TALIBANS – Vishwa Samvad Kendra Andhra Pradesh

వాలీబాల్‌ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు
కాబూల్‌: తాలిబన్ల దురాగతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి మహజాబిన్‌ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్టు ఆ టీమ్‌ కోచ్‌ అఫ్జాలీ తెలిపారు.

తాలిబన్‌ మిలిటెంట్లు ఈ నెలలో ఈ దారుణానికి పాల్పడ్డారని పర్షియన్‌ ఇండిపెండెంట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పారు. దీని గురించి బయటకు చెప్పవద్దని ఆమె కుటుంబాన్ని తాలిబన్లు బెదిరించారని, దీంతో ఈ విషయం బయటకు రాలేదని పేర్కొన్నారు.

ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత జాతీయ వాలీబాల్‌ టీమ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే దేశం విడిచి వెళ్లగలిగారని అఫ్జాలీ చెప్పారు. దేశంలోనే ఉండిపోయిన మిగతా దురదృష్టవంతులైన క్రీడాకారుల్లో మహజాబిన్‌ హకిమి ఒకరని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం తాలిబన్‌ ఫైటర్లు మహిళా అథ్లెట్స్‌ కోసం గాలించి వేటాడారని, దేశ విదేశాల్లో ఆడి ప్రతిభ చూపిన ఆఫ్ఘన్‌ మహిళా వాలీబాల్‌ టీమ్‌ సభ్యులపైనా వారి కన్నుపడిరదని అఫ్జాలీ తెలిపారు. వాలీబాల్‌ జట్టుతోపాటు మహిళా అథ్లెట్లు గడ్డు పరిస్థితిలో ఉన్నారని, నిరాశతో భయాందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. కొందరు భయంతో దేశం విడిచిపోగా మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారంటూ వారి దుస్థితిని వివరించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్‌ మున్సిపల్‌ వాలీబాల్‌ క్లబ్‌ తరుఫున ఆడిన స్టార్‌ క్రీడాకారిణుల్లో మహజాబిన్‌ హకిమి ఒకరు. కొన్ని రోజుల కిందట తెగిన ఆమె తల, నెత్తురోడిన మెడ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిఫా, ఖతార్‌ ప్రభుత్వం గత వారం ఆఫ్ఘన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాలీబాల్‌ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘనిస్థాన్ : గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. తాము అందరినీ సమానంగా చూస్తామని తాలిబాన్ నేతలు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్ గురుద్వారాలోకి తాలిబాన్లు బలవంతంగా ప్రవేశించారు. తాము ‘స్పెషల్ యూనిట్’ అంటూ లోపలికి చొరబడి గురుద్వారాను అపవిత్రం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఈ ఘటనపై ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆయుధాలతో వచ్చిన తాలిబన్లు సిక్కులను భయపెట్టారని…. కాబూల్ లోని సిక్కు సమాజం నుంచి తమకు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆయుధాలను ధరించిన కొందరు వ్యక్తులు తాము ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక యూనిట్ కు చెందిన వారమని చెపుతూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారన్నారు. గురుద్వారా అంతా కలియదిరిగారని, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును కొట్టారని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపారు. గురుద్వారాకు ఆనుకుని ఉన్న స్కూల్ లోకి కూడా ప్రవేశించారని చెప్పారు. వారు గురుద్వారాని మాత్రమే కాకుండా దాని పక్కనే ఉన్న కమ్యూనిటీ స్కూల్ ఆవరణలో కూడా బాగా తిరిగారని చందోక్ వెల్లడించారు. గురుద్వారలో ఇంకా 20 మంది సిక్కులు చిక్కుకున్నారని, ఈ పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘనిస్థాన్ : గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..
అఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టెనెక్జాయ్తో.. భారత రాయబారి దీపక్ మిత్తల్ భేటీ అయిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించింది.

