగిన అనంతరం తమిళనాడు ఎండోమెంట్స్ శాఖవారు తమ ప్రకటనలలో “హిందూమత (Hindu religious)” అనే పదం వాడకుండా “Charitable and endowment” అని మాత్రమే వాడడం మొదలు పెట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే దేవాదాయ శాఖ అధికారులు హిందూ అనే పదాన్ని మరుగు పరచారు. “కన్యాకుమారిలోని HR& CE సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఉన్న నేమ్ బోర్డే అందుకు సాక్షి” అని హిందూ ముణ్ణని నాయకులు పేర్కొంటున్నారు. మెజారిటీ హిందూ సమాజాన్ని పలుచన చేసి జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులను నెమ్మదిగా చేర్చడానికి ఇది ఒక ప్రయత్నం అని హిందూ మున్నాని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని శాఖలలోనూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ పాతుకుపోయి ఉన్న క్రైస్తవ అధికారులే ఇలా కుట్రలకు పాల్పడుతున్నారని హిందూ ముణ్ణని ఆరోపిస్తున్నది. అలాంటి అధికారులకు ప్రభుత్వ సహకారం కూడా ఉన్నదని హిందూ మున్నాని పేర్కొంది.

మధురై తిరుపారంకుంద్రంలో, వారు కొండ పైన ఒక మసీదును నిర్మించుకున్నారు. ఎప్పటి నుంచో ప్రతి కార్తీకమాసంలోనూ ఆ కొండపైకి కార్తీకదీపం వెలిగించటానికి వచ్చే హిందువులను అడ్డుకుంటున్నారు. అలాగే దిండిగల్ లోని మరొక కొండను ఆక్రమించిన ముస్లింలు అక్కడి హిందూ దేవతా విగ్రహాలను విసిరి కొట్టారు. పుదుకోట్టై జిల్లాలో, చోళ కాలం నాటి ఆలయంలోని విగ్రహాలన్నీ ఇటీవల శిరచ్ఛేదం చేయబడ్డాయి. అదే సమయంలో, రాణిపేట జిల్లాలో, అమ్మాన్ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. చారిత్రాత్మక పంచలింగేశ్వర్ ఆలయంలోని దేవతలపై వీర్యం స్ఖలనం చేయబడింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ ద్రవిడ పార్టీ పాలనలో ధ్వంసమైన, అవుతున్న దేవాలయాల జాబితా చాలా పెద్దది.

తమిళనాడులోని కొండలు మరియు ఇతర ప్రదేశాలలో ఉన్న చారిత్రక దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన
పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది.

కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్ కోవిల్ మరియు మరికొన్ని దేవాలయాలను పడగొట్టడానికి JCB యంత్రాలను ఉపయోగించారు.

కూల్చివేసిన దేవాలయాలను చెరువుకు ఉత్తర భాగంలో ఆక్రమించిన భూమిలో నిర్మించినట్లు కార్పొరేషన్ పేర్కొంది.

దేవాలయాల కూల్చివేతపై అనేకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ వ్యాఖ్యాత రతన్ శారదా ట్విట్టర్లో ఇలా వ్రాశారు, “దేవాలయాలన్నీ ఆక్రమించిన భూమిలో కట్టినవే. మొఘలుల అభిప్రాయం కూడా ఇదే. ఇప్పుడు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.”

దేవాలయాల కూల్చివేతను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు (జూలై 14) కోయంబత్తూరులోని గాంధీ పార్కులో నిరసన వ్యక్తం చేసింది.

దేవాలయాలను కూల్చివేయడంపై హిందూ మున్నని కూడా నిరసన వ్యక్తం చేసింది. హిందూ మున్నని నూతన దేవాలయాలను నిర్మించి అక్కడ విగ్రహాలను ప్రతిష్టించడానికి వీలుగా ప్రత్యామ్నాయ భూమిని డిమాండ్ చేసింది.

హిందూ మున్నని కార్యకర్త సి ధనపాల్, టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ దేవాలయాలను మార్చడానికి ప్రత్యామ్నాయ భూములను సమకూర్చే విషయమై చర్చిస్తున్నామని, అయితే కార్పొరేషన్ ఇంతలోనే అకస్మాత్తుగా జూలై 13, మంగళవారం నాడు ఆలయాలను కూల్చివేసిందని తెలిపారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజమైన హీరోలా ప్రవర్తించండి – తమిళ హీరో విజయ్ పై హైకోర్టు ఆగ్రహం – లక్ష రూపాయల జరిమానా
మద్రాసు హైకోర్టు ప్రముఖ తమిళ హీరో విజయ్ ( జోసెఫ్ విజయ్) వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను ఆయనకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆయనను నిజమైన హీరోలా ప్రవర్తించమంటూ హితవు పలికింది.

