#Taliban rulers in Afghanistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

రెచ్చిపోయిన తాలిబన్లు.. బహిరంగంగా నలుగురు దొంగల చేతులు నరికిన వైనం.. వామ్మో ఇంత ఘోరమా?
ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్లు దారుణానికి ఒడిగట్టారు. దోపిడీలు చేసిన 9 మంది దొంగలకు తాలిబన్లు బహిరంగంగా విధించిన శిక్ష చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దోపిడీలకు పాల్పడిన తొమ్మిది మంది పురుషులను కొరడాలతో కొట్టడంతోపాటు వారిలో నలుగురి చేతులను నరికేశారు. ఈ శిక్షను కాందహార్‌లోని అహ్మద్ షాహీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో ప్రజలందరూ వీక్షిస్తుండగా విధించడం చర్చనీయాంశమైంది.

39 కొరడా దెబ్బలు..

దోపిడీ దొంగలకు 39 కొరడా దెబ్బలు కొట్టామని గవర్నర్ కార్యాలయ ప్రతినిధి హాజీ జైద్ తెలిపారు. ఈ శిక్ష విధిస్తున్నపుడు తాలిబన్ అధికారులు, మత పెద్దలు, స్థానిక ప్రజలు స్టేడియంలో ఉన్నారు. ఆఫ్ఘాన్ జర్నలిస్ట్ తాజుడెన్ సోరౌష్ స్టేడియం వెలుపల చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘‘అఫ్ఘాన్ లో చరిత్ర పునరావృతం అయింది. 1990వ సంవత్సరంలో మాదిరిగానే తాలిబాన్లు బహిరంగ శిక్షలు ప్రారంభించారు’’ అని తాజుడెన్ పేర్కొన్నారు. తాలిబన్లు గత ఏడాది డిసెంబరులో ఓ వ్యక్తిని చంపినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఉరితీశారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ఉరితీయడం ఇదే తొలిసారి. దొంగలకు కొరడా దెబ్బలు కొట్టి, చేతులు నరకడం మానవ ఉల్లంఘన అంటూ పౌర హక్కుల సంఘాలు పెద్దఎత్తున ఆరోపించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రెచ్చిపోయిన తాలిబన్లు.. బహిరంగంగా నలుగురు దొంగల చేతులు నరికిన వైనం.. వామ్మో ఇంత ఘోరమా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహిళలు, పురుషులను వేరుచేసేలా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం!
సమాజంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా జీవించేలా చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. షరియా చట్టానికి అనుగుణంగా దేశంలో పరిపాలన సాగాలని, సమాజం నిర్మాణ మవ్వాలని వారు కోరుకుంటున్నారు. మహిళల బాగోగులను చూసేందుకు మహిళలనే నియమించాలని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆఫ్ఘనిస్థాన్ ప్రజారోగ్య శాఖ తాత్కాలిక ఉప మంత్రి మహమ్మద్ హసన్ ఘియాసీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అత్యున్నత స్థాయి నుంచి తమ మంత్రిత్వ శాఖకు కొన్ని ఆదేశాలు వచ్చాయన్నారు. షరియా చట్టానికి అనుగుణంగా విధానాలను రూపొందించాలని ఆ ఆదేశాలు పేర్కొన్నట్లు తెలిపారు. మహిళలకు మహిళా వైద్యులు, నర్సులే చికిత్స చేయాలని, పురుష రోగులకు పురుష వైద్యులు, నర్సులే చికిత్స చేయాలని తాము ప్రతిపాదించామన్నారు. ఈ ప్రతిపాదనలను తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదాకు పంపించామని చెప్పారు. ఈ నిబంధనలు ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో అమలవుతున్నాయన్నారు. అయితే అర్హులైన మహిళా వైద్యులు అందుబాటులో లేనిపక్షంలో మహిళా రోగికి పురుష వైద్యుడు చికిత్స చేయవచ్చునని చెప్పారు.

ఇక మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం ఒడుదొడుకుల్లో ఉంది. ఒక వైపు ఆర్థిక సంక్షోభం, ఆకలి బాధలు పెరిగాయి. మరోవైపు రోగులు పెరిగినప్పటికీ, అర్హులైన వైద్య నిపుణులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. స్త్రీ వైద్య నిపుణులు మాత్రమే కాకుండా పురుష వైద్య నిపుణుల కొరత కూడా అక్కడ ఉంది.

తాలిబన్ల తీరులో వైరుద్ధ్యాలు..

తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల విద్యపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో పురుషాధిక్యతగల వైద్య, విద్యా రంగంలోకి మహిళలను పెద్దఎత్తున తీసుకొస్తామంటోంది. ఇది పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బాలికలను ప్రాథమికోన్నత పాఠశాలలకు దూరం చేసింది. అనేక వృత్తుల నుంచి మహిళలను తొలగించింది. విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్, జర్నలిజం, ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో చేరేందుకు మహిళలకు అవకాశం లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వైద్య రంగంలో శిక్షణ పొందే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మహిళలు వైద్యులుగా అర్హత సాధించినప్పటికీ, ప్రయాణించేటప్పుడు పురుషుడు తోడుగా ఉండాలనే నిబంధన వీరు ప్రాక్టీస్ చేయడం కోసం వెళ్లేటప్పుడు వీరికి ఇబ్బందికరంగా మారవచ్చు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం… ప్రస్తుతం నర్సింగ్, రేడియాలజీ, ఇతర విభాగాల్లో ఈ సెమిస్టర్‌లో 46 శాతం మహిళలు ఉన్నారు. 2020 నాటితో పోల్చితే ఈ సెమిస్టర్లో మహిళల సంఖ్య కాస్త పెరిగింది.

