#tallest Shiva statue in the world – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రపంచంలోనే ఎత్తయిన శివయ్య విగ్రహం!
నాథ్‌ద్వారా: రాజస్తాన్‌ నాథ్‌ద్వారాలో నెలకొల్పిన ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనమివ్వనుంది. 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని సీఎం గహ్లోత్‌ ఆవిష్కరించనున్నారు. గంటలకు 250 కి.మీ వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా, 250 ఏళ్ళపాటు నిలిచేలా దీనిని నిర్మించారు. 20 కి.మీ. దూరం నుంచి కూడా ఈ విగ్రహం కనిపిస్తుంది. మూడు వేల టన్నుల ఇనుము, 2.5 లక్షల టన్నుల కాంక్రీట్‌ ఉపయోగించి పదేళ్ళలో దీనిని నిర్మించారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచంలోనే ఎత్తయిన శివయ్య విగ్రహం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.