#Talaq – Vishwa Samvad Kendra Andhra Pradesh

కారు కట్నంగా ఇవ్వలేదని ఫోన్లో తలాక్​
న్యూఢిల్లీ: ఢిల్లీ గాజియాబాద్​లో మరో ట్రిపుల్ తలాక్​ కేసు వెలుగులోకి వచ్చింది. కారు కట్నంగా ఇవ్వలేదని తలాక్​ చెప్పాడు ఓ వ్యక్తి. వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనిపై భర్త, సహా అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. గాజియాబాద్​ కైలా భట్టాకు చెందిన ఇమ్రాన్​కు 2017లో రుబినాతో వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఆమెను చిత్ర హింసలు పెట్టేవారు. దీంతో రుబీనా మరొక అద్దె ఇళ్లు తీసుకుని ప్రత్యేకంగా ఉంటోంది. కట్నంగా కారు తీసుకురాకపోవడం వల్ల అద్దె ఇంటికి వచ్చి మరీ ఆమెపై దాడి చేశారు.

వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లి బంగారు ఆభరణాలు తీసుకువచ్చి ఇచ్చానని.. వాటిని అమ్ముకుని మళ్లీ వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ పనిపై రాజస్థాన్​ వెళ్లిన భర్త ఇమ్రాన్​.. ఫోన్​లోనే ట్రిపుల్​ తలాక్ చెప్పాడు. అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కారు కట్నంగా ఇవ్వలేదని ఫోన్లో తలాక్​ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తలాక్‌ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. తలాక్‌-ఈ-కినాయా, తలాక్‌-ఈ-బైన్‌ తదితరాల పేరుతో ఇస్తున్న విడాకుల చట్టబద్ధత గురించి జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ జేబీ పర్దీవాలా సభ్యులుగా ఉన్న ధర్మాసనం కేంద్ర న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులను అందజేసింది. ఈ సంప్రదాయం ఏకపక్షం, న్యాయ విరుద్ధమని.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదని కర్ణాటకకు చెందిన సయీదా అంబ్రీన్‌ వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. విడాకులకు సంబంధించి లింగ, మత సమానత్వాన్ని పాటిస్తూ కేంద్రం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్‌ విన్నవించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్​- ఈ- హసన్​, ముమ్మారు తలాక్ రెండూ వేర్వేరు అని స్పష్టం చేసింది. తలాక్-ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ‘ఖులా’ ద్వారా ముస్లిం మహిళలు సైతం తమ భర్తలకు విడాకులు ఇచ్చేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరికీ కలిసి ఉండటం ఇష్టం లేకపోతే.. కోర్టులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు మంజూరు చేస్తాయని వివరించింది. బెనజీర్ హీనా అనే మహిళ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తాను తలాక్-ఈ-హసన్ బాధితురాలని కోర్టుకు విన్నవించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.