SUVENDU ADHIKARI – Vishwa Samvad Kendra Andhra Pradesh

భాజపా కార్యకర్తలపై బెంగాల్ ప్రభుత్వ గూండాగిరీ
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్ష భాజపా చేపట్టిన ‘నబానా చలో’ మార్చ్‌ ఉద్రిక్తంగా మారింది. సచివాలయాన్ని ముట్టడించేందుకు భాజపా నేతలు, కార్యకర్తలు చేపట్టిన మెగా ర్యాలీని బెంగాల్‌ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎంసీ పాలనలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ భాజపా నేడు మెగా ‘నబానా చలో’ ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భాజపా కార్యకర్తలు రైళ్లు, బస్సుల్లో రాజధాని కోల్‌కతాకు బయల్దేరారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతినివ్వలేదు. అయినప్పటికీ భాజపా ర్యాలీపై ముందుకెళ్లడంతో పోలీసులు అడ్డుకొన్నారు. ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు కోల్‌కతాకు రాకుండా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌ వద్ద భారీ బందోబస్తు ఉంది. హవుడా వంటి ప్రాంతాల్లో జల ఫిరంగులను కూడా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే పలు చోట్ల పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పలువురు నేతలను అరెస్టు చేశారు. కోల్‌కతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతోన్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి, మరో నేత లాకెట్‌ ఛటర్జీని మార్గమధ్యంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ కొందరు ఆందోళనకారులు సచివాలయం దిశగా మార్చ్‌ చేపట్టారు. దీంతో పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

దీదీ.. కిమ్ ‌లా వ్యవహరిస్తున్నారు…

ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై సువేందు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని, అయినప్పటికీ ఆమె ఉత్తరకొరియా నియంత కిమ్ ‌లా పాలన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని.. అప్పుడు టీఎంసీ నేతలు, పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భాజపా కార్యకర్తలపై బెంగాల్ ప్రభుత్వ గూండాగిరీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సుప్రీంకు చేరిన నందిగ్రామ్ పంచాయితీ
పశ్చిమబెంగాల్‌ భాజపా నేత, నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికను సవాల్‌ చేస్తూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కలకత్తా హైకోర్టు మినహా ఏ హైకోర్టుకైనా బదిలీ చేయాలని అభ్యర్థించారు. అంతకుముందు సువేందు ఎన్నికపై మమత దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. నందిగ్రామ్‌ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. సువేందు అధికారికి సైతం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సుప్రీంకు చేరిన నందిగ్రామ్ పంచాయితీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్ లో మొదలైన రాజకీయ కక్ష సాధింపు… సువేందు అధికారి, ఆయన సోదరుడి పై దొంగతనం కేసు….
పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మునిసిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డ్‌ సభ్యుడు రత్నదీప్‌ మన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రత్నదీప్ మన్నా ఈ నెల 1న ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మే 29న సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కంతి కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షల విలువచేసే సామగ్రిని దోచుకెళ్లారని అని మన్నా తెలిపారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్ లో మొదలైన రాజకీయ కక్ష సాధింపు… సువేందు అధికారి, ఆయన సోదరుడి పై దొంగతనం కేసు…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.