TALIBAN TROOPS IN AFGHANISTAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం
తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే.. అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను మధ్యవర్తిగా ఉన్న ఖతార్ కి సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కాబూల్ సమీపంలో గజినీ ప్రొవిన్షియల్ రాజధానిని తాలిబన్లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 10 రాజధానులు వీరి వశమయ్యాయి. ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి అన్నారు. కాబూల్ లోని భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసిందని ఆయన చెప్పారు అటు-. కుందుజ్ విమానాశ్రయంలో నిన్న ఆఫ్ఘన్ దళాలు తాలీబన్లకు లొంగిపోయినట్టు స్థానిక నేతలు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్ : 12 సంవత్సరాల వయసు పైబడిన బాలికలను లాక్కెళుతున్న తాలిబాన్లు
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త నియమాలను, నిబంధనలను తాలిబాన్లు అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆడవారిపై కూడా తాలిబాన్ల దృష్టి పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తాలిబాన్లు ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి బాలికలు, యువతులు అన్న తేడా లేకుండా నచ్చినవారిని లాక్కెళ్ళిపోతున్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ఇప్పుడు 12 సంవత్సరాల పైబడిన వయస్సులో ఉన్న బాలికలను బలవంతంగా ‘పెళ్లి’ చేసుకోవడానికి, వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికీ తిరుగుతున్నారు.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం తాలిబాన్ కమాండర్లు, కొన్ని ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకున్న తర్వాత, తమ సైనికులు ‘ఖనిమాత్’ గా భావించి వివాహం చేసుకోవడానికి 12 నుండి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారు. తీసుకు వచ్చిన మహిళలను పంచుకోవాల్సిందిగా తాలిబాన్లకు వారి హెడ్లు ఆదేశించారు. ఇది యుద్ధంలో గెలిచినందుకు బహుమానంగా భావించాలని సూచించారు. తాలిబాన్ కమాండర్ల ఆదేశాల మేరకు, తాలిబాన్ టెర్రరిస్టులు తమ ‘బహుమతులు’ పొందడానికి ప్రతి ఇంటికీ వెళుతున్నారు. జిహాదీలు తమ లైంగిక బానిసలుగా బలవంతంగా లాక్కెళ్ళడానికి ముందు బాలికల వయస్సును ధృవీకరించడానికి ఆఫ్ఘనీల ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం.

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని తన నగరం తాలిబాన్‌ల చేతిలోకి వెళ్ళిన  తర్వాత తాను పారిపోవాల్సి వచ్చిందని ఒక మహిళా ఆఫ్ఘన్ జర్నలిస్ట్ తన బాధను వివరించింది. జిహాదీ గ్రూప్ యువతుల కోసం వెతికిందని, తాలిబన్లచే వేటాడబడతామో లేక ఉరితీయబడతామో అనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వస్తోందని ఆమె చెప్పింది.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్ : 12 సంవత్సరాల వయసు పైబడిన బాలికలను లాక్కెళుతున్న తాలిబాన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి
తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి పైగా తాలిబన్లు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. మా దాడుల్లో వందలాది మంది తాలిబన్లు మరణించడమో..గాయపడడమో జరిగిందని మొదట చేసిన ట్వీట్ లో పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణతో తాలిబన్లు దేశంలోని అనేక జిల్లాలను, గ్రామాలను హస్తగతం చేసుకుంటూ వచ్చారు. కాందహార్ విమానాశ్రయంపై రాకెట్లు ప్రయోగించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం వారిని వార్ జోన్ లో ఎదుర్కొన్న ఆఫ్ఘన్ బలగాలు ఏకంగా వైమానిక దాడులకు దిగడం విశేషం. తమ దాడుల్లో ధ్వంసమైన తాలిబన్ల స్థావరాల తాలూకు వీడియోను కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వం విడుదల చేసింది. గత 24 గంటల్లో ఎంతమంది మృతి చెందింది.. గాయపడింది వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం
ఆఫ్ఘనిస్థాన్ ​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు. తాలిబన్లకు చెందిన ఐదు వాహనాలు, రెండు బంకర్లు, ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. హెల్మాండ్​ రాష్ట్రం.. లష్కర్​ ఘా ప్రాంతంలోని తాలిబన్ల స్థావరాలపై జరిపిన దాడుల్లో 14 మంది ముష్కరులు, మరో ఇద్దరు ఇతర దేశానికి చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది.