తాలిబన్లతో భారత ప్రతినిధి సమావేశం నేపథ్యంలో వారి ప్రభుత్వాన్ని గుర్తిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు బాగ్చీ. ‘ఇది కేవలం సమావేశమే. ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది,’ అని తెలిపారు. మరిన్ని సమావేశాల నిర్వహణపైనా స్పందించారు బాగ్చీ. తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి వార్తలను వ్యాప్తి చేయాలనుకోవట్లేదన్నారు. ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం మూసివేసి ఉందని, తెరుచుకోగానే.. భారతీయుల తరలింపును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post  దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించినట్టున్నారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు. తాలిబాన్ల ఆధ్యాత్మిక కేంద్రమైన కాందహార్ వీధుల్లో “విక్టరీ ల్యాప్” సమయంలో బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌తో కవాతు చేసిన తరువాత, ఇప్పుడు తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ మరొక కవాతును నిర్వహించారు తాలిబన్లు. తాలిబాన్లు తమ కవాతులో ఆత్మాహుతి దళాలు, కారు బాంబులు, బారెల్ బాంబులు, పేలుడు పదార్థాలు మొదలైనవన్నీ ప్రదర్శించారు. ఆఫ్ఘనిస్థాన్ పబ్లిక్ బ్రాడ్ ‌కాస్టర్ అయిన రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (RTA) లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. ఇస్లామిక్ ఎమిరేట్స్ జెండాను మోసుకుంటూ ఓ బృందం కవాతు చేయడం కూడా కనిపించింది.

This is National TV of Afghanistan,  broadcasting parades of Taliban’s Suicide attackers, Car bombs, barrel bombs, vest explosives. pic.twitter.com/BnRczQQ4Xy

— Tajuden Soroush (@TajudenSoroush) September 2, 2021

ఈ కార్యక్రమంలో తాలిబన్లు తేలికపాటి ఆయుధాలు, భారీ ఆయుధాలు, మైన్స్, ఎల్లో బారెల్స్, కారు బాంబులను ప్రదర్శించారు. దేశ స్వాతంత్ర్యం, దేశ రక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఆక్రమణదారులు మరియు వారి తొత్తులపై ఈ ఆయుధాలు ఉపయోగించబడుతాయని తాలిబాన్ వ్యాఖ్యాత చెప్పారు. ఈ ఆయుధాలలో అత్యంత ప్రాముఖ్యమైనవి ఎల్లో బారెల్, వెస్ట్ బాంబు మరియు కార్ బాంబులు అని తాలిబాన్లు చెప్పారు. శత్రువుల వాహనాలను నాశనం చేయగల ఎల్లో బాంబులు, ముజాహిదీన్ సైనిక పరిశ్రమ యొక్క గొప్ప ఆవిష్కరణ అని ఆ వ్యాఖ్యాత పేర్కొన్నాడు. తాలిబాన్లు సూసైడ్ బాంబులను కూడా ప్రదర్శించారు. దీనిని వారు శత్రువులకు చెందిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారని తెలిపారు. ఇరానియన్ జర్నలిస్ట్ తాజుడెన్ సోరౌష్ పంచుకున్న మరో వీడియోలో, తాలిబాన్ యోధులు తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు.

This is National TV of Afghanistan,  broadcasting parades of Taliban’s Suicide attackers, Car bombs, barrel bombs, vest explosives. pic.twitter.com/BnRczQQ4Xy

— Tajuden Soroush (@TajudenSoroush) September 2, 2021

నిజానికి తాలిబన్లు ప్రదర్శిస్తున్న ఆయుధాలు వారికి చెందినవి కావని ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లో ఉన్న చాలా ఆయుధాలు గతంలో ఆఫ్ఘన్ జాతీయ దళాల నుండి తాలిబన్ లు దోచుకున్నవే. ఆఫ్ఘన్ జాతీయ దళాలు తాలిబాన్లకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించింది. యుఎస్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలిగిన తరువాత ఆఫ్ఘన్ దళాలు తాలిబన్లకు లొంగిపోయాయి. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ఆ ఆయుధాలన్నీ తాలిబాన్ల హస్తగతమయ్యాయి. ఆఫ్ఘన్ జాతీయ దళాలకు చెందిన ఆయుధాలతో పాటు, ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా దళాలు విడిచిపెట్టిన అధునాతన అమెరికన్ ఆయుధాలు మరియు వాహనాలు కూడా తాలిబన్ ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.

