States – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్
న్యూఢిల్లీ: పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని… అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం, సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశ్నించారు. కేంద్రం ఈ ప్రతిపాదన చేసినా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుందనే తాము భావిస్తున్నామని , రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఇంధనం జిఎస్‌టి పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే కేంద్రం ఈ విషయంపై సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన వివరించారు. అయితే, జిఎస్‌టి పరిధిలోకి డీజిల్, పెట్రోలు ధరలను తీసుకువస్తే తలెత్తే పరిణామాలు దీనిని అమలు చేయడం అనేది మరో విషయం అని, సంబంధిత ఆర్థిక లావాదేవీల విషయం గురించి చెప్పాల్సింది తాను కాదని, ఆర్థిక మంత్రి అని తెలిపారు. ఈ ప్రశ్న ఆర్ధిక మంత్రినే అడగాల్సి ఉంటుందని ఇంధన మంత్రి తెలిపారు. ఆదాయం వచ్చే వాటిని రాష్ట్రాలు ఎందుకు వదులుకుంటాయని ప్రశ్నించారు. లిక్కర్, ఇంధనం విక్రయాల నుంచి రాష్ట్రాలకు మంచి ఆదాయం వస్తోందనేది విదితమే. దీనిని వారు వదులుకోరని, ఏది ఏమైనా ద్రవ్బోల్బణం, ఇతర ఆర్థిక చిక్కుల గురించి ఆందోళన చెందేది కేవలం కేంద్రమే అని పేర్కొంటూ రాష్ట్రాలపై కేంద్ర మంత్రి చురకలకు దిగారు.

దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయనే వాదనను మంత్రి ఖండించారు. అమెరికా వంటి దేశంలోనే ఒక్క ఏడాదే ఇంధన ధరలు 43 శాతం పెరిగాయని, భారత్ లో కేవలం రెండు శాతం పెరిగాయని తెలిపారు. పొరుగు దేశాలలో ఇంధన సంక్షోభం పలు చిక్కులను తెచ్చిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగినా, యుద్ధాలు సరఫరాల నిలిపివేతలు ఆటంకాల వంటి సమస్యలు తలెత్తినా ఇంధన ధరలు పెరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించుకుంటూ పరిస్థితిని బేరీజు వేసుకుంటూ వ