Tamil Nadu – Vishwa Samvad Kendra Andhra Pradesh

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం
చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది.

చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఉదయం 5.50 గంటలకు బయలుదేరి 8.50 గంటలకు జోళార్‌పేటకు చేరింది. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు మైసూరుకు చేరుకుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు మైసూరులో తిరుగు పయనమై, రాత్రి 7.35 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుకుంది.  అతివేగంగా దూసుకెళ్తున్న వందేభారత్‌ రైలును వీక్షించేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. ఈ రైలు ఈ నెల 11వ తేదీ నుంచి రెగ్యులర్‌గా పట్టాలెక్కనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌ వాయిదా!
చెన్నై: తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్‌ జడ్జి బెంచ్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది.

మద్రాస్‌ హైకోర్టు తమిళనాడులోని 44చోట్ల సంఘ్‌ కార్యక్రమాలకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. 50 చోట్ల పథసంచలన్‌ నిర్వహణకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుమతి కోరింది. ఈ నెల ఆరోతేదీన 44చోట్ల పథసంచలన్‌(కవాతు), బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు సంఘ్‌కు అనుమతి ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

కోయంబత్తూరు, మెట్టుపాళయం, పొల్లాచ్చి, తిరుప్పూర్‌ జిల్లాలోని పల్లడం, కన్యాకుమారి జిల్లాలోని అరుమనై, నాగర్‌కోయిల్‌లో హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆయా ప్రదేశాల్లో పరిస్థితి సరిగా లేనందున అనుమతి నిరాకరించింది. మరో వైపు షరతులను పాటించకపోతే అవసరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది.

ఈ కార్యక్రమాలు కాపౌండ్ గోడలున్న ప్రదేశాలలో అంటే క్రీడా మైదానాలు, స్టేడియంలలో మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. ట్రాఫిక్‌కు, ఇతరులకు ఆటంకం కలిగించకుండా సొంత వాహనాలపై వాటిల్లో పాల్గొనేవారు రావాలని పేర్కొన్నది. ఎవ్వరు కూడా ఇతర వ్యక్తులు, మతాలు లేదా కులాలకు వ్యతిరేకంగా పాటలు పాడటం, మాట్లాడటం చేయరాదని తెలిపింది.

సంఘ్‌ పథసంచలన్‌లలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంస్థలకు అనుకూలంగా, అలాగే దేశ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడొద్దన చెప్పింది. అలాగే ర్యాలీలో పాల్గొనే కార్యకర్తలు కర్రలు, ఇతర హానికారక ఆయుధాలపై సైతం ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే సంఘ్‌ ద్వారానే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవచ్చు అంటూ మద్రాస్‌ హైకోర్టు బెంచ్‌ పేర్కొంది.

తాము 50 చోట్ల పథసంచలన్‌ కోసం అనుమతి కోరితే పోలీసులు కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఇచ్చారని అంటూ ఈ నెల రెండోతేదీన హైకోర్టును ఆశ్రయించారు. 24 ప్రదేశాలలో పూర్తిగా అనుమతి నిరాకరించగా, మరో 23 చోట్ల ఇన్ డోర్ ప్రదేశాలలో మాత్రమే జరుపుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. తమ నిర్ణయానికి మద్దతుగా 2008 నుండి 2022 వరకు ఆయా ప్రదేశాలలో నమోదైన ఎఫ్ఐఆర్‌లను పోలీసులు ప్రస్తావించారు. అయితే, అవ్వన్ని పాత ఎఫ్ఐఆర్ లని అంటూ హైకోర్టు తిరస్కరించింది. వారిలో పేర్కొన్న కారణాలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌ వాయిదా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో మూడు చోట్లే ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌కు అనుమతి!
చెన్నై: తమిళనాడులో 50 చోట్ల ఈ నెల ఆరోతేదీన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన పథసంచలన్‌(కవాతు)అనుమతి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర పోలీసులు మాత్రం మూడు చోట్ల మాత్రమే అనుమతి ఇచ్చారు. మరో 23 చోట్ల బహిరంగ మైదానంలో కాకుండా హాల్‌లలో నిర్వహిస్తే అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక మిగిలిన 24 చోట్ల అసలు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.

దానితో మిగిలిన చోట్ల ఎందుకు అనుమతి ఇవ్వలేదో హోమ్ శాఖ నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ నివేదిక పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మద్రాసు హైకోర్టు పేర్కొంది.

