TAMILANADU – Vishwa Samvad Kendra Andhra Pradesh

నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం
* నామక్కల్‌ శిల్పి అద్భుత సృష్టి

తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ‌కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

నామక్కల్‌ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్‌ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి తయారు చేసి 2009లో విదేశాంగ మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురష్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చతుర్థిని పురస్కరించుకొని రాతితో వినాయక విగ్రహం, పీఠం, పడవ తయారు చేశారు. ఇది రాతి విగ్రహమే అయినా నీటిలో తేలుతుండడం ఈ విగ్రహం ప్రత్యేకత. విగ్రహం, పీఠం, పడవ రూపంలో ఉన్న రాతిపై నీటిలో తేలే విధంగా దీనిని రూపొందించారు. దీన్ని ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. జగదీశన్‌ మాట్లాడుతూ.. నీటిపై తేలాడే విధంగా బరువుకు తగ్గట్లుగా తయారు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హెలికాప్టర్‌లోని 14 మందిలో 11 మంది మృతి
రేపు పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన

చెన్నై: తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో ముగ్గురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. హెలికాప్టర్‌ ముక్కలు ముక్కలయింది. మంటల్లో చిక్కుకుని పలువురు ఘటనా స్థలిలోనూ మృతి చెందారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై భారత వైమానిక దళం తక్షణ దర్యాప్తు ప్రారంభించింది. హెలికాప్టర్‌ ప్రమాద సమయంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన భార్య సహా మొత్తం 14 మంది ఉన్నారు. మృతుల్లో బిపిన్‌ రావత్‌ సతీమణి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బిపిన్‌ రావత్‌ పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

రేపు పార్లమెంటులో ప్రకటన..

ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం రేపు(గురువారం) పార్లమెంటులో ప్రకటన చేయనుంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రమాద వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అటు కేంద్ర క్యాబినెట్‌ కూడా అత్యవసరంగా సమావేశమై.. పరిస్థితిని సమీక్షించింది. అనంతరం రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఢల్లీిలోని సిడిఎస్‌ బిపిన్‌ రావత్‌ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

#WATCH | Latest visuals from military chopper crash site in Tamil Nadu.

CDS Gen Bipin Rawat, his staff and some family members were on board chopper. pic.twitter.com/H3ewiYlVMU

— ANI (@ANI) December 8, 2021

అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఘటనా స్థలిని సందర్శించేందుకు చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు. అటు ఐఎఎఫ్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరీ ఢిల్లీ నుంచి సూలూర్‌ ఎయిర్‌ బేస్‌ ప్రాంతానికి బయలుదేరారు. ఆయన కాసేపట్లో ఘటనా స్థలికి చేరుకోనున్నారు. బిపిన్‌ రావత్‌ను భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా కేంద్రం నియమించింది. ఆర్మీ చీఫ్‌గా రిటైరయిన తరవాత ఆయన ఈ పదవి చేపట్టారు. త్రివిధ దళాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హెలికాప్టర్‌లోని 14 మందిలో 11 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏబీవీపీ తిరుచ్చి ఆఫీసుపై దాడి!
తమిళనాడు: ఏబీవీపీ తిరుచ్చి కార్యాలయంపై దేశ వ్యతిరేకులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో గుర్తు తెలియని గూండాలు ఈ చర్యకు దిగారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి రాళ్లు, ఇసుక, మండే నూనె పదార్థాలను ఉపయోగించారని ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సభ్యులతో ప్రశంనీయమైన సేవలు చేస్తూ, ప్రజల నుంచి అభినందనలు అందుకుంటుండడంతో ఓర్వలేని దుండగలు ఈ దాడికి ప్లాన్‌ చేశారని ఏబీవీపీ దుమ్మెత్తిపోసింది.

‘నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏబీవీపీ కోసం క్రియాశీల సభ్యత్వం జరుగుతోంది… చాలా మంది విద్యార్థులు మా సంస్థలో చురుకుగా చేరుతున్నారు. మా సామూహిక సభ్యత్వ ప్రచారం పట్ల కొన్ని జాతీయ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక సంస్థలు చాలా నిరాశ చెందాయి… తత్ఫలితంగా, మాపై వారి సొంత శైలిలో హింసకు తెరతీశాయి’ అని ఆ ప్రకటనలో విమర్శించింది.