అయితే, మొత్తం 400 జిల్లాల్లో మూడో వంతు మీద తాలిబన్లు పట్టు సాధించారనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమ ఖైదీలను విడుదల చేయడమే కాకుండా ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించాలని కూడా తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.

గత ఏడాది 5,000 మంది తాలిబన్లను విడుదల చేశారు. వారిలో చాలా మంది మళ్లీ యుద్ధంలో చేరారని, ఫలితంగా హింస మరింత పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.తాలిబన్లు ఇప్పటికే అనేక ప్రావిన్సుల రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారు ఇప్పటి వరకు ముట్టడించిన నగరాలు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇవి అఫ్గానిస్తాన్‌కు, మధ్య ఆసియా దేశాలకు సరిహద్దులలో ఉన్నాయి.

గత వారం నుంచి దక్షిణ, తూర్పు ప్రాంతాలపై కూడా తాలిబన్లు గురి పెట్టారు. దీంతో దేశ రాజధాని కాబూల్‌ సహా సమీపంలోని ఉన్న ప్రాంతాలకు ప్రమాదం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత
ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్ ‌కు తీసుకొచ్చారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

దక్షిణ ప్రాంతంలో, కాందహార్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ భద్రతా బలగాలతో భీకర పోరు జరిగే అవకాశం ఉంది. అలాగే తాలిబన్ల నీడలో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా ఉగ్రమూకల ప్రాబల్యం దక్షిణ ప్రాంతంలో అధికం. తాలిబన్లతో కలిసి వీరంతా ఆఫ్ఘన్‌ సేనలపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్లతో ముప్పు తప్పదన్న ఆందోళనలో ఆఫ్ఘన్ మహిళలు
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు బలం పుంజుకుంటున్నారు. నాటో దళాల ఉపసంహరణ నేపథ్యంలో పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. అఫ్గాన్‌లో ఇప్పటికే మెజారిటీ భూభాగం తాలిబన్ల వశమైంది. ఈ పరిస్థితులపై అక్కడి మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ స్వేచ్ఛ, రక్షణకు భంగం కలుగుతుందని కలవరపడుతున్నారు.

దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు, నాటో దళాలు వైదొలగడంతో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. అఫ్గాన్‌లో మెజారిటీ భూభాగాన్ని ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తాలిబన్‌ ఉగ్రవాదులతో తలపడలేక ఇప్పటివరకు 1600 మందికిపైగా అఫ్గాన్‌ సైనికులు పొరుగున్న ఉన్న తజకిస్థాన్‌కు పారిపోయారు. అఫ్గాన్‌లో తాలిబన్లు బలం పుంజుకోవడం ఆ దేశ మహిళల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే తాలిబన్లు మానవ హక్కుల్ని అణచివేసి బహిరంగ ఉరిశిక్షలను సమర్థిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే టీవీ, సినిమాలు చూడటం.. సంగీతం వినడాన్ని తాలిబన్లు ఒప్పుకోరు. 10 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లడాన్ని కూడా వీరు ఆమోదించరు.

అధికారం తాలిబన్ల చేతికొస్తే తమ స్వేచ్చకు, రక్షణకు భంగం వాటిల్లుతుందని అఫ్గాన్‌ మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళనకు గురవుతున్నారు. అయితే మహిళల పట్ల తమ వైఖరి మార్చుకుంటామని తాలిబన్లు పేర్కొంటున్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యమిస్తాంటున్నారు. కానీ తాలిబన్ల మాటల్ని అఫ్గాన్‌ మహిళలు విశ్వసించడంలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్లతో ముప్పు తప్పదన్న ఆందోళనలో ఆఫ్ఘన్ మహిళలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్గన్‌ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ – భారత్ కు అగ్నిపరీక్ష
ఉగ్రసంస్థ అల్‌ఖైదాను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు ఈరోజు బాగ్రం వైమానిక స్థావరం నుంచి తమ దేశాలకు వెళ్లిపోయినట్లు అధికారిక సమాచారం. దీంతో అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తయిందని నిపుణులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఐరోపా దేశాల బలగాలు సైతం వెనక్కి వెళ్లాయి. అఫ్గాన్‌లో తమ మిషన్‌లు ముగిశాయని, సైనికులంతా స్వదేశాలకు చేరుకున్నారని జర్మనీ, ఇటలీ ఇటీవలే ప్రకటించాయి. పోలండ్‌ కూడా పూర్తిస్థాయిలో తమ సైనికులను వెనక్కి రప్పించుకుంది.