హీరో జోసెఫ్ విజయ్ కొంతకాలం క్రితం ఇంగ్లండు నుంచి అత్యంత ఖరీదైన, విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్నారు. అందుకై భారత ప్రభుత్వానికి చెల్లించవలసిన దిగుమతి సుంకం నుంచి తనకు మినహాయింపునివ్వవలసినదిగా కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో విజయ్ పిటిషన్ను విన్న న్యాయమూర్తి జస్టిస్ SM సుబ్రమణియన్ హీరో గారి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల్లోగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నును చెల్లించడంతో పాటుగా, అదనంగా మరో లక్ష రూపాయల జరిమానాను కూడా తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ సహాయనిధికి చెల్లించవలసినదిగా న్యాయమూర్తి హీరో విజయ్ ని ఆదేశించారు.

” పిటిషనర్ ప్రఖ్యాత నటుడు. అసలు ఆయన క్రమం తప్పకుండా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది.” అని కోర్టు అభిప్రాయపడింది.

” తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరోలు ఎందరో పాలకులుగా కూడా ఎదిగారు. ప్రజలు వారు “రియల్ హీరో” లనే భావనలో ఉన్నారు. అలాంటిది, వారు ఇలా కేవలం “రీల్ హీరోలు” గా ప్రవర్తిస్తారని వారు ఊహించలేరు. పన్నులు ఎగవేయడం ఒక జాతి వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధం చర్య, అలవాటు, మనస్తత్వం” అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

సినిమాలలో అవినీతి అంతు చూసే పోరాట యోధులుగా కనిపించే హీరోలు నిజ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను ఎగవేసే తున్నారని, అందుకు తాము చట్టానికి అతీతులమనే భావనలో వారు ఉన్నారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

” నటుడు విజయ్ ది బాధ్యతారహిత చర్య. దీంతో ఆయన తన సినిమాలు చూడడానికి డబ్బులు చెల్లించిన అభిమానులను కూడా అవమానించినట్లు అయింది. తాము సంపాదించిన డబ్బు పేదల కష్టార్జితమనే విషయాన్ని మన దేశంలోని ప్రముఖులందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.” అని ఈ కేసు తీర్పును వెల్లడించే సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.

“హీరో విజయ్ లా పిటిషన్లు వేసేవారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారందరూ న్యాయంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను తప్పనిసరిగా, నిజాయితీగా చెల్లించాలి. సమాజంలోని అంతరాలు, అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా జీవించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం సాధించేందుకు వారంతా సహకరించాలి.” అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

Source : OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజమైన హీరోలా ప్రవర్తించండి – తమిళ హీరో విజయ్ పై హైకోర్టు ఆగ్రహం – లక్ష రూపాయల జరిమానా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బూట్లు తడుస్తాయని మత్స్యకారుల భుజాలపై ఒడ్డుకు చేరిన తమిళనాడు మత్స్యశాఖా మంత్రి
ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూడా తన పదవితో వచ్చిన దర్పాన్ని ప్రదర్శించారు. నీళ్లలో తన కాళ్లు తడవకుండా ఉండేందుకు ఏకంగా మత్స్యకారుల భుజాలపైకెక్కి ఒడ్డుకు చేరారు. ఆయన్ను మత్స్యకారులు మోసుకొస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌.. పాలవెర్కడులో కోతకు గురైన పముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి స్థానికులతో మాట్లాడారు. అనంతరం పడవలో కొద్దిసేపు ప్రయాణించారు. పడవ ఒడ్డుకు చేరగానే అందులోంచి మంత్రి కిందకు దిగేందుకు వీలుగా ఓ మత్స్యకారుడు కుర్చీని ఏర్పాటు చేశాడు. కానీ తన బూట్లు తడుస్తాయంటూ నీటిలోకి దిగేందుకు ఆయన నిరాకరించారు. చివరికి మత్స్యకారుల భుజాలెక్కి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అధికార దర్పాన్ని ప్రదర్శించిన మంత్రిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బూట్లు తడుస్తాయని మత్స్యకారుల భుజాలపై ఒడ్డుకు చేరిన తమిళనాడు మత్స్యశాఖా మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌తపరమైన అస‌హ‌నం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు
అప్పటి వరకు ప్రతీ ఏడాది నిర్విరామంగా, ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న హిందూ ఊరేగింపు పండుగను ఆ మరుసటి ఏడాది నుండి ముస్లిములు మతపరమైన అభ్యంతరం లేవనెత్తి అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతపరమైన అసహనాన్ని ప్రోత్స‌హించ‌డం లౌకిక దేశ‌మైన భార‌త‌దేశానికి మంచిది కాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఈ విధమైన అసహనం దేశంలో గందరగోళం, అల్లర్లకు దారితీస్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