రాష్ట్రంలో అక్టోబరు రెండోతేదీన తేదీ నిర్వహించే ఆర్‌ఎస్ఎస్‌ కవాతుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సుమారు 50కి పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిని విచారించిన న్యాయస్థానం, ఈ నెల ఆరోతేదీ కవాతుకు నిబంధనలతో కూడిన అనుమతులివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, ఈ పిటిషన్‌ విచారణ మళ్ళీ బుధవారం విచారణకు రాగా, పిటిషన్‌దారుల తరఫున హాజరైన న్యాయవాది, రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించాలని దరఖాస్తు చేసుకోగా, కడలూరు, పెరంబలూరు, కళ్లకుర్చి ప్రాంతాల్లో మాత్రమే అనుమతించారని, మిగిలిన ప్రాంతాల అనుమతికి హోంశాఖ హెచ్చరికలున్నాయని పోలీసులు చెప్పినట్టు తెలిపారు.

ఈ విషయమై ఎందుకు అనుమతివ్వలేదని న్యాయమూర్తి ఇళందిరైయన్‌ పోలీసులను ప్రశ్నించగా, ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతివ్వాలని సెప్టెంబరు 30వ తేదీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మూడు ప్రాంతాల్లో మాత్రమే అనుమతించినట్టు పేర్కొన్నారు. అందుకు నిఘా వర్గాల నివేదికలు సహితం కారణంగా పేర్కొన్నారు.

అందుకు స్పందించిన న్యాయమూర్తి, హోంశాఖ నివేదిక పరిశీలించిన తర్వాత మిగిలిన 47 ప్రాంతాల్లో ప్రదర్శనకు అనుమతించాలా, వద్దా అని వెల్లడిస్తామంటూ, తదుపరి విచారణ ఈ నెల నాలుగోతేదీకి వాయిదా వేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో మూడు చోట్లే ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌కు అనుమతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్
దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిండిగల్ జిల్లాలోని జేవియర్ పాళయంలోని అమ్మన్ ఆలయానికి చెందిన భక్తులు అక్టోబర్ 27న విధ్వంసానికి గురైన స్థితిలో అమ్మన్ మూర్తిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఇటీవలె ఆలయాన్ని పునరుద్ధరించి, సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రవేశ ద్వారం ఇరువైపులా రెండు అమ్మన్ మూర్తులు ఉంచారు. అక్టోబర్ 27 ఉదయం వాటిలో ఒకటి ధ్వంసమై కనిపించింది. విచారణలో అంతకుముందు రాత్రి కొందరు ఉద్దేశ్యపూర్వకంగా మూర్తిని ధ్వంసం చేసినట్టు ఆలయ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Source: HNDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం!
చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేతలు విమర్శిస్తున్నారు.

రాజరాజ చోళుడి కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్‌సెల్వన్‌’ ఇటీవల విడుదలైంది. దీనిపై ఓ కార్యక్రమంలో వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. “రాజరాజ చోళన్‌ అసలు హిందువే కాదు. కానీ, కొందరు (బీజేపీ) మన గుర్తింపును దోచుకెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పటికే తిరువళ్లూర్‌ను కాషాయీకరించారు. ఇలాంటివి ఏమాత్రం సహించకూడదు” అంటూ వ్యాఖ్యలు చేశారు. వెట్రిమారన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలిపారు. రాజరాజ చోళుని కాలంలో అసలు హిందూ మతమే లేదని చెప్పారు. అ కాలంలో కేవలం వైనం, శివం, సమానం మాత్రమే ఉన్నాయన్నారు. తూత్తుకుడిని.. ట్యుటికొరైన్‌ చేసిన‌ట్టు ఈ మూడింటినీ హిందూగా వారు పిలిచేవారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్)కు హైకోర్టు అనుమతి
చెన్నై: తమిళనాడులో నవంబర్ ఆరోతేదీన రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌ఎస్ఎస్‌) ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్) నిర్వహించేందుకు అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతివ్వకుంటే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

50 నగరాల్లో…

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండోతేదీన రాష్ట్రంలోని 50 నగరాల్లో ఆర్‌ఎస్ఎస్‌ ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్) జరపాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో పోలీసుల అనుమతి కోరుతూ ఆర్‌ఎస్ఎస్‌ నిర్వాహకులు వినతి పత్రాలు సమర్పించారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

షరతులతో కూడిన అనుమ‌తి

హైకోర్టు విచారణ జరిపి సంఘ‌కు కొన్ని షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. అయితే, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళ‌పాటు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతిని నిరాకరించింది.

దీనిని సవాలు చేస్తూ ఆర్‌ఎస్ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఉల్లఘిస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఆర్‌ఎస్ఎస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నవంబర్‌ 6న ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేసుకునేందుకు పోలీసు శాఖ అనుమతివ్వాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశించినప్పటికీ, అక్టోబర్ రెండోతేదీన రాష్ట్రవ్యాప్తంగా ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్) నిర్వహించేందుకు అనుమతి నిరాక‌రించార‌నిపేర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు దాఖలు చేసిన 30 కోర్టు ధిక్కార పిటిషన్లపై స్పందించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది. పిటిషనర్ల సీనియర్ న్యాయవాది ఎస్ ప్రభాకరన్ వాదిస్తూ సెప్టెంబర్ 22న జస్టిస్ ఇళంతిరాయన్ సహేతుకమైన ఆంక్షలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. అయితే, పోలీసులు వారి దరఖాస్తును తిరస్కరించార‌న్నారు.

