Taban – Vishwa Samvad Kendra Andhra Pradesh

తాలిబన్ల అత్యుత్సాహంతో 17 మంది పౌరులు బలి
తాలిబన్ల అతి ప్రవర్తనకు 17 మంది బలయ్యారు! మరో 41 మంది గాయపడ్డారు. పంజ్‌షేర్‌లో పైచేయి సాధించామంటూ కొందరు తాలిబన్లు.. శుక్రవారం రాత్రి కాబుల్‌లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపారు. తుపాకులు గురితప్పడం వల్ల ప్రాణనష్టం జరిగిందని ‘టోలో టీవీ’ వెల్లడించింది.

అయితే.. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని కాబుల్‌లోని, ఎమర్జెన్సీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాల్పుల ఘటనను తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ఖండించారు. ఈ పద్ధతిని వెంటనే మానుకోవాలని, కాల్పులు జరపవద్దని క్షేత్రస్థాయి నేతలకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్ల అత్యుత్సాహంతో 17 మంది పౌరులు బలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.