తమిళనాడు, పెరంబలూర్ జిల్లాలోని ‌‌వి కలతూర్ గ్రామంలో గ‌త కొన్నేండ్లుగా గ్రామస్తులు నిర్వ‌హిస్తున్న ఆలయ ఊరేగింపుల‌పై స్థానిక ముస్లింలు అభ్యంత‌రం తెలుపుతూ దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ స‌మ‌యంలో ‌జస్టిస్ ఎన్ కిరుబకరన్, పి వెల్మురుగన్ తో కూడిన‌ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ సమర్పించిన అఫిడవిట్ లోని వివరాల ప్ర‌కారం.. పెరంబలూర్ జిల్లా కలతూర్ గ్రామంలో ఎన్నో సంవ‌త్స‌రాలుగా మూడు రోజుల పాటు దేవాలయ ఉత్స‌వాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. దీంతోపాటు గ్రామంలో ఊరేగింపు కూడా ఉంటుంది. 2011వ సంవ‌త్స‌రం వరకు శాంతియుతంగా జ‌రిగిన ఈ ఉత్సవాలను 2012 సంవత్సరం స్థానిక ముస్లింలు అడ్డుకోవడం ప్రారంభించారు.

దీనికి వారు చెప్పిన కారణం.. హిందూ మ‌త సాంప్ర‌దాయాల ప్ర‌కారం జ‌రుగుతున్న ఉత్స‌వాలు మా ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి మేము ఒప్పుకోము అని అభ్యంతరం చెప్పడం ప్రారంభించారు. దీంతో ఆలయ ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించడానికి రక్షణ కోరుతూ హిందువులు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబడ్డాయి. 2012కి ముందు గ్రామంలోని అన్ని వీధుల గుండా ఆలయ ఊరేగింపులు జరిగాయని, అప్పుడు ఎటువంటి సమస్య లేదని న్యాయమూర్తులు గుర్తించారు. 2012 తర్వాత నుండి ఊరేగింపుకు అభ్యంతరాలు ఏర్పడ్డాయి.

జిల్లా మున్సిపాలిటీ చట్టం 1920 లోని సెక్షన్ 180-ఎ ప్రకారం రోడ్లు లేదా వీధుల్లో మతం, కులం అనే తేడా లేకుండా ఉత్స‌వాల‌కు, ఊరేగింపులు నిర్వ‌హించ‌డానికి ప్రజలకు ప్రవేశం కల్పించాలన్న నిబంధన ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.

“ఒక మతానికి చెందిన వారు నిర్దిష్ట ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, మతపరమైన పండుగలను జరుపుకోవడం లేదా ఆ రహదారుల గుండా ఇతర మత సమూహాల ఊరేగింపుల‌ను నిషేధిండం సరి కాద‌ని ” అని న్యాయ‌స్థానం పేర్కొంది.

మతపరమైన అసహనాన్ని చూస్తూ ఊరుకోవడం లౌకిక దేశానికి మంచిది కాద‌ని దేశంలో అసహనం త‌గ్గాల‌ని లేదా పూర్తిగా తొల‌గిపోవాల‌ని కోర్టు అభిప్రాయప‌డింది.

Source : New Indian Express & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌తపరమైన అస‌హ‌నం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖాళీ అవుతున్న కమల్ పార్టీ
తమిళనాడులో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యంలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్‌.మహేంద్రన్ కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు కమల్‌కు లేఖ వ్రాశారు.

మహేంద్రన్‌ రాజీనామాపై కమల్‌ హాసన్‌ మండిపడ్డారు. ఆయన్ను ‘ద్రోహి’గా అభివర్ణించారు. మహేంద్రన్‌ రాజీనామా చేయకపోయినా పార్టీ నుంచి తామే తొలగించేవారమని తెలిపారు. పార్టీ నుంచి ఓ ‘కలుపు మొక్క’ బయటకు వెళ్లిందని.. దానికి తాము హర్షిస్తున్నామన్నారు. పిరికిపందల్లా పార్టీని వీడేవారి గురించి ఆలోచించేది లేదని తెలిపారు. ఏ కొద్దిమంది రాజీనామాల వల్ల పార్టీ లక్ష్యం మారదని పేర్కొన్నారు.

రాజీనామా లేఖలో మహేంద్రన్‌ కమల్ పై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు సలహాదారులు కమల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే కమల్‌ పార్టీ నడిపే తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు. పార్టీలో ‘విభజించు-పాలించు’ విధానం అమల్లో ఉందని ఆరోపించారు.

మహేంద్రన్‌తో పాటు పార్టీలో కీలక నేతలైన ఏజీ.మౌర్య, మురుగనందమ్‌, సీకే.కుమరావెల్‌, ఉమాదేవి సైతం రాజీనామా చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖాళీ అవుతున్న కమల్ పార్టీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.