TAIWAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట నిరసన
బ్రిటన్‌: బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట కొందరు నిరసనకు దిగారు. వీరిలో నుంచి ఒక ప్రదర్శనకారుడిని పక్కకు తీసుకెళ్లిన ఎంబసీ రక్షణ సిబ్బంది. . ఆయనను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడిపై విచారణకు ఆదేశించాలని బ్రిటన్‌ ఎంపీ ఒకరు కోరగా, ఇప్పటికే అక్కడి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. చైనా ఎంబసీ ఎదుట శాంతియుత ప్రదర్శన చేపట్టిన వారిని హాంకాంగ్‌కు చెందినవారుగా భావిస్తున్నారు.

బలప్రయోగం చేసైనా తైవాన్‌ను దారికి తెచ్చుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన ప్రకటనకు నిరసనగా బ్రిటన్‌ మాంచెస్టర్‌లోని చైనా ఎంబసీ ఎదుట పలువురు ఆందోళన చేపట్టారు. ఇంతలో ఎంబసీ సిబ్బంది ఒక ప్రదర్శనకారుడిని పక్కకు తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బ్రిటన్‌ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.

ప్రదర్శనకారుడిపై దాడి చేయడంపై బ్రిటన్‌ ఎంపీ సర్‌ ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్న ఆయన, అత్యవసరంగా పరిశీలించాలని హోం సెక్రటరీ సెయెల్లా బ్రేవర్‌మాన్‌ను కోరారు. చైనా రాయబారి నుంచి ప్రభుత్వం క్షమాపణలు కోరాలని, బాధ్యులను చైనాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా డ్రోన్లపై తైవాన్ కాల్పులు!
తైపీ సిటీ: తైవాన్‌, చైనా మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తీర ప్రాంతానికి వెలుపల తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న డ్రాగన్‌ డ్రోన్లపై తైవాన్‌ కాల్పులు జరిపింది. కవ్వింపు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తామనే సంకేతాలను చైనాకు పంపింది.

కిన్‌మెన్‌ ద్వీప సమూహాలపై డ్రోన్లను గుర్తించి.. కాల్పులు జరిపినట్టు తైవాన్‌ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అవి మానవరహిత డ్రోన్లు అని పేర్కొంది. అయితే, డ్రోన్లకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడించలేదు. తమ కాల్పుల తర్వాత డ్రాగన్‌ డ్రోన్లు.. చైనా సిటీ జియామెన్‌కు తిరిగి వెళ్ళిన‌ట్టు తైవాన్‌ సైన్యం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా డ్రోన్లపై తైవాన్ కాల్పులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు
న్యూఢిల్లీ: అమెరికా నావికా దళానికి చెందిన రెండు యుద్ధనౌకలు ఆదివారం తైవాన్‌ జలసంధి మీదుగా ప్రయాణించాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్‌ పర్యటనతో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గటం లేదు.

ఇందుకు ప్రతిగా తైవాన్‌ చుట్టూ చాలా రోజుల పాటు చైనా యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరించి, భారీ సైనిక విన్యాసాలకు తెర తీసింది. ఆ తర్వాత తైవాన్‌ జలసంధిలో యూఎస్‌ యుద్ధనౌకల సంచారం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన యుఎస్‌ఎస్ అంటియిటం, యుఎస్‌ఎస్ చాన్సెలర్స్‌విలే ఇక్కడ సాధారణ స్థాయిలోనే సంచరిస్తున్నాయని ప్రత్యేకత ఏదీ లేదని అమెరికాకు చెందిన సెవెన్త్ ఫ్లీట్ తెలిపింది. ఎటువంటి అతిక్రమణలు లేకుండా తమ యుద్ధ నౌకలు నిర్ణీత కారిడార్‌లో ఉన్నాయని తెలిపారు.

