Sunil Ambekar – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉదయ్ పూర్ వంటి సంఘటనలను యావత్ ముస్లిం సమాజం ముక్త కంఠంతో ఖండించాలి – శ్రీ సునీల్ అంబేకర్
* అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ ల సమావేశంలో శ్రీ అంబేకర్ ప్రకటన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ ల సమావేశం రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లా ఖేమీ శక్తి మందిరం సమీపంలో జులై 7 నుంచి 9 వరకూ మూడు రోజుల పాటు జరిగింది. కరోనా కష్టకాలం తర్వాత జరిగిన ఈ సమావేశంలో, సంఘం నిర్వహించిన కార్యకలాపాల గురించి వివరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికలు, వాటి గతివిధుల గురించి చర్చించినట్టు అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు.

రెండేళ్ళ తర్వాత దేశ వ్యాప్తంగా నిర్వహించిన సంఘ శిక్షావర్గల వివరాలను తెలిపారు. వాటిలో 40ఏళ్ళ లోపు వయసు కలిగిన 18981 మంది పాల్గొన్నారు. అలాగే 40ఏళ్ళు పైబడిన వారు 2925 మంది పాల్గొన్నారు. ఈ యేడాది దేశవ్యాప్తంగా మొదటి, రెండవ, మూడవ ఏడాదులకు సంబంధించి 101 వర్గలు జరిగాయి. వాటిలో మొత్తం 21,906 మంది పాల్గొని శిక్షణ పొందినట్టు సునీల్ అంబేకర్ జీ ప్రకటించారు.

కరోనా వల్ల రెండేళ్ళుగా మందకొడిగా ఉన్న సంఘ కార్యకలాపాలు మళ్ళీ పుంజుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 56,824 శాఖలున్నాయి. సమాజ సేవలో భాగంగా స్వయంసేవకులు మంచినీటి సరఫరా, చెత్త ఏరివేత, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత వంటి కార్యక్రమాల్లో గణనీయంగా పాల్గొన్నారు. కుటుంబ విలువలు, సమాజహితం కోసం పని చేసే సామాజిక సంస్థలు, సాధుసంతులు, మఠాలు, మందిరాలతో కలిసి స్వయంసేవకులు ముందడుగు వేస్తున్నారని అంబేకర్ జీ వెల్లడించారు.

దేశానికి స్వతంత్రం వచ్చి 75ఏళ్ళయిన సందర్భంగా సమాజ జీవితంలోని అన్ని రంగాల్లోనూ దేశీయమైన ఆలోచనా ధోరణి పెంచడం, ఎలాంటి పేరు ప్రఖ్యాతులూ పొందకుండా అజ్ఞాతంగా ఉండిపోయిన దేశభక్తుల గురించి ప్రచారం చేయడానికి ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటి కార్యక్రమాలకు విస్తారంగా ప్రచారం కలిగించవలసిన ఆవశ్యకత ఉంది. అఖిల భారతీయ ప్రతినిధి సభ మార్చి మాసపు సమావేశంలో స్వయం ఉపాధి అవకాశాల గురించి చర్చించారు. ‘స్వావలంబి భారత్ అభియాన్’లో భాగంగా 4వేల మందికి పైగా యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాల్లో శిక్షణ ఇచ్చారు. జులై 15 అంతర్జాతీయ యువ కౌశల దినం నుంచి ఆగస్టు 21 ఉద్యోజక్ దినం వరకూ ఈ విషయమై పలు కార్యక్రమాలు జరుగుతాయి.

సంఘకార్యం మొదలై 2025 నాటికి వందేళ్ళు నిండుతాయని సునీల్ అంబేకర్ గుర్తు చేశారు. ఆ శతాబ్ది సందర్భంలో నిర్వహించవలసిన పలు కార్యక్రమాల గురించి విస్తారమైన ప్రణాళిక రచించారు. 2024 నాటికి సంఘాన్ని దేశంలో లక్ష ప్రదేశాలకు చేరువ చేస్తామని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల వారికీ సంఘ కార్యం చేరువయ్యే విధంగా కష్టపడాలని వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలకూ సంఘకార్యం చేరువ కావాలన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ సంఘం అంటే సమాజంలో ఒక సానుకూల వాతావరణం కనిపించాలన్నారు. సమావేశంలో గతేడాది సమీక్ష, రాబోయే రెండేళ్ళ ప్రణాళికల గురించి చర్చించారు.

ఇటీవల ఉదయపూర్ లో జరిగిన దారుణ హత్యను అంబేకర్ ఖండించారు. మనది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన అధికారాలు అమల్లో ఉన్న దేశం. ఒకరు చెప్పిన మాటలు మరెవరికైనా నచ్చకపోతే ప్రజాస్వామిక పద్ధతిలో ఖండించాలి. అంతే తప్ప ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. దేశం మొత్తం ఇలాంటి సంఘటనలను తప్పుపట్టాలి. హిందూ సమాజం మౌలికంగా శాంతిపూర్వకంగా, రాజ్యాంగ బద్ధంగా తమ ప్రతిక్రియ చేపట్టింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా నిషేధించాలని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి సంఘటనలను సభ్య సమాజం ఒప్పుకోదు. హిందువులు తమ ప్రతిక్రియను శాంతిపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ముస్లిం సమాజం సైతం అదే విధంగా ముందుకు రావాలి. ఎక్కడో ఒకరిద్దరు బైటకు రావడం కాదు. పెద్ద సంఖ్యలో బైటకు వచ్చి ఇలాంటి దుష్ట విధానాలను ఖండించాలి. అలాంటి సామూహిక కార్యక్రమాలే సమాజసేవకు, దేశ హితానికీ ఎంతో మంచివి అని శ్రీ అంబేకర్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉదయ్ పూర్ వంటి సంఘటనలను యావత్ ముస్లిం సమాజం ముక్త కంఠంతో ఖండించాలి – శ్రీ సునీల్ అంబేకర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంఘ కార్యాన్ని లక్ష చోట్ల‌కు విస్తరించడమే లక్ష్యం
ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్

కర్ణావతి: ఈ నెల‌ 11 నుంచి 13 వరకు గుజరాత్‌లోని కర్ణావతిలో సంఘ్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం విలేఖ‌ర్ల‌తో మాట్లాడారు. సంఘ్‌లో వివిధ రకాల సమావేశాలు జ‌రుగుతుంటాయ‌ని, అన్నింటిలో ప్రతినిధి సభ అత్యంత పెద్దది, నిర్ణయాలు తీసుకునే దృక్కోణంలో అత్యంత ముఖ్యమైనద‌ని చెప్పారు. ఇంతకుముందు, ప్రతినిధి సభ నాగ్‌పూర్‌లో మాత్రమే జ‌రిగేద‌ని, అయితే నాగ్‌పూర్ వెలుపల అలాంటి ప్రతినిధి సభ మొదటిసారిగా 1988 సంవత్సరంలో రాజ్‌కోట్‌లో నిర్వహించిన‌ట్టు తెలిపారు.

ఈ ఏడాది 1,248 మంది ప్రతినిధులు ప్రతినిధి సభలో పాల్గొంటున్నార‌ని, ఈ బైఠక్ (సమావేశం) పూజనీయ సంఘ్ సర్ సంఘ‌చాల‌క్‌ డాక్టర్ మోహన్ భగవత్ జీ మార్గదర్శకత్వంలో స‌ర్ కార్య‌వాహ దత్తాత్రే హోస్బాలే జీ నిర్వహిస్తార‌ని అంబేక‌ర్ తెలిపారు. ఈ బైఠక్‌లో ఎన్నికైన ప్రతినిధిలతో పాటు, ప్రాంత్ సంఘచాలక్, ప్రాంత్ కార్యవాహ‌, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ఉంటార‌ని, ఈసారి సంఘ‌ట‌న్ మంత్రి, 36 సంస్థల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంద‌ని చెప్పారు.

ఈ బైఠక్‌లో, సంఘ కార్యానికి సంబంధించి ప్రతి సంవత్సరంలానే ప్రణాళిక రూపొందించబడుతుంద‌ని, సమీక్ష అనంత‌రం ప్ర‌తి ప్రాంత నివేదిక స‌ర్ కార్య‌వాహ స‌మ‌ర్పిస్తార‌ని అంబేకర్ తెలిపారు. 2025లో సంఘ్‌కు 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయ‌ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాంత‌స్థాయిలో రూపొందించిన ప్రణాళికలను ఈ బైఠక్‌లో ఉంచి చర్చిస్తార‌ని, సంఘ కార్యానికి సంబంధించిన గణాంకాలను కూడా అందజేస్తార‌ని చెప్పారు. సంఘ్ శతాబ్ది వర్ష్ పుర‌స్క‌రించుకుని, సంఘ కార్యాన్ని 1,00,000 ప్రదేశాలకు విస్తరించాలనే లక్ష్యం తీసుకోబడింద‌ని వెల్ల‌డించారు.

ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల వారు రూపొందించిన ప్రణాళికను కూడా ఈ బైఠక్‌లో చర్చించనున్నారు… కొంత మంది స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు.. కాబట్టి అలాంటి సమాచారాన్ని సమాజానికి అందించేందుకు కృషి చేస్తామన్నాని అంబేక‌ర్ అన్నారు. అంతేకాకుండా, గ్రామీణ స్థాయిలో స్వరోజ్‌గార్ (స్వయం ఉపాధి) ద్వారా ప్రజలను ఆత్మనిర్భర్ (స్వయం ఆధారపడేవారు) త‌యారు చేయ‌డానికి సంఘ్ అనేక కార్యక్రమాలు ప్రారంభించింద‌ని తెలిపారు.

సంఘ్ సమాజంలోని అనేక సంస్థలతో సమరస్తా (సామాజిక సహసంబంధం), పర్యవరణ్ (పర్యావరణం), పరివార్ ప్రబోధన్ వంటి విషయాలపై పని చేస్తోంద‌ని, ఈ బైఠక్‌లో ఈ విషయాలను కూడా చర్చించి తదుపరి కార్యాచరణ, దిశా నిర్దేశం చేయబడుతుంద‌న్నారు.

గుజరాత్ సంప్రదాయ సంస్కృతి, గుజరాత్ అభివృద్ధి, గుజరాత్‌లో సంఘ్ కార్యక్రమ క్రమంగా పురోగతి వంటి వాటిపై ప్రతినిధి సభ వేదికగా ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. విలేఖ‌రుల సమావేశంలో అఖిల భారతీయ సహ-ప్రచార ప్రముఖులు నరేంద్ర కుమార్‌, అలోక్ కుమార్, గుజరాత్ సహ ప్రాంత్ కార్యవాహ డాక్ట‌ర్ సునీల్‌భాయ్ బోరిసా పాల్గొన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ని డాక్టర్ శిరీష్ కాషికర్ ఏర్పాటు చేశారు.

Source: rss.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంఘ కార్యాన్ని లక్ష చోట్ల‌కు విస్తరించడమే లక్ష్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పద్మభూషణ్ డాక్ట‌ర్ ఆర్‌.నాగ‌స్వామికి ఆర్‌.ఎస్‌.ఎస్ ఘ‌న నివాళి
చెన్నై: పద్మభూషణ్ పుర‌స్కార గ్ర‌హీత డాక్ట‌ర్ ఆర్‌.నాగస్వామి చెన్నైలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 91 ఏళ్ళు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్‌.) ఆయ‌నకు ఘ‌న నివాళుల‌ర్పించింది. నాగస్వామి భారతీయ కళలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రాచీన శిలాశాసనాలు, వాస్తుశిల్పం, శిల్ప కంచులు, పెయింటింగ్‌లు, న్యూమిస్మాటిక్స్, మతం, తత్వశాస్త్రం, ఆలయ ఆచారాలు, సంగీతం, నృత్యం త‌దిత‌ర క‌ళ‌ల్లో నిష్ణాతుడు.

లండన్ కోర్టులో పట్టూరు నటరాజా కేసును గెలవడానికి స్వామి క‌ళానైపుణ్యం ఎంతో దోహ‌ద‌ప‌డింది. భారతదేశం, దాని చరిత్ర, తమిళ సంస్కృతిపై గ‌ట్టి సాక్ష్యాలను చూపారు. న్యాయమూర్తులు కూడా అతని “అప్పీల్ చేయలేని” వాదనలకు త‌లొగ్గారు. అంతేకాదు.. రామ జన్మభూమి కేసులో 26 రోజుల పాటు సాక్ష్యాలను అందించడం ద్వారా కీలక పాత్ర పోషించారు. ఇది వివాదాస్పద కట్టడం కింద ఆలయం ఉందని నిరూపించడంలోనూ, భారత పురావస్తు సంఘం త‌వ్వకాల నుండి అందిన‌ ఆధారాలకూ సహాయపడింది. ప్రపంచ ప్రఖ్యాత నాట్యాంజలి నృత్యోత్సవాన్ని స్థాపించిన వారిలో డాక్ట‌ర్ నాగస్వామి ఒకరు. అతను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ మొదటి వైస్ ఛాన్సలర్. సెక్కిలర్ రీసెర్చ్ సెంటర్ చెన్నై, తమిళనాడు ఆర్కియోలాజికల్ సొసైటీ, ఆర్ష విద్యా గురుకులం ఫెలో.

అతను తన చివరి శ్వాస వరకు భారతదేశ కళ, సంస్కృతిని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. నాగ‌స్వామి లేనిలోటు పూడ్చ‌లేనిది. ఆయ‌న కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది ఆర్‌ఎస్‌ఎస్. ఈ మేర‌కు సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Source: rss.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పద్మభూషణ్ డాక్ట‌ర్ ఆర్‌.నాగ‌స్వామికి ఆర్‌.ఎస్‌.ఎస్ ఘ‌న నివాళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ సమన్వయ బైఠక్‌
భాగ్యనగరం: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్ఫూర్తితో వివిధ సేవా రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న కార్యకర్తల అఖిల భారతీయ సమన్వయ్‌ బైఠక్‌ (సమన్వయ సమావేశం) ఈరోజు తెలంగాణలోని భాగ్యనగం(హైదరాబాద్‌)లో ప్రారంభమైంది.

ఇటువంటి సమావేశం ఏడాదికోసారి జరుగుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌, సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోస్బాలేతో పాటు మొత్తం ఐదుగురు సహ సర్‌ కార్యవాహలు, సంఘ్‌ ఇతర ముఖ్య బాధ్యులు హాజరయ్యారు.

అలాగే, 36 స్ఫూర్తిదాయక సంస్థల నుండి 216 మంది ప్రధాన కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కచ్చితంగా కొవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తూ సమావేశం జరుగుతోంది. డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే అనుమతించారు.

సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. కేవలం ఉన్న సమాచారాన్ని పంచుకునే నిమిత్తం సమావేశమయ్యారు. గతేడాది గుజరాత్‌లోని కర్ణావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, లఘు ఉద్యోగ్‌ భారతి తదితర సంస్థలు దేశంలో ఉపాధిని మెరుగుపరిచే ప్రణాళికలపై చర్చించాయి. ప్రభుత్వ విధానాలు, గ్రాస్‌ రూట్‌ పరిస్థితిపై వారు చర్చించారు.

ఈ ఏడాది భారతీయ విద్యా వ్యవస్థ మెరుగుపరిచే నిమిత్తం విద్యా భారతి, ఏబీవీపీ, భారతీయ శిక్షణ మండల్‌, ఇతరత్రా విద్యా వ్యవస్థల నుంచి సలహాలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన వారి అనుభవాలను పంచుకుంటారు.

కొవిడ్‌ సమయంలో సేవా భారతి కార్యక్రమాలపై అనుభవాలు పంచుకుంటారు. అంతేకాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పిల్లలలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి చేపట్టే చర్యలు గురించి సలహాలు తీసుకుంటారు.

రెండేళ్ళలో సంఘ్‌ 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. పర్యవరణ(పర్యావరణ), పరివార్‌ ప్రబోధన్‌(కుటుంబ అవగాహన), సామాజిక సమరస్తా(సామాజిక సామరస్యం) కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి.

75వ స్వాతంత్య్ర వేడుకల్లో అన్ని సంస్థలు పాల్గొంటున్నాయి. వారు నిర్వహించిన కార్యక్రమాలు, స్పెషల్‌ డ్రైవ్‌లపై కూడా చర్చించనున్నారు.

7 జనవరి 2022న మధ్యాహ్నం 12:30 గంటలకు, సమావేశంలో జరిగిన చర్చల గురించి వివరించడానికి డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య జీ(సహ సర్‌ కార్యవాహ) ద్వారా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘ్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Source: rss.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ సమన్వయ బైఠక్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ దృష్ట్యా… 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం
ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార్‌ ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌

ధార్వాడ్‌(కర్ణాటక): కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ దృష్ట్యా 10 లక్షల మంది స్వయం సేవకులకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) శిక్షణ ఇచ్చిందని అఖిల భారతీయ ప్రచార్‌ ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ వెల్ల‌డించారు. జూలైలో ప్రాంత్‌ ప్రచారకుల సమావేశంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిందని, దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ప్రదేశాలలో శిక్షణ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. మూడో వేవ్‌ లేకున్నా ఈ నెల జరుగనున్న కార్యకారి మండల బైఠక్‌లో పరిస్థితిని సమీక్షించడంతోపాటు ప్రిపరేషన్‌పై చర్చ జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. సంఘ్‌ అఖిల భారతీయ కార్యకారి మండ‌లి సమావేశం ఈ నెల 28 నుండి అక్టోబర్‌ 30 వరకు ధార్వాడ్‌లోని రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో జరుగనుంది. కార్యకారి మండల సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమావేశ స్థలంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సునీల్‌ అంబేకర్‌ పంచుకున్నారు.

కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం దాడులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సునీల్‌ అంబేకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఖండిరచారని, ఈ సమావేశంలో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించి, సభ్యుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్మానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉందన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అమృత మహోత్సవ్‌ను జరుపుకుంటుందని, ఈ సందర్భంగా దేశంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయని అంబేకర్‌ తెలిపారు. దేశం ‘స్వా’ మేల్కొలుపు గురించి కూడా చర్చ జరుగుతుందని, తెలియని లేదా అంతగా తెలియని, స్వాతంత్య్ర సమరయోధుల గురించి సమాచారాన్ని కూడా సమావేశం ముందుకు తీసుకువస్తుందని చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏడాదికి రెండుసార్లు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తుందని సునీల్‌ తెలిపారు. అఖిల భారతీయ ప్రతినిధి సభ మార్చిలో నిర్వహించగా, కార్యకారి మండ‌లి సమావేశం దసరా, దీపావళి మధ్య జరుగుతుందన్నారు. సమావేశంలో దాదాపు 350 మంది సభ్యులు ఉంటారని అంచనా వేశామని, ప్రాంత్‌, క్షేత్ర సంఘచాలక్‌లు, ప్రచారక్‌లు, కార్యవాహులు, అఖిల భారతీయ కార్యకర్త సభ్యులు, కొన్ని సంస్థల ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.

గత సంవత్సరం నుండి జూలై వరకు, అన్ని సమావేశాలు ఆన్‌లైన్‌ మోడ్‌ ద్వారా లేదా తక్కువ సంఖ్యలో భౌతిక హాజరుతో జరిగాయని, ఇప్పుడు తొలిసారిగా కార్యకారి మండ‌లి సమావేశం పూర్తిస్థాయిలో జరునుందని సునీల్‌ అంబేకర్‌ తెలిపారు. ప్రతినిధి సభ సమావేశంలో పనుల విస్తరణకు సంబంధించి ప్రణాళికను సవిస్తరంగా నిర్వహించడంతోపాటు ఈ అక్టోబర్‌ సమావేశంలో పనులపై సమీక్ష కూడా జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు కార్యకర్తల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుందన్నారు.

సంఘ్‌ 1925లో స్థాపించ‌బ‌డింద‌ని, 2025లో సంఘ్‌ 100 ఏళ్ళు పూర్తి కానుందని అంబేకర్‌ తెలిపారు. ఈ దృష్ట్యా మూడేళ్ళ పని విస్తరణ వివరణాత్మక ప్రణాళిక తయారైందని, ఇది 2024 నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. ఈ ప్రణాళికలో కూడా వివరంగా సమావేశంలో చర్చకు రానుందని, కార్యకారి మండ‌లి సమావేశంలో శ్రీ గురు తేజ్‌ బహదూర్‌ జీ 400వ జయంతి సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతుందన్నారు. కార్యకారి మండ‌లి సమావేశం ఈ నెల 28, గురువారం ఉదయం 09:00 గంటలకు రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో, ధార్వాడ్‌లో ప్రారంభమవుతుందని, సమావేశంలో కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తారని అంబేకర్‌ తెలిపారు.

Source: rss.0rg

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ దృష్ట్యా… 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండల్‌ బైఠక్‌
నాగ్‌పూర్‌: కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా, మాధవ్‌ నగర్‌లోని రాష్ట్రోత్తన విద్యా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ కార్యకారి మండల్‌(ఏబీకేఎం) బైఠక్‌ జరగనుంది. ఈ మేరకు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఒక ప్రకటనలో వెల్ల‌డించారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల‌పాటు నిర్వహించనున్న ఈ సమావేశంలో పరమ పూజనీయ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌, మాన్య సర్‌ కార్యవాహ్‌ దత్తాత్రేయ హోసబలే(ప్రధాన కార్యదర్శి)లతోపాటు క్షేత్ర, ప్రాంత్‌ అధికారులు.. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు.

అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్‌) మార్చిలో జరుగుతుందని, అందులో సంఘ్‌ ప్రణాళికను రూపొందిస్తామని, ఇప్పుడు జరుగబోయేది ఆరు నెలల తర్వాత జరుగుతున్న సమీక్షా సమావేశమని తెలిపారు. విస్తరణ ప్రణాళికలు, కార్యకర్తల శిక్షణ, అనుభవాలు పంచుకోవడం వంటి సంస్థాగత కార్యకలాపాలు ఈ సమావేశంలో చర్చించుకోనున్నట్టు ఆ ప్రకటనలో వివరించారు. కాగా, బైఠక్‌ ప్రదేశంలో మీడియా ఇన్‌చార్జిగా అమృత్‌ జోషి(96061 45789) ఉంటారని అంబేకర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండల్‌ బైఠక్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.