భారీ బాగ్రం

రెండు దశాబ్దాల యుద్ధానికి బాగ్రం వైమానిక స్థావరం కేంద్ర బిందువుగా ఉంది. తాలిబన్‌, అల్‌ఖైదాపై పోరుకు ప్రణాళికల దగ్గర నుంచి దాడుల వరకు ఇక్కడి నుంచే కొనసాగాయి. దాదాపు 10 వేల మంది సైనికులకు కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావాల్సిన సకల వసతులు ఇక్కడ ఉండేవి. అల్‌ఖైదాతో పోరులో పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను బంధించిన పెద్ద జైలు కూడా ఉంది. 80వ దశకంలో అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్న రష్యా దీన్ని నిర్మించింది. దేశ రాజధాని కాబూల్‌కు ఇది 40 కి.మీ దూరంలో ఉంటుంది.

2,442 మంది అమెరికన్‌ సైనికుల మృతి…

గత 20 ఏళ్లలో అఫ్గాన్‌లో యుద్ధం కోసం అమెరికా రూ.148 లక్షల కోట్లు (2లక్షల కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు బ్రౌన్‌ యూనివర్సిటీ అంచనా వేసింది. అంతర్యుద్ధంలో 47,245 మంది అఫ్గాన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 69 వేల మంది వరకూ అఫ్గాన్‌ సైనికులు మరణించి ఉంటారని అంచనా. అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20,666 మంది గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్టు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది 3,800మంది మృతి చెందారు. నాటో దేశాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు. 2001లో తాలిబన్లు అధికారాన్ని కోల్పోయినా సుదీర్ఘ కాలంగా పోరు కొనసాగించారు. 50శాతం వరకు అఫ్గానిస్థాన్‌ భూభాగం వారి ఆధిపత్యంలోనే ఉందని అంచనా.

సెప్టెంబరు వరకు గడువు..

గతేడాది ఫిబ్రవరి 29న అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం.. 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు అఫ్గాన్‌ నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి. అమెరికాకు చెందిన 2500 మంది సైనికులు, నాటో కూటమికి చెందిన 7 వేల మంది సైనికులు అఫ్గాన్‌ నుంచి వెనక్కి వెళ్లాలి. బైడెన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ గడువును సెప్టెంబర్‌ 11వ తేదీకి పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్‌ 8 నాటికి సగం బలగాలను అమెరికా వెనక్కి రప్పించింది. చివరగా మిగిలిన 2500-3500 అమెరికన్‌ సైనికులు సైతం నేడు అఫ్గాన్ నుంచి నిష్క్రమించారు.

మరి ముందే ఎందుకు?

అయితే బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరింది. అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారు వచ్చేశారు. మే 1వ తేదీకి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్స్‌లలో ఉన్న 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందూజ్‌ ప్రాంతాన్ని సైతం ఆక్రమించారు. ఇలా తాలిబన్ మూకలు శరవేగంగా పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా బలగాలు ముందుగానే అఫ్గాన్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.

భారత్‌కు తీవ్ర ఆందోళనకరం..

అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లడం భారత్‌కు తీవ్ర ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. తాలిబన్ల ముప్పు అధికమవుతుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్ద సహాయకురాలిగా పనిచేసిన లిసా కర్టిస్‌ చెప్పారు. ”1990లో అఫ్గాన్‌ మొత్తం తాలిబన్ల చేతిలో ఉన్నప్పుడు వారు ప్రపంచంలోని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి శిక్షణ ఇచ్చారు. నిధులు సమకూర్చారు. వారిలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు 2001లో భారత్‌ పార్లమెంటుపైనే దాడికి దిగారు. తాలిబన్ల అధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ ఉగ్రవాదులకు సురక్షిత కేంద్రాలే” అని చెప్పారు. ఉగ్రవాదం మళ్లీ పెరిగితే సైనికుల ప్రాణత్యాగాలకు అర్థం ఉండదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అఫ్గాన్‌లో శాంతి నెలకొనడానికి పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, రష్యా, చైనా, భారత్‌, టర్కీలు ఎంతో చేయగలవని ఇటీవల బైడెన్ పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్గన్‌ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ – భారత్ కు అగ్నిపరీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.