‘ఏ దేశ తీర ప్రాంత భూభాగానికి తాకకుండా జలసంధిలో తమ నౌకలు ప్రయాణించాయి. అమెరికా మిలిటరీ, నౌకాదళాలు.. అంతర్జాతీయ చట్టాలు అనుమతించే ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తిస్తాయి. ఈ నౌకల ప్రయాణం ఇండో పసిఫిక్‌లో శాంతి, సామరస్యత కోసం అమెరికా నిబద్ధతను సూచిస్తుంది.’ అని పేర్కొంది జపాన్‌లోని వాషింగ్టన్‌ 7న బెటాలియన్‌.

అయితే ఈ నౌకల కదలికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధికారికంగా తెలిపింది. తాము అప్రమత్తంగా ఉన్నామని వివరించింది. తైవాన్, ఇతర ప్రాంతీయ భాగస్వాములను తృప్తి పరిచేందుకే అమెరికా ఈ దుందుడుకు చర్యకు దిగిందంటూ చైనా విమర్శలు చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా యుద్ధనౌకలు అన్ని కదలికలు తమ పర్యవేక్షణలో ఉన్నాయని స్పష్టం చేశారు.

చైనాకు చెక్ భారత్‌కే సాధ్యం

ఇలా ఉండగా, భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు చెక్‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే కీలకవ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి చైనాకు రెండు సవాళ్లు ఎదరవుతాయని గిల్డే పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్‌ను గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్
భారత్‌ తొలిసారి ‘తైవాన్‌ జలసంధి సైనికీకరణ’ అంశాన్ని ప్రస్తావించింది. భారత్‌ సాధారణంగా తైవాన్ ‌పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్‌ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్‌ పర్యటన అనంతరం చైనా యుద్ధవిన్యాసాలు చేయడం వంటి పరిణామాలపై భారత్‌ మరింత స్పష్టంగా తన వైఖరి తెలిపినట్లైంది.

ఈ నెల మొదట్లో విదేశీ వ్యవహారాల శాఖ ఈ జలసంధి పరిస్థితిపై విడుదల చేసిన ప్రకటనలో ”సైనికీకరణ” అనే పదం వినియోగించలేదు. ”ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలు ఆదోళనకరం” అని పేర్కొంది. అంతేకాదు ”ఇరుపక్షాలు సంయమనం పాటించాలని.. ఏకపక్షంగా యథాతథ పరిస్థితులను మార్చకూడదని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని, ఈ ప్రదేశంలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు కృషి చేయాలని కోరుతున్నాం” అంటూ భారత్‌ ఆగస్టు 12వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఏక చైనా విధానాన్ని’ భారత్‌ పునరుద్ఘాటించాలని అప్పట్లో బీజింగ్‌ కోరింది. కానీ, దీనికి భారత్‌ విదేశాంగ శాఖ నుంచి అస్పష్టమైన సమాధానం వచ్చింది. ”భారత్‌ విధానాలు తెలిసినవే. అవి సుస్థిరంగా ఉంటాయి.. వాటిని పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు” అని పేర్కొంది.

తాజాగా ‘తైవాన్‌’ ప్రస్తావన తీసుకురావడానికి చైనానే ఓ రకంగా కారణమైంది. ఇటీవల శ్రీలంకలోని హంబన్‌టోట రేవుకు చైనాకు చెందిన యువాన్‌ వాంగ్‌-5 నౌక రావడం వివాదానికి కారణమైంది. కొలంబోకు న్యూదిల్లీ నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీనిపై శ్రీలంకలోని చైనా దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఉత్తరాన ఉన్న పొరుగు దేశం నుంచి శ్రీలంక తీవ్ర ఒత్తిడికి గురైంది” అని పేర్కొన్నారు. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్‌ కార్యాలయం తీవ్రంగా స్పందిస్తూ.. ప్రాథమిక దౌత్య మర్యాదలను చైనా ఉల్లంఘించిందని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. ”తైవాన్‌ జలసంధి సైనికీకరణకు, యువాన్‌ వాంగ్‌-5 నౌక హంబన్‌టోటాకు రావడానికి సంబంధాలు అంటగడుతూ చైనా రాయబారి రాసిన కథనానికి స్పందనగా ఈ ట్వీట్‌ చేస్తున్నాం” అని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్‌లో అడుగు పెట్టొద్దు… అమెరికాకు చైనా మ‌రోసారి హెచ్చ‌రిక‌!
వాషింగ్ట‌న్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్‌బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది.

