TAMILNADU DMK GOVERNMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన
పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది.

కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్ కోవిల్ మరియు మరికొన్ని దేవాలయాలను పడగొట్టడానికి JCB యంత్రాలను ఉపయోగించారు.

కూల్చివేసిన దేవాలయాలను చెరువుకు ఉత్తర భాగంలో ఆక్రమించిన భూమిలో నిర్మించినట్లు కార్పొరేషన్ పేర్కొంది.

దేవాలయాల కూల్చివేతపై అనేకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ వ్యాఖ్యాత రతన్ శారదా ట్విట్టర్లో ఇలా వ్రాశారు, “దేవాలయాలన్నీ ఆక్రమించిన భూమిలో కట్టినవే. మొఘలుల అభిప్రాయం కూడా ఇదే. ఇప్పుడు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.”

దేవాలయాల కూల్చివేతను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు (జూలై 14) కోయంబత్తూరులోని గాంధీ పార్కులో నిరసన వ్యక్తం చేసింది.

దేవాలయాలను కూల్చివేయడంపై హిందూ మున్నని కూడా నిరసన వ్యక్తం చేసింది. హిందూ మున్నని నూతన దేవాలయాలను నిర్మించి అక్కడ విగ్రహాలను ప్రతిష్టించడానికి వీలుగా ప్రత్యామ్నాయ భూమిని డిమాండ్ చేసింది.

హిందూ మున్నని కార్యకర్త సి ధనపాల్, టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ దేవాలయాలను మార్చడానికి ప్రత్యామ్నాయ భూములను సమకూర్చే విషయమై చర్చిస్తున్నామని, అయితే కార్పొరేషన్ ఇంతలోనే అకస్మాత్తుగా జూలై 13, మంగళవారం నాడు ఆలయాలను కూల్చివేసిందని తెలిపారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బూట్లు తడుస్తాయని మత్స్యకారుల భుజాలపై ఒడ్డుకు చేరిన తమిళనాడు మత్స్యశాఖా మంత్రి
ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూడా తన పదవితో వచ్చిన దర్పాన్ని ప్రదర్శించారు. నీళ్లలో తన కాళ్లు తడవకుండా ఉండేందుకు ఏకంగా మత్స్యకారుల భుజాలపైకెక్కి ఒడ్డుకు చేరారు. ఆయన్ను మత్స్యకారులు మోసుకొస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌.. పాలవెర్కడులో కోతకు గురైన పముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి స్థానికులతో మాట్లాడారు. అనంతరం పడవలో కొద్దిసేపు ప్రయాణించారు. పడవ ఒడ్డుకు చేరగానే అందులోంచి మంత్రి కిందకు దిగేందుకు వీలుగా ఓ మత్స్యకారుడు కుర్చీని ఏర్పాటు చేశాడు. కానీ తన బూట్లు తడుస్తాయంటూ నీటిలోకి దిగేందుకు ఆయన నిరాకరించారు. చివరికి మత్స్యకారుల భుజాలెక్కి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అధికార దర్పాన్ని ప్రదర్శించిన మంత్రిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బూట్లు తడుస్తాయని మత్స్యకారుల భుజాలపై ఒడ్డుకు చేరిన తమిళనాడు మత్స్యశాఖా మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.