Supreme Court initiates suo moto contempt of court proceedings against ‘PIL Activist’ Prashant Bhushan and Twitter India – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘ప్రశాంత్ భూషణ్‌ దోషి, ఆయనది కోర్టు ధిక్కరణే.. శిక్షపై ఈనెల 20న తదుపరి విచారణ’ : సుప్రీంకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది.

గతంలో ట్విటర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్‌కు శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటామని చెప్పింది.

ఇది కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్రమైన విషయం అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు జరిగిన విచారణలో న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

కోర్టు ధిర్కరణ చట్టం 1971 ప్రకారం ప్రశాంత్ భూషణ్‌కు గరిష్ఠంగా ఆరు నెలలు జైలు శిక్ష పడొచ్చు. ఈ చట్టం ప్రకారం ఒకవేళ దోషి క్షమాపణలు చెబితే న్యాయస్థానం ఎలాంటి శిక్ష లేకుండా వదిలిపెట్టొచ్చు.

వివాదం ఏంటి?

ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు వివాదాస్పద ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులై 22వ తేదీన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది.

ఆలోచించే హక్కు (ఫ్రీడమ్ ఆఫ్ థాట్) కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు.

దీనిపై విచారణ కొనసాగింది. ఆ ట్వీట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని, వాటిని పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ దోషి అని ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఒక మోటారు సైకిల్‌పై ఉన్న ఫొటోను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ తన అఫిడవిట్‌లో స్పందిస్తూ.. మూడు నెలలకు పైగా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని, ఈ నేపథ్యంలో విచారంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం వృధా అనే వ్యాఖ్యకు వివరణ ఇస్తూ.. ‘అలాంటి ఆలోచనలను బహిరంగంగా వ్యక్తీకరించడం ఇబ్బందిరకంగా అనిపించొచ్చు కానీ అదే వాస్తవం, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించకూడదు’ అని తెలిపారు.

పెండింగ్‌లో మరో కేసు

ప్రశాంత్ భూషణ్‌పై మరొక కోర్టు ధిక్కరణ కేసుపై ఆగస్టు 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.

2009లో ఈ కేసు నమోదైంది.

ఆ ఏడాది తెహల్కా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. అప్పటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16 మంది అవినీతిపరులని ఆరోపించారు.

అయితే, తాను మాట్లాడింది ఆర్థికపరమైన అవినీతి గురించి కాదని, వారి నైతిక ప్రవర్తన సరిగా లేదన్నదే తన ఉద్దేశమని ప్రశాంత్ భూషణ్ తర్వాత సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, సుప్రీంకోర్టు ఆ క్షమాపణలను స్వీకరించలేదు.

source: bbc.com/telugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రశాంత్ భూషణ్‌ దోషి, ఆయనది కోర్టు ధిక్కరణే.. శిక్షపై ఈనెల 20న తదుపరి విచారణ’ : సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారం కేసు : బుధవారం విచారించనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం
హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్, ట్విట్టర్ ఇండియాలపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం దీనిని విచారించనుంది.

హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుత కోర్టు చర్యలను ధిక్కరించడానికి గల కారణం స్పష్టంగా తెలియకపోయినా, ప్రశాంత్ భూషణ్ ‘అర్బన్ నక్సల్’ వరవరరావుపై ట్వీట్ చేయడం వల్ల ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది. ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన వరవరరావుకు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించినట్లు ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ వరవరరావు మరణిస్తే అది ‘జ్యుడిషియల్ హత్య’ అవుతుందని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. కోర్టు ఆగ్రహానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.

ప్రశాంత్ భూషణ్ ఇటీవలి కాలంలో అనేక సందర్భాల్లో న్యాయవ్యవస్థను విమర్శించారు. లాక్‌డౌన్ సమయంలో తాను “రామాయణం” సీరియల్‌ చూస్తున్న దృశ్యాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌పై ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇటీవలే సుప్రీంకోర్టు ఆయనను చీవాట్లు పెట్టింది.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి సమయంలో జైళ్లలోని నిందితుల భద్రతకు సంబంధించి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జూన్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టులకు తీసుకెళ్లమని ఆదేశించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను న్యాయవాది ఉపసంహరించుకుంటారా? లేదా కోర్టు కొట్టివేయాలా? అని ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పులు, ఉత్తర్వులు ఇవ్వని సందర్భాలు ఈ మధ్యకాలంలో అనేకం ఉన్నాయి. ఈ కారణంగా సహనం కోల్పోయిన ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థపై తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Source : OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారం కేసు : బుధవారం విచారించనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.