విదేశీ సహాయం…

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రసూతి మరణాలరేటు ప్రపంచంలో అత్యధికంగా ఉంది. పోషకాహార లోపం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం జరిగి, పిల్లలు పుడుతున్నారు. కొందరు గర్భిణులు గర్భధారణ సంబంధిత సమస్యలతో బాధపడటం కూడా దీనికి మరొక కారణం. దేశంలోని ఆరోగ్య వ్యవస్థ అత్యధికంగా విదేశీ సహాయంపైనే ఆధారపడుతోంది. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బిలియన్ల డాలర్ల విదేశీ సహాయం అందడం లేదు, దీంతో ఈ రంగం కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంటోంది. ఈ దశలో రెడ్ క్రాస్, ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి గత ఏడాది వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాయి. అయినప్పటికీ, కొన్ని ఆసుపత్రులు మూతపడ్డాయి. పెద్దసంఖ్యలో డాక్టర్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత రోగుల సంఖ్య పెరుగుతోంది.

సమీప భవిష్యత్తులో ఇదీ పరిస్థితి…

మహిళలకు, పురుషులకు వేర్వేరుగా సమాన స్థాయిలో ఆరోగ్య వ్యవస్థలను సృష్టించాలని తాలిబన్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో ఇది ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా తల్లీబిడ్డలకు ఆరోగ్య, వైద్య సేవలను అందించేవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇతర మెడికల్ స్పెషలిస్టుల్లో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు సంవత్సరాల క్రితం వివరించింది. మహిళలకు వైద్య విద్యావకాశాలను విస్తరిస్తామని తాలిబన్లు చెప్తున్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, వాటిని పొందడానికి ఇతర విధానాలు వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి.

The post మహిళలు, పురుషులను వేరుచేసేలా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉద్యోగినుల స్థానంలో మగ బంధువులు: తాలిబన్ల హుకుం
కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మహిళలపై క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వివక్షతను మరింత తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా, మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్ళ‌ను పంపాలని ఆదేశించింది.

మతాచారాల ప్రకారం స్త్రీల బహిరంగ సంచారం, సామాజికతపై కట్టడి దిశలో తాలిబన్లు పలు క‌ఠిన చర్యలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ దశలో ఉద్యోగినులు ఉద్యోగాలు వీడాలనే పరోక్ష ఆదేశాలు వెలువరించారు. ఉద్యోగినులు తమ సమీప బంధువులైన మగవారిని తమ బదులు ఉద్యోగాలకు పంపించాలని ఫర్మానాలో తెలిపారు.

తనకు తాలిబన్ల నుంచి అటువంటి ఆదేశాలు అందాయని దేశంలోని మహిళా ఉద్యోగి ఒకరు వార్తా సంస్థలకు తెలిపారు. స్త్రీలు పని ఒత్తిడిని తట్టుకోలేరు. వీరి బదులు మగవారిని ఉద్యోగాలకు తీసుకుంటామని, కుటుంబ జీవనాధారం పోకుండా ఉండాలంటే ఉద్యోగినులు తమ ఇంటి మగవారిని పంపించి డ్యూటీలు చేయించాలని ఆదేశాలలో తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉద్యోగినుల స్థానంలో మగ బంధువులు: తాలిబన్ల హుకుం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గడ్డం ఉంటేనే స‌ర్కార్ కొలువు!
కాబూల్ః ఇప్పటి వరకు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు… ఇప్పుడు మగవారిపై కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించారు. గడ్డం లేకపోతే మగవారెవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పని సరిగా గడ్డంతో ఉండాలని, షేవ్ చేసుకోరాదని, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని తాలిబన్ పబ్లిక్ మొరాలిటీ మినిస్ట్రీ హుకుం జారీ చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, కొత్తగా ప్రకటించిన నిబంధనలను పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వారంతా తప్పనిసరిగా గడ్డం పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ షేవ్ చేసుకోరాదు. స్థానిక దుస్తులైన పొడవుగానూ, వదులుగానూ ఉండే టాప్, ట్రైజర్, టోపీ లేదా టర్బన్ ధరించాలి. సకాలంలో ప్రార్థనలు చేయాలి. నిబంధనలను పాటించని వారిని ఆఫీసుల్లోకి అనుమతించకపోవడమే కాకుండా, డ్రస్ కోడ్ పాటించని వారిపై కాల్పులు కూడా జరుపుతారు.

కాగా, తాలిబన్ సర్కార్ తాజా ఆదేశాలపై పబ్లిక్ మొరాలిటీ మినిస్ట్రీ ప్రతినిధి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఇదిలా ఉండగా, తాబిబన్ సర్కార్ గత వారం మహిళల విమాన ప్రయాణాలపై కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. మగతోడు లేకుండా మహిళలు దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎక్కలేరని విమానయాన సంస్థలను ఆదేశించింది.

కరడుగట్టిన ఈ నిర్ణయంపై పాశ్చాత్య దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఐస్లామిక్ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరి హక్కులను తాము గౌరవిస్తామని, భద్రతా కారణాల దృష్ట్యా మహిళల ప్రయాణాలపై కొత్త ఆంక్షలు విధించామని అఫ్ఘాన్ సర్కారు చెబుతోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గడ్డం ఉంటేనే స‌ర్కార్ కొలువు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.