SUPREME COURTE – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిజాబ్ పై పిటిషన్లు సుప్రీం విచారణకు
విద్యాసంస్థల్లో హిజాబ్ ‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఈ విచారణను సెప్టెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఇదే సమయంలో వాయిదా కోరిన కొందరు పిటిషనర్లను ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఇలాంటి ‘ఫోరం షాపింగ్‌’ను అనుమతించమని పేర్కొంది. హిజాబ్‌ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద వచ్చే తప్పనిసరైన మతాచారం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. కళాశాల తరగతి గదుల్లో హిజాబ్‌ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉడిపిలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ పై పిటిషన్లు సుప్రీం విచారణకు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం ఆలయ దుకాణాలు అన్యమతస్థులకు కేటాయించకండి – ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ వినతి
శ్రీశైల దేవస్థానంలోని దుకాణాలను అన్య మతాల వారికి కేటాయించ వచ్చని పేర్కొంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, దేవస్థానాలలోని దుకాణాలను కేవలం హిందువులకు మాత్రమే కేటాయించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేసింది. ఆ మేరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ వారి విన్నపాన్ని యధాతధంగా చూద్దాం…..

“హిందువులకు అత్యంత పుణ్య ప్రదమైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల లీజు ప్రక్రియలో అన్యమతాల వారు పాల్గొనేందుకు సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల ద్వారా 2021 డిసెంబర్ 17 న అనుమతిని ఇచ్చింది. ఇది అత్యంత బాధాకరం.

హిందూ దేవాలయాలకు చెందిన దుకాణాలు పొందుటకు హిందువులకు మాత్రమే లీజు మరియు లైసెన్సు పొందేందుకు అనుమతించే విధంగా ఎండోమెంట్ శాఖద్వారా ప్రభుత్వము ఇచ్చిన ఉత్తర్వు (GO)ను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అన్యమతాల వారు పిటిషన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను ప్రక్కన పెట్టి హిందూ దేవాలయంలో అన్యమతస్థులకు దుకాణాలు కేటాయించమని తాత్కాలిక ఉత్తర్వును సుప్రీంకోర్టు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసు విషయంలో సరైన పద్ధతిలో తన వాదనలు వినిపించకపోవడం వల్ల ఈ స్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు పట్ల విశ్వ హిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తోంది. గత అనేక సంవత్సరాలుగా హిందూ దేవాలయాల నిర్వహణను పూర్తిగా హిందువులకే అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వాలను కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలను మాత్రమే తనఆధీనంలో ఉంచుకుని చర్చిలు, మసీదుల యొక్క నిర్వహణా స్వేచ్ఛ ఆయా మతాలవారికే వదిలేసింది. అంతే కాకుండా ప్రభుత్వం హిందూ దేవాలయాల పాలకమండల్లలో, దేవదాయ ధర్మదాయ శాఖలో, ఆలయాల ఉద్యోగాలలో అన్యమతస్థులను అధిక సంఖ్యలో నియమించింది. దీనివల్ల హిందూ దేవీదేవతల పట్ల విశ్వాసం లేనివారు, హిందూ ధర్మంపట్ల ద్వేష భావం కలవారు దేవాలయ నిర్వహణలో పాతుకుపోయారు. దీనివల్ల దేవాలయ వ్యవస్థ యొక్క పవిత్రత దెబ్బతింటోంది. ఈ దురాగతాలు, దుర్మార్గాలు చాలదన్నట్లు దేవాలయ దుకాణాల సముదాయలలో కూడా అన్యమతస్థులు దుకాణాలు నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులలో నిర్ణయించడం చాలా బాధాకరమైనది. ఈ నిర్ణయం హిందూ సమాజ మనోభావాలను, ధార్మిక విశ్వాసాలను తీవ్రంగా గాయపరుస్తున్నది.

విగ్రహారాధనను, బహు దేవతారాధనను వ్యతిరేకించే వారికి హిందూ దేవాలయాలలో దుకాణాలు కేటాయించడం సరైన నిర్ణయం కాదు. సుప్రీంకోర్టు ఈ తీర్పుపై పునరాలోచన చేసి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, హిందువుల మనోభావాలను మరియు విశ్వాసాలను గౌరవించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. “హిందువుల ఆలయాలు అన్యమతస్థులకు సత్రాలు కాదు”. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కితీసుకొనేలా తమరు తగు చర్యలు తీసుకునేలా చూడాలని, హిందువుల పవిత్ర ధార్మిక విశ్వాసాలను కాపాడాలని తమను కోరి ప్రార్ధించు చున్నాము.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలం ఆలయ దుకాణాలు అన్యమతస్థులకు కేటాయించకండి – ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ వినతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.