ఆగష్టు 31, 2021 న అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన US దళాలు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను వదిలిపెట్టాయి. అమెరికా 2003 నుండి ఆఫ్ఘన్ దళాలకు 16,000 కంటే ఎక్కువ నైట్-విజన్ గాగుల్ పరికరాలు, 600,000 పదాతిదళ ఆయుధాలు, M16 అస్సాల్ట్ రైఫిల్స్ మరియు 162,000 కమ్యూనికేషన్ పరికరాలను అందించింది. అంతేకాకుండా, రైఫిల్స్, మెషిన్ గన్స్, పిస్టల్స్, గ్రెనేడ్ లాంచర్లు మరియు RPG ల వంటివి 6 లక్షలకు పైగా చిన్న ఆయుధాలు తాలిబన్ ల చేతుల్లో పడ్డాయి. తాలిబన్లు నిఘా పరికరాలు, రేడియో వ్యవస్థలు, డ్రోన్‌లు మొదలైన వాటిని భద్రపరిచారు. ఈ ఆయుధాలను తాలిబన్లు దేని కోసం ఉపయోగిస్తారోనని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబాన్ల దెబ్బకు బురఖా ధరించిన సిఎన్ఎన్ రిపోర్టర్… తాలిబన్లు తమతో ఫ్రెండ్లీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు… మీడియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధానిని హస్తగతం చేసుకున్నాక.. అక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళలపై ఇప్పటికే ఆంక్షలు విధించడంతో బయటకు రావడానికి జంకుతున్నారు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ ను వీడాలని భావించిన ఆఫ్ఘన్ పౌరులకు తాలిబాన్లు ఎయిర్ స్పేస్ ను మూసి వేయించి షాకిచ్చారు. ఇక భవిష్యత్తు ప్రశ్నార్థకమైన సమయాన.. అక్కడి వాళ్లు తాలిబాన్ల పాలనకు తగ్గట్టుగా తమ వేషధారణలో మార్పులను చేసుకుంటూ ఉన్నారు.

CNN's @clarissaward reports on what Afghanistan looks like as the Taliban take over.https://t.co/pJuaHC3iBC pic.twitter.com/zx9shFE8Lj

— New Day (@NewDay) August 16, 2021

"They are 'chanting death to America' but "seem friendly at the same time." CNN does give Babylon Bee and Onion a run for their money. https://t.co/WobyUkICTe

— Sreemoy Talukdar (@sreemoytalukdar) August 16, 2021

సి.ఎన్.ఎన్. రిపోర్టర్ క్లారిస్సా వార్డ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నుండి పలు విషయాలను తెలియజేసింది. ఆమె ఇంతకు ముందు ఆఫ్ఘన్ నుండి చేసిన రిపోర్టింగ్ కు.. ఇప్పటికీ చాలా తేడాను గమనించవచ్చు. ఆమె ఒక మహిళ అయినందున ఆమెను ఒక వైపు నిలబడమని తాలిబాన్లు సూచించారు. ఇక ఆ దేశంలో మహిళల జీవితం సమూలంగా మారిందని చెప్పుకొచ్చింది. ఆమె హిజాబ్ ధరించి తల నుండి కాలి వరకు నల్లటి దుస్తులు ధరించి రిపోర్టింగ్ చేసింది. ‘అమెరికాకు అంతం’ అంటూ తాలిబాన్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారని.. అదే సమయంలో కాస్త ఫ్రెండ్లీగా కూడా ఉన్నారని తెలిపింది. తనకు అంతా వింతగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. కాబూల్ రోడ్లు మునుపటిలా లేవని.. గతంతో పోలిస్తే తక్కువ మంది మహిళలు కనిపించారని.. అక్కడక్కడా పిల్లలు తిరుగుతూ ఉన్నారని తెలిపింది. సి.ఎన్.ఎన్. రిపోర్టింగ్ ను చాలా మంది తప్పు బడుతున్నారు. ఓ వైపు ‘డెత్ టు అమెరికా’ అని తాలిబాన్లు అంటూ ఉండగా.. మరో వైపు ఫ్రెండ్లీగా ఉన్నారని సి.ఎన్.ఎన్. ఎలా రిపోర్ట్ చేస్తుందని విమర్శలు గుప్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబాన్ల దెబ్బకు బురఖా ధరించిన సిఎన్ఎన్ రిపోర్టర్… తాలిబన్లు తమతో ఫ్రెండ్లీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు… మీడియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

7 రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం మా చేతుల్లోకొస్తుంది : తాలిబన్లు
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు హస్తగతం చేసుకున్నారు. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ సహా హెరత్‌, ఘాజ్నీ, హెల్మండ్‌, లోగర్‌ వంటి ప్రముఖ నగరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 15 ప్రావిన్షియల్‌ రాజధానులను ఆక్రమించగా.. దేశ్యవాప్తంగా మూడింట రెండొంతుల కంటే ఎక్కువే ప్రాంతాలు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. దేశ దక్షిణభాగం మొత్తం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది.

ఘాజ్నీ, లోగర్‌ వంటి నగరాలను కోల్పోవడం అఫ్గాన్‌ సేనలకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. కాబుల్‌-కాందహార్‌ హైవేలో ఉన్న ఘాజ్నీ నగరం… దేశ రాజధానిని, దక్షిణాది రాష్ట్రాలనూ కలుపుతుంది. ఈ నగరం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో అఫ్గాన్‌ సైనికుల రవాణాకు కష్టతరమవుతుంది. ఇక లోగర్‌ ప్రావిన్స్‌ కాబూల్‌కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటివరకు తాలిబన్లు కాబూల్‌ను నేరుగా లక్ష్యం చేసుకోనప్పటికీ ఆ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చొచ్చుకురావడంతో పరోక్షంగా కాబూల్‌ చుట్టుముట్టిన పరిస్థితి తలెత్తింది.