కాగా, ఈ దాడిపై సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌(కోట)కి ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. డీఎంకే పార్టీ సభ్యులు ఆర్‌ఎస్‌వైఎఫ్‌ వంటి కమ్యూనిస్ట్‌ నక్సల్స్‌ సంస్థలకు మద్దతు ఇస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యతిరేకులను అనుమతించిందని ఏబీవీపీ ఆరోపించింది. దాడిపై ఏబీవీపీ నాయకులు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏబీవీపీ తిరుచ్చి ఆఫీసుపై దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెప్పులతో ఆలయంలోకొచ్చిన క్రిస్టియన్ డాక్టర్ – ఆమె చెప్పులు విడిచి వస్తేనే వ్యాక్సిన్ వేయించుకుంటామన్న గ్రామస్తులు
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని పోగోయ్ గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే వ్యాక్సినేషన్ టీమ్ లోని ఓ క్రిస్టియన్ డాక్టర్ మాత్రం చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేసింది. ఆమెను చెప్పులు తీసేయండని ఇతరులు అడిగినా కూడా ఆమె ఆ పని చేయకుండా ఆలయ ప్రాంగణంలో కూర్చొంది. దీంతో గ్రామస్తులు వ్యాక్సినేషన్ వేయించుకోడానికి నిరాకరించారు. ఆమె బయటకు వెళ్ళిపోవాలి.. లేదంటే చెప్పులు విడిచి వస్తేనే వ్యాక్సిన్లను వేయించుకుంటామని గ్రామస్తులు కూర్చున్నారు.

తమిళనాడులోని వెల్లూరులోని పోగోయ్ గ్రామంలో ఒక క్రిస్టియన్ డాక్టర్ తన పాదరక్షలను ఆలయం లోపల ధరించడంతో వివాదం మొదలైంది. గ్రామస్తులకు వ్యాక్సిన్లను అందించడానికి గ్రామానికి వెళ్లిన బృందంలో సదరు డాక్టర్ కూడా ఒక భాగమే..! ఆమెను పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పాదరక్షలు తీయడానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు నిరసన తెలియజేశారు. పోగోయ్ గ్రామంలోని ముత్తాలమ్మన్ దేవాలయ ప్రాంగణంలో వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో టీకా శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో పనిచేసే క్రిస్టియన్ డాక్టర్ రెజీనా గ్రామస్తులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి పంపిన బృందంలో ఉంది. దేవాలయం లోపల శిబిరం జరుగుతుండడంతో మిగతా ఆరోగ్య కార్యకర్తలందరూ తమ పాదరక్షలను తొలగించారు. రెజీనా మాత్రం ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గౌరవించలేదు. తన పాదరక్షలతో గర్భగుడి ముందు కూర్చుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పాదరక్షలను వదిలి రమ్మని గ్రామస్తులు ఆమెను అడిగినప్పుడు ఆమె “దేవాలయం లోపల పాదరక్షలు ధరించరాదని బోర్డు ఉందా?” అని ప్రశ్నించిందట..! పదేపదే అభ్యర్థించినప్పటికీ రెజీనా తన పాదరక్షలను తీసివేయడానికి నిరాకరించింది. గ్రామస్తులు ఆమె ఆలయం నుండి బయటకు వెళ్ళితే కానీ టీకా తీసుకోమని చెప్పారు.

తాను చేసిన పనిని సమర్థించుకున్న డాక్టర్:

డాక్టర్ రెజీనా తాను చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. విషయం గురించి తెలుసుకున్న హిందూ ఫ్రంట్ నాయకుడు ఆది శివ తన మద్దతుదారులతో ఆలయానికి వచ్చారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని మరియు ఆమె పాదరక్షలను తీసివేయాలని అతను డాక్టర్‌ను అభ్యర్థించినా ఆమె వినలేదు. చెప్పులు లేకుండానే వెళ్లితే కోవిడ్ బారిన పడుతుందనే భయంతో తాను ఈ పని చేసినట్లుగా రెజీనా వెల్లడించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆమె వివరణను పట్టించుకోలేదు.. ఆమె వెంటనే ఆలయ ప్రాంగణాన్ని విడిచిపెట్టాలని పట్టుబట్టారు. ఆమె వెళ్లిన తర్వాత మాత్రమే తాము టీకాలు తీసుకుంటామని గ్రామస్తులు గట్టిగా చెప్పారు.గ్రామస్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు డాక్టర్‌తో పాటు వచ్చిన నర్సులు డాక్టర్ తరపున క్షమాపణలు చెప్పారు.

