#TAJ MAHAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌
ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోలను మే అయిదోతేదీన‌ వారి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. వీటిని ఎవరైనా చూడొచ్చని సంబంధిత అధికారులు చెప్పారు.

ఈ సందర్భంగా ఎ.ఎస్.ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య అధికారులు చేసిన పునరుద్ధరణ పనుల ఫోటోలు ఇప్పుడు ఎ.ఎస్.ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చనని చెప్పారు. గదుల విషయంలో ఎలాంటి రహస్యం దాచాల్సిన అవసరం లేదని, అవి తాజ్ మహల్ నిర్మాణంలో భాగమని ఆయన అన్నారు.

తాజ్ మహల్ నది ఒడ్డున ఉన్న భూగర్భ కణాల నిర్వహణ పనులను కొన్ని నెలల క్రితం చేపట్టామని, పాడైపోయిన, శిథిలమైన సున్నపు ప్లాస్టర్‌ను తొలగించి, మళ్ళీ కొత్తగా వేశామని ఆయన చెప్పారు. కాగా, తాజ్‌మహల్ గదుల్లోని విషయాలపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికేందుకు ఈ ఫోటోలను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేశారని పర్యాటక పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఆర్కియాలజీ విడుదల చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్లోని 20 గదులను తెరిచి వాటి రహస్యం బయటపెట్టాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌ని బీజేపీకి చెందిన స్థానిక ఇంఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు. ఆ గదుల్లో ఏముందో బయటపట్టేలా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఇతర సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, దీనిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు మీరు మా ఛాంబర్లను చూడ్డానికి అనుమతి అడుగుతారని, దయచేసి ప్రజా ప్రయోజన వాజ్యాల వ్యవస్థను అపహాస్యం చేయవద్దని కోర్టు చెప్పింది. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేయాలని సూచించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాజ్ మహల్ స్థలం జైపూర్ రాజవంశానిది
రాజస్థాన్ ఎంపీ దివ్య కుమారి ప్రకటన

రాజ‌స్థాన్: ఆగ్రాలో తాజ్‌ మహల్‌ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్‌ పాలకుడు జై సింగ్‌కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ దివ్య కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్‌ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు.

ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని… ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్‌ మహల్‌లో 22 గదులు తెరవాలని పిటిషన్‌ వేశారు. దానికి నేను మ‌ద్ద‌తు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది.

తాజ్‌ మహల్‌ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే, తమ పూర్వీకులకు(జైపూర్‌ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాజ్ మహల్ స్థలం జైపూర్ రాజవంశానిది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాజ్ మహల్ లో మూసివున్న 20 గదులను తెరవాలి – అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
* అందులో హిందూ దేవతల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయి

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజ్ మహల్ విషయంలో చాలా కాలం నుంచి వివాదం ఉందని డాక్టర్ రజనీశ్ చెప్పారు. ఈ కట్టడంలోని 20 గదులకు తాళాలు వేశారని, వీటిలోకి ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదని చెప్పారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయనే నమ్మకం ఉందని తెలిపారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ గదులను తెరవాలని ASIని ఆదేశించాలని తాను హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాజ్ మహల్ లో మూసివున్న 20 గదులను తెరవాలి – అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.