అఫ్గాన్‌ అంతా మా నియంత్రణలోకే..

ఇదిలా ఉండగా.. మరో వారం రోజుల్లోపే కాబూల్‌ సహా దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు. హింస, విధ్వంసం సృష్టించడం తమ ఉద్దేశం కాదని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఏ విదేశీ మిషన్లపైనా, ఎన్జీవోలపైనా దాడులు చేయడం లేదన్నారు.

నేడు రేపో అధ్యక్షుడి ప్రకటన..

మరోవైపు తాలిబన్లతో సంధి కుదుర్చుకునేంకు అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. హింసను పక్కనబెడితే అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమేననే ప్రతిపాదనను వారికి పంపింది. అయితే దీనిపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు. కాగా.. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ నేడు లేదా రేపు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 7 రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం మా చేతుల్లోకొస్తుంది : తాలిబన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం
తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే.. అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను మధ్యవర్తిగా ఉన్న ఖతార్ కి సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కాబూల్ సమీపంలో గజినీ ప్రొవిన్షియల్ రాజధానిని తాలిబన్లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 10 రాజధానులు వీరి వశమయ్యాయి. ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి అన్నారు. కాబూల్ లోని భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసిందని ఆయన చెప్పారు అటు-. కుందుజ్ విమానాశ్రయంలో నిన్న ఆఫ్ఘన్ దళాలు తాలీబన్లకు లొంగిపోయినట్టు స్థానిక నేతలు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్లపై భీకరపోరు – ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతం
ఆఫ్గనిస్థాన్‌లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తమ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తాలిబన్లపై అమెరికా వైమానిక దళ సాయంతో ఈ దాడులు జరిపినట్లు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. మరోవైపు.. తాలిబన్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస బెట్టి నగరాలను ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే కీలక ప్రాంతాలైన తఖర్, జాజ్వన్, నిమ్రోజ్ వారి అధీనంలోకి వెళ్లగా.. తాజాగా కీలక కుందూజ్‌ ప్రావిన్స్‌ రాజధానిలోని పలు ప్రాంతాలను వశం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్లపై భీకరపోరు – ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి
తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి పైగా తాలిబన్లు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. మా దాడుల్లో వందలాది మంది తాలిబన్లు మరణించడమో..గాయపడడమో జరిగిందని మొదట చేసిన ట్వీట్ లో పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణతో తాలిబన్లు దేశంలోని అనేక జిల్లాలను, గ్రామాలను హస్తగతం చేసుకుంటూ వచ్చారు. కాందహార్ విమానాశ్రయంపై రాకెట్లు ప్రయోగించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం వారిని వార్ జోన్ లో ఎదుర్కొన్న ఆఫ్ఘన్ బలగాలు ఏకంగా వైమానిక దాడులకు దిగడం విశేషం. తమ దాడుల్లో ధ్వంసమైన తాలిబన్ల స్థావరాల తాలూకు వీడియోను కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వం విడుదల చేసింది. గత 24 గంటల్లో ఎంతమంది మృతి చెందింది.. గాయపడింది వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది.

అయితే, మొత్తం 400 జిల్లాల్లో మూడో వంతు మీద తాలిబన్లు పట్టు సాధించారనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమ ఖైదీలను విడుదల చేయడమే కాకుండా ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించాలని కూడా తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.

గత ఏడాది 5,000 మంది తాలిబన్లను విడుదల చేశారు. వారిలో చాలా మంది మళ్లీ యుద్ధంలో చేరారని, ఫలితంగా హింస మరింత పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.తాలిబన్లు ఇప్పటికే అనేక ప్రావిన్సుల రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారు ఇప్పటి వరకు ముట్టడించిన నగరాలు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇవి అఫ్గానిస్తాన్‌కు, మధ్య ఆసియా దేశాలకు సరిహద్దులలో ఉన్నాయి.

గత వారం నుంచి దక్షిణ, తూర్పు ప్రాంతాలపై కూడా తాలిబన్లు గురి పెట్టారు. దీంతో దేశ రాజధాని కాబూల్‌ సహా సమీపంలోని ఉన్న ప్రాంతాలకు ప్రమాదం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.