రిపబ్లికన్ సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్‌ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్‌ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేఖ‌ర్ల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్‌లో అడుగు పెట్టొద్దు… అమెరికాకు చైనా మ‌రోసారి హెచ్చ‌రిక‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి
* చైనా ఇక ఇంతకంటే ముందుకెళ్ళకపోవచ్చు – జో బైడెన్

తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ”తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో భాగంగానే చైనా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. యథాతథ పరిస్థితిని మార్చడమే బీజింగ్‌ అసలు లక్ష్యం” అని ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనను ఓ సాకుగా బీజింగ్‌ వాడుకుంటోందని పేర్కొన్నారు.

మరోవైపు చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము తైవాన్‌ సమీపంలో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో జాయింట్‌ బ్లాకేడ్‌, జాయింట్‌ సపోర్ట్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టామని పేర్కొంది.

తైవాన్‌ కూడా నిన్న అర్ధరాత్రి సుమారు గంటకు పైగా యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ 8వ కోర్‌ ప్రతినిధి లూవీ-జై పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో తైవాన్‌ శతఘ్నులు, ఫ్లేయర్లను ప్రయోగించింది. మొత్తం 40 శతఘ్నులను ఇందుకోసం వాడింది. చైనా సోమవారం యుద్ధ విన్యాసాలను పొడిగించాక.. తైవాన్‌ యాంటీ ల్యాండింగ్‌ ఎక్సర్ ‌సైజ్‌లను నిర్వహించింది.

మరోవైపు అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. చైనా ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు ఏమీ చేపట్టకపోవచ్చని పేర్కొంది. డోవర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ ” నేను చింతించడం లేదు.. కానీ, ఆందోళన చెందుతున్నాను. వారు(చైనా) ఎంత వీలైతే అంత ముందుకెళ్లారు. ఇప్పుడు ఇక దానికంటే ముందుకెళతారని మాత్రం నేను భావించడంలేదు” అని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్‌లో చైనా అరాచకం!
న్యూఢిల్లీ: ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్‌ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్‌ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్‌ లీ–సింగ్‌ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్‌ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది.

‘నేషనల్‌ చుంగ్‌–షాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్‌ హోదాలో ఔ యాంగ్‌ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్‌ ట్రిప్‌పై కొనసాగుతూ అనుమానాస్పదంగా మరణించారు. ఇదిలా ఉండగా, చైనా దాడుల్లోనే ఔ యాంగ్‌ ప్రాణాలు కోల్పోయాడని తైవాన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్‌లో చైనా అరాచకం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం!
న్యూఢిల్లీ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం.. తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది.

తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్ళిపోయిన మరుసటి రోజే చైనా నావికాదళ, వాయుసేన విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించింది. తూర్పు తైవాన్ జలసంధిలోని నిర్దేశిత ప్రాంతాలను లక్ష్యాలుగా ఎంచుకుని చైనా లాంగ్ రేంజి ప్రెసిషన్ మిసైళ్లను ప్రయోగించింది.

ప్రతీకార చర్యగా చైనా మిలటరీ విన్యాసాలు

ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్‌ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్‌ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్‌ జోన్‌లో సరకు రవాణాకు గండిపడే అవకాశాలున్నాయి.

దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ, ఈ విన్యాసాలతో తాము ఆశించిన ప్రయోజనం దక్కిందని వ్యాఖ్యానించింది. టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు. ఆదివారం వరకు డ్రిల్ కొనసాగుతుందని చైనా ప్రకటించింది.

గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతుండగా, గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్‌ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ విన్యాసంగా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

తైవాన్ అలెర్ట్

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలెర్ట్ అయ్యింది. తమ దేశ సైన్యాన్ని అలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది. చైనా సముద్ర, గగనతల విన్యాసాలు చేపట్టిన కాసేపటికే అనేక అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. చైనా ప్రతీకార చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితి విషమించకుండా తమ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

తైవాన్‌కు అండగా నిలుస్తాం: అమెరికా

తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంగా ఉండేందుకు ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా..పలు పశ్చిమదేశాలు తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డేరింగ్ మ‌హిళ‌… తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ
న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన నేపథ్యంలో మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్‌లో పెలోసి పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించినా ఆమె తైవాన్‌ పర్యటనకు రావడంతో రెండు అగ్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

రెండు రోజుల క్రితం పెలోసి ఆసియా దేశాల పర్యటన ఖరారైనపుడు తైవాన్‌ ఊసు లేకపోవడంతో అమెరికా వెనక్కి తగ్గిందని భావించారు. కానీ, అనూహ్యంగా మంగళవారం రాత్రి పెలోసి తైపేలో కాలు పెట్టారు. పెలోసి ప్రయాణిస్తున్న విమానానికి తైవాన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

తన భూభాగంగా చైనా చెప్పుకొంటున్న తైవాన్‌లో అమెరికాకు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి పర్యటించడం గత 25 ఏళ్ళ‌లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దానితో అమెరికా, చైనా, తైవాన్‌లు తమ సేనలను మోహరించడంతో యుద్ధ మేఘాలు అలముకొంటున్నాయి.

అమెరికా వైమానికదళానికి చెందిన విమానంలో తైపే చేరుకున్న పెలోసికి తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వూ తైపే విమానాశ్రయంలో స్వాగతం పలికారు. `ఈ పర్యటన అమెరికాకు గౌరవప్రదం,’ అని పెలోసి వ్యాఖ్యానించారు. తైవాన్‌ ప్రజాస్వామ్యానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డేరింగ్ మ‌హిళ‌… తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా హెచ్చరికలు బేఖాతరు
తైవాన్‌లో పర్యటించి తీరుతాను

స్పష్టం చేసిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్

తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన డ్రాగన్ దేశం

న్యూఢిల్లీ: తైవాన్ పర్యటన విషయంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఆసియా పర్యటనలో ఉన్న పెలోసీ.. తైవాన్​లో అడుగుపెట్టనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం తైవాన్​కు వెళ్లి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పెలోసీ సమావేశమవుతారని అమెరికా వాల్​స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.

తైవాన్ అధ్యక్షుడు తాయి ఇంగ్ వెన్​తోనూ భేటీ కానున్నట్టు తెలిపింది. మంగళవారం అక్కడే ఉండి.. బుధవారం తిరుగుపయనం కానున్నట్టు పేర్కొంది. తైవాన్​లో పర్యటిస్తానని పెలోసీ చేసిన ప్రకటన.. చైనా- అమెరికాల మధ్య అగ్గిరాజేసింది.

తైవాన్​లో పెలోసీ అడుగుపెడితే.. అత్యంత తీవ్రమైన పర్యవసనాలు ఉంటాయని చైనా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం.. తైవాన్ వెళ్ళొద్దని పెలోసీకి సలహా ఇచ్చారు. అయినప్పటికీ స్పీకర్ వెనక్కి తగ్గడం లేదు. అయితే, ఆదివారం విడుదలైన ఆసియా పర్యటన వివరాల్లో మాత్రం తైవాన్ ప్రస్తావన లేదు.

సింగపూర్‌, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లలో మాత్రమే పర్యటించనున్నట్టు ఆమె కార్యాలయం వెల్లడించింది. చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ నేతలు పెలోసీ పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై అమెరికాలో రాజకీయ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం ఆమె తైవాన్‌లో పర్యటించాలని కోరుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా హెచ్చరికలు బేఖాతరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.