Source : Nationalist Hub

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెప్పులతో ఆలయంలోకొచ్చిన క్రిస్టియన్ డాక్టర్ – ఆమె చెప్పులు విడిచి వస్తేనే వ్యాక్సిన్ వేయించుకుంటామన్న గ్రామస్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం
తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు.

అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు చేయడమే. వ్యక్తి ఫిర్యాదుకు స్పందించి అక్రమ చర్చి నిర్మాణంపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు అందుకు విరుద్ధంగా ఫిర్యాదు చేసిన వ్యక్తినే ఇబ్బందులకు గురిచేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తమిళనాడులోని టెన్ కాశి జిల్లాలోని కడయం సమీపంలోని పులవనూరు గ్రామ నివాసి, ఆటో డ్రైవర్ చెల్లాదురై ఇంటికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ చర్చిని నిర్మిస్తున్నారు. చెల్లాదురై అక్రమ చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు, పోలీసులు ఎవరూ స్పందించలేదు.

అనంతరం కొంతమంది గూండలు చెల్లాదురై ఇంటిపై దాడి చేసి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ప్రహరీ గోడును కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. అతని జీవనాధారమైన ఆటోను కూడా ఆ గూండాలు ధ్వంసం చేశారు. దానిపై కూడా చెల్లాదురై చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు.

అనంతరం చర్చి వర్గాలు చెల్లాదురైపై కౌంటర్ కేసును దాఖలు చేశాయి. వెను వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రఘురాజన్ చెల్లాదురై ఇంటి ముందు ఎగురుతున్న కాషాయ జెండాను వెంటనే తొలగించవలసిందిగా చెల్లాదురై కుటుంబ సభ్యులను ఆదేశించారు. జెండా ఏం నేరం చేసిందని ప్రశ్నించగా, ఎస్ ఐ వారిని బెదిరించారు. దాంతో భయపడిన చెల్లాదురై ఇంటి ముందు ఉన్న కాషాయ జెండాను తొలగించారు. అయితే పోలీసులు అంతటితో ఆగక చెల్లాదురై ఇంటి ప్రహరీ గోడను జెసిబితో కూల్చివేశారు.

A Hindu family is forced to remove saffron flag from their house, got beaten by police & house bulldozed.

This incident is not from Pakistan but an Indian state Tamilnadu. pic.twitter.com/HV0GRFSMGW

— Mr Sinha (@MrSinha_) July 30, 2021

దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులను వెళ్లనివ్వకుండా ధర్నాకు కూర్చున్నారు. అక్రమ చర్చి నిర్మాణంపై మేం ఫిర్యాదు చేసినప్పుడు ఏ మాత్రమూ స్పందించని మీరు ఇప్పుడు మాత్రం వెంటనే మాపై చర్యలకు ఉపక్రమించారేమిటి? ఇది మీ పక్షపాత వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రజలు పోలీసులను నిలదీశారు. అందుకు ఎస్ ఐ రఘురాజన్ మీపై కేసులు బనాయించి బొక్కలో వేస్తానంటూ వారిని బెదిరించారు. ఈ మొత్తం సంఘటనను స్థానికులు ఈ వీడియోలో చిత్రీకరించారు.

జరిగిన ఘటనపై హిందూ ముణ్ణని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లాదురైకి అనేక విధాలుగా హిందూ ముణ్ణని నాయకులు అండగా నిలిచారు. హిందూ ముణ్ణని నాయకుల జోక్యంతో ఎట్టకేలకు పోలీసులు చెల్లాదురైపై దాడి చేసిన కొందరు క్రైస్తవ గూండాలను అరెస్ట్ చేశారు. చెల్లాదురైకి న్యాయం జరిగేవరకూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని హిందూ ముణ్ణని నాయకులు స్పష్టం చేశారు.

Source : OPINDIA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.