Syria – Vishwa Samvad Kendra Andhra Pradesh

సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి
డమాస్కస్​: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ క్షిపణులు దాడి చేసినట్టు సిరియా తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పోర్ట్​లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.. స్థానిక మీడియాకు వివరించారు. గతకొన్నేళ్లుగా సిరియా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే వందలసార్లు ఇజ్రాయెల్​ క్షిపణులు.. సిరియాపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్​లోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగానూ గతంలో దాడులు జరిగాయి. అయితే, సిరియాలో ఉన్న ఇరాన్​ ఫైటర్స్​పైనే తాము దాడులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబాన్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం
జైలులో ఉన్న 210 మంది ఖైదీల విడుదల

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్‌ జైలులో ఉన్న 210 మందికి పైగా ఖైదీలను సోమవారం విడుదల చేసింది. ఖొరాసాన్‌, సిరియా, ఇరాక్‌లలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధారిత మిలిటెంట్‌ గ్రూపులు దేశంలో ప్రధాన ప్రజా భద్రత సమస్యగా ఎదుగుతున్నప్పటికీ తాలిబాన్‌ ఈ చర్యకు పూనుకుంది.

రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్‌ సమాచారం ప్రకారం… ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి తాలిబాన్‌ వందలాది మంది ఖైదీలను విడుదల చేసింది. తాలిబన్ల నిర్ణయం ఇప్పుడు ఆఫ్ఘన్‌లలో తీవ్ర ఆందోళన కలిగింది. హెల్మాండ్‌, ఫరా ప్రావిన్సులలోని జైళ్లలో ఉన్న 600 మందికి పైగా ఉగ్రవాదులను ఈ ఏడాది ప్రారంభంలో తాలిబాన్‌ విడుదల చేసినట్టు ఆఫ్ఘన్‌ ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ స్పుత్నిక్‌ వార్తా సంస్థ పేర్కొంది.

తాజాగా.. మరో 210మందిని బయటకు విడిచిపెట్టడడం భయానికి కారణం అవుతోంది. అదే సమయంలో, గినియా ప్రభుత్వ పతనం నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను నిరోధించడంలో తాలిబన్లు విఫలమయ్యారని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడిరచింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబాన్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌!
దేశంలో విధ్వంసానికి పక్కా ప్రణాళిక

3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌

ఇందులో మహిళలు 40% మంది

‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక వెల్ల‌డి

తిరువనంతపురం: కరుడుగట్టిన ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన కేరళలో ఐసిస్‌ ఉగ్రవాదులు యాక్టివ్‌ అయ్యారు. అక్కడి గల అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ అనే ఉగ్ర సంస్థ జిహాద్‌ కోసం పక్కా ప్రణాళిక రచించింది. వివిధ చోట్ల విధ్వంసం సృష్టించడానికి ఏకంగా 3,200 స్లీపర్‌ సెల్స్‌ను సిద్ధం చేసుకుంది. ఇందులో 40 శాతం మంది మహిళలను చేర్పించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భీతి కలిగించే ఈ సమాచారాన్ని ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ తన కొత్త నివేదికలో వెల్లడిరచిందని జన్మభూమి దినపత్రిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం… ప్రతి స్లీపర్‌ సెల్‌లో 10 మంది సభ్యులు ఉంటారు. ఇలా మొత్తం 32,000 స్లీపర్‌ సెల్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో 40% మంది మహిళలు ఉండగా, ఎక్కువ మంది ముస్లింలుగా మారిపోయారు. వారంతా కేరళలో చివరి జిహాద్‌ కోసం సిద్ధమవుతున్నారు.

స్లీపర్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో చర్చను తారుమారు చేయడానికి, జిహాద్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, తీవ్రవాదం వైపు ప్రజలను ఆకర్షించేలా తయారు చేయడానికి, ఆయుధాలను ఉపయోగించడానికి కూడా శిక్షణ పొందారు. వారిలో కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా తదితర అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్‌ సెల్‌ ఉన్నట్టు నివేదిక హెచ్చరిస్తోంది.

స్లీపర్‌ సెల్స్‌ సభ్యులు భారతదేశం వెలుపల నుంచి అధిక మొత్తంలో వచ్చిపడే డబ్బుకు, సెక్స్‌కు, ఉద్యోగాలకు లొంగిపోయారని యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా తెలిపింది. కేరళ నుంచి ఐఎస్‌ఐఎస్‌లో చేరడం కోసం ఇరాక్‌, సిరియా వెళ్లే దేశ వ్యతిరేక సంస్థలు, వ్యక్తుల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రతిష్ఠ మూటకట్టుకున్న విషయం విదితమే.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.