పీఎఫ్‌ఐ నిషేధం కారణంగా తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆ తర్వాత రాష్ట్రంలోని రాజ్యాంగ యంత్రాంగం మొత్తం విచ్ఛిన్నమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆ మేరకు కేంద్ర నిఘాసంస్థల నుండి కూడా తమకు సమాచారం వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

ఈ ఉత్తర్వులు అమలు చేయకుండా ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్) అనుమతి నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్‌పై తదుపరి విచారణ అక్టోబర్‌ 31కి వాయిదా వేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్)కు హైకోర్టు అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు!
పీఎఫ్ఐ ఆఫీసుల‌పై ఎన్ఐఏ దాడుల‌కు ప్ర‌తీకారం…

24 గంట‌ల్లో క‌నీసం 10 దాడులు

చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గత 24 గంటల్లో ఈ తరహా దాడులు కనీసం పది వరకు జరిగిన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్, పరిసర జిల్లాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇండ్లపై, వారి వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.

కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు.

కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఒప్పనకర వీధిలోని ఓ వస్త్రాల షాప్‌పై, ఈరోడ్ లో ఓ ఫ‌ర్నిచర్ షాప్‌పై, కోయింబత్తుర్‌లో ఓ హిందూ మున్నని నాయకుడి కారుపై బాంబులు వేసిన సంఘటనలు జరిగాయి. తిరుపూర్‌లో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కారుపై రాళ్ళు రువ్వారు. మెట్టుపాళ్యంలో ఓ హిందూమున్నని నాయకుడి షాప్ పై నాలుగు పెట్రో బాంబులు విసిరారు. పలువురు కార్యకర్తల వాహనాలపై కూడా దాడులు జరిగాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పురాతన విగ్రహాల స్వాధీనం
చెన్నై: తమిళనాడు లోని విల్లుపురం బొమ్మయార్‌పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణంలో పాత విగ్రహాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణం వెనుకవైపున్న తోటలో దాచిన అర్ధనారీశ్వరుడు, శివగామిఅమ్మాళ్‌, కృష్ణుడు, బుద్ధుడు, నెమలి వాహనం విగ్రహం సహా 7 ప్రాచీన విక్రయాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని కుంభకోణం కోర్టులో అప్పగించి, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పురాతన విగ్రహాల స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తవ్వకాల్లో బయల్పడిన శ్రీ రాములవారు పూజించిన శివ‌లింగం!
తమిళనాడు: తమిళనాడులో పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. శివగంగ జిల్లా, నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్‌ క్లుప్తంగా వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర నుంచి విడిపించేందుకు.. వానర సైన్యంతో కలిసి శ్రీరామచంద్రుడు లంకకు బయలుదేరాడు.

మార్గమధ్యంలో తమకు విజయం చేకూరాలని అనేక చోట్ల.. శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్టు పూర్వికుల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రాములవారు.. తమిళనాడు మీదుగా వెళ్ళినప్పుడు.. నానామడై వద్ద ప్రతిష్ఠించిన శివలింగం కాలం సాగుతన్న కొద్దీ భూగర్భంలోకి వెళ్ళింద‌ని.. తాజాగా జరిపిన తవ్వకాల్లో బయటపడిందని వివరించారు. దీంతో అది సాక్షత్తూ రామయ్యతండ్రి పూజించిన లింగంగా భావించి.. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రాముడు నడయాడిన ఈ ప్రాంతంలో మరింత పరిశోధనలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే.. శివలింగం బయల్పడిన చోట గుడి నిర్మాణానికి పూనుకుంటున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తవ్వకాల్లో బయల్పడిన శ్రీ రాములవారు పూజించిన శివ‌లింగం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

4 వందల ఏళ్ళ నాటి పురాతన విగ్రహాం స్వాధీనం
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్‌(ఐడల్‌ వింగ్‌)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ళ నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్‌ వింగ్‌ బృందం అండర్‌ కవర్ ఆపరేషన్‌ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్‌, కుమార్‌వేల్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు.

దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు.

ఈ క్రమంలోనే ముస్తఫ్‌ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి – మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. అయితే, పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది.

ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, రుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా  తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్టు తెలిపాడు. అయితే, సెల్వకుమార్‌ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్ళుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్‌ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 4 వందల ఏళ్ళ నాటి పురాతన విగ్రహాం స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.