Students – Vishwa Samvad Kendra Andhra Pradesh

నంద్యాలలో స్వయం పరిపాలనా దినోత్సవంగా రాజ్యాంగ దినోత్సవం
నంద్యాల: స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆవాసంలో స్వయం పరిపాలనా దినోత్సవం చిరంజీవి సురేంద్ర అధ్యక్షతన స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలలు 24 గంటలపాటు తమను తామే పరిపాలించుకుని, పరిపాలనకు నిర్దిష్ట నియమ నిబంధనలు ఎంత అవసరమో తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు అలవడతాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రం ఏడు గంటలకు జరిగిన స్వ పరిపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యార్థులు బాల నరసింహ, కార్యదర్శిగా లక్ష్మణ్, ప్రధాన వక్తగా గోవింద రాజు, ఆవాస ప్రముక్‌గా శ్రీరామ్ స్వయం పరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యార్థులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, శీలం వంటి విషయాల గురించి చక్కగా వివరించారు. సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు పెద్దలు, మాతృ మూర్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/11/WhatsApp-Video-2022-11-28-at-2.55.36-PM.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నంద్యాలలో స్వయం పరిపాలనా దినోత్సవంగా రాజ్యాంగ దినోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో)
కాగ‌జ్‌న‌గ‌ర్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.

Nearly 31 students of Kagaznagar Minority Residential School reportedly fell ill after having dinner & were shifted to hospital

Children cannot Vote, So father of votebank politics KaChaRa doesn't care for them !

Are kids of #TwitterTillu being served such food ? pic.twitter.com/UQFhuLivCd

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 20, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

750 మంది బాలికల చేతిలో త‌యారైన ‘ఆజాదీ శాట్’
ఆగస్టు మొదటి వారంలో అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

న్యూఢిల్లీ: దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ మేరకు తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలల్లో ఎనిమిదోతేదీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 మంది బాలికలను నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో ఎంపిక చేశారు. ‘అంతరిక్షంలో మహిళలు’ అనే ఐక్యరాజ్య సమితి థీమ్‌ నేపథ్యంలో ‘ఆల్‌ ఉమెన్‌ కాన్సెప్ట్‌’తో దీన్ని రూపొందిస్తున్నారు. ఎనిమిది కిలోల బరువున్న ఉపగ్రహం సమాచార సేవలందించనుంది.

ఆజాదీశాట్‌ తయారీలో నారాయణవనం జడ్పీ ఉన్నత పాఠశాల (తిరుపతి జిల్లా), సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బాలికల పాఠశాల(సికింద్రాబాద్‌), గురజాగుంట(తెలంగాణ), జేసీ ఎర్రుపాలెం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ (తెలంగాణ), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌, కురుగుంట (అనంతపురం), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం వీరలంకపల్లి(ఆంధ్రప్రదేశ్‌), జడ్పీ ఉన్నత పాఠశాల, జి.ఆర్మూరు(తెలంగాణ), జీహెచ్‌ఎస్‌, వెంగళ్‌రావునగర్‌(హైదరాబాద్‌)కు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం ఉంది.

ఇందుకు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. సాయం అందించిన 15 మంది స్పేస్‌ కిడ్జ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో తిరుపతికి చెందిన సాయి, రఘుపతి, హైదరాబాద్‌కు చెందిన కీర్తన్‌ ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 750 మంది బాలికల చేతిలో త‌యారైన ‘ఆజాదీ శాట్’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

`లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష
విస్తుపోయిన కేరళ విద్యార్థునులు

తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ కళాశాలలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థునులకు ఘోర అవమానం జరిగింది. `లో దుస్తులు’ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చెయ్యడంతో అవమాన భారంతో, మానసిక వేదనతో అదే విధంగా పరీక్ష రాయవలసి వచ్చింది. ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఆ విద్యార్థిని తండ్రి తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్‌ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్ళింద‌ని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని ఆయ‌న ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post `లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాట‌సారుల‌ గొంతు త‌డుపుదామ‌ని…
విజ‌య‌వాడ‌: శ‌రీరంలోని ర‌క‌ర‌కాల అవ‌య‌వాలు మొత్తం శ‌రీరం కొర‌కు ప‌నిచేస్తాయి. ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యం, స‌మ‌గ్ర‌త‌ల ప్ర‌భావం శరీరమంత‌టిపై ప‌డుతుంది. అదే విధంగా స‌మాజంలోని ఏ వ‌ర్గ‌మూ బ‌ల‌హీనంగా ఉండ‌రాదు.. అంద‌రు ఒక‌రికొక‌రు తోడుగా ఉండాల‌నేది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్) స్థాప‌కులు డాక్ట‌ర్జీ ఆలోచ‌న. స‌రిగ్గా ఆ ఆలోచ‌న‌నే త‌మ‌కు అన్వ‌యించుకుని ముందుకు సాగుతోంది… ప‌ట్ట‌ణంలోని మాధ‌వ సంస్కృతి మండ‌లి.

ఇందులో భాగంగా, వేస‌వి కాలంలో బాట‌సారుల దాహార్తి తీర్చేందుకు కొంత మొత్తం వ్య‌యం చేసి, గ‌వ‌ర్న‌ర్ పేటలోని మాధ‌వ స‌ద‌న్ వ‌ద్ద గురువారం చ‌లివేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని మండ‌లి అధ్యక్షుడు పి.వెంక‌టేశ్వ‌ర రెడ్డి, ఉపాధ్య‌క్షుడు ఏవీఎస్ నాగార్జున రాజు, కార్య‌ద‌ర్శి బి.ప‌వ‌న్ కుమార్, ఆర్‌.ఎస్‌.ఎస్ మ‌హా న‌గ‌ర్ కార్య‌వాహ పి.సూర్య‌నారాయ‌ణ మూర్తి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ బాట‌సారులు ఈ చ‌లివేంద్రాన్ని స‌ద్వినియోగం చేసుకుని, వ‌డ‌దెబ్బ‌కు గురికాకుండా ఉండాల‌న్నారు.

కాగా, వేస‌వి కాలమంతా ఈ చ‌లివేంద్రం వ‌ద్ద మాధ‌వ స‌ద‌న్‌లోని విద్యార్థులు సేవ‌లు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. విభాగ్ ప్ర‌చార‌క్ డి.న‌వీన్‌, ఘోష్ ప్ర‌ముఖ్ ప్ర‌స‌న్న కేస‌వ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాట‌సారుల‌ గొంతు త‌డుపుదామ‌ని… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుణ‌పాఠం: చైనా విద్యార్థుల పర్యాటక వీసాలు రద్దు
న్యూఢిల్లీ: మన విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్న చైనాకు.. భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్‌ వీసాలను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఈ నెల‌ 20న ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్ చేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఏయే దేశాలు ప్రయాణానికి అర్హులో అందులో పేర్కొంది. దీంతో పాటు 10 ఏళ్ళ‌ కాలవ్యవధి కలిగిన వీసాలు ఏ మాత్రం ఇక చెల్లుబాటు కావని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సుమారు 22 వేల మంది భారత విద్యార్థులు చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా 2020 ప్రారంభంలో వీరంతా స్వదేశానికి వచ్చేశారు. రెండేళ్ళుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే, భౌతిక తరగతులకు హాజరవ్వడానికి విద్యార్థులు అభ్యర్థిస్తున్నప్పటికీ చైనా వారిని అనుమతించడం లేదు. ఇదే విషయమై ఆ దేశాన్ని ప్రభుత్వం పలుమార్లు కోరింది.

వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని మార్చి 17న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ బీజింగ్‌ను కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని గతంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నప్పటికీ.. ఆ దిశగా చొరవ కనిపించలేదని చెప్పారు. ఇప్పటికీ భారత విద్యార్థుల విషయంలో ఆ దేశం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో సైతం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పుడు కూడా దీనిపై చర్చ జరిగినప్పటికీ ఇంతవరకు డ్రాగన్‌ దేశం స్పందించలేదు. దీంతో భారత్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుణ‌పాఠం: చైనా విద్యార్థుల పర్యాటక వీసాలు రద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌!
క‌న్యాకుమారి(త‌మిళ‌నాడు): కన్యాకుమారిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని మతమార్పిడి చేసి, హిందువులు, భగవద్గీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన విద్యార్థులకు క్రైస్తవ మతాన్ని బోధించిన‌ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

కొన్ని నెలల కింద‌ట‌ తంజావూరులోని తిరుకట్టుపలిలోని సేక్రేడ్ హార్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న బాలిక క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించినందుకు పాఠశాల అధికారులు ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలిక త‌న జీవితాన్ని ముగించుకున్న విష‌యం విదిత‌మే.

“కుట్టు టీచర్ మమ్మల్ని బైబిల్ చదవమని అడుగుతారు. మేం హిందువులమని, భగవద్గీత మాత్రమే చదువుతామని ఆమెకు చెప్పాం. భగవద్గీత చెడ్డదని, చదవకూడదని చెప్పింది. బైబిల్‌లో మంచి తత్వశాస్త్రం ఉన్నందున దానిని చదవమని, దాని నుండి మాకు కథలు చెబుతుంది… ”అని విద్యార్థి వీడియోలో చెప్పారు. హిందువుల దేవుళ్లను డెవిల్స్‌గా పేర్కొంటూ టీచర్ క్రిస్టియన్, ‘సాతాను’ గురించి కథలు చెప్పార‌ని విద్యార్థి వీడియోలో చెప్పాడు.

ఆ టీచ‌ర్ హిందూ విద్యార్థులందరితో అలా చేస్తారని విద్యార్థి చెప్పాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రిస్టియన్ క్రాస్‌ను కుట్టేలా చేసి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి క్రైస్తవ ప్రార్థనలు చదివేలా చేయిస్తున్నారని కూడా ఆమె అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పుగజేంధి ప్రాథమిక విచారణ జరిపి, తరగతి గదిలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీచ‌ర్‌ను సస్పెండ్ చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ అంశాలను అలవర్చుకున్నప్పుడే విజయాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.

రాజకీయాలతో పాటు ప్రతి రంగంలోనూ నాయకుడిగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయితే, ఇందుకోసం కష్టించి పనిచేయడంతో పాటు అంకితభావం, ఇతరులపట్ల సహనంతో ఉండటం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకుని పోయేతత్వం, సత్ప్రవర్తన వంటివి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విద్యా సంస్థల్లో బురఖా, హిజాబ్‌ను నిషేధించాలి
ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్

ప్ర‌ధాన మంత్రికి లేఖ‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా బుర్ఖాను ధరించకుండా చూడాలని న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. లౌకిక సంస్థల్లో ఇలాంటి వస్త్రధారణకు అనుమతులు ఉండవని పేర్కొంది.

కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు విద్యా సంస్థల్లో లౌకికత్వాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కోరింది. మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్కూల్ యూనిఫాంలు ధరించాలేలా చూడాలని పేర్కొంది. తద్వారా భారత లౌకిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగిన నేపథ్యంలో బార్ అసోసియేషన్ ఈ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విద్యా సంస్థల్లో బురఖా, హిజాబ్‌ను నిషేధించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3,200 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాలు
క‌ర్ణాట‌క‌: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ కార్యక్రమానికి వేదికైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3,200 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.