Sukma – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 28 జ‌వాన్ల‌కు అస్వ‌స్థ‌త‌!
రాయ్‌పూర్‌: విషాహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలైన ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా చింతగుప్పలో జరిగింది. జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై కమాండెంట్ రాజేశ్‌ యాదవ్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్​లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 28 జ‌వాన్ల‌కు అస్వ‌స్థ‌త‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌వాన్‌ల మ‌ధ్య కాల్పులు, న‌లుగురి మృతి
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ విచారణకు ఆదేశించింది.

దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసిందని చెబుతున్నారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీపావళి సెలవుల విషయంలో సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్‌కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌వాన్‌ల మ‌ధ్య కాల్పులు, న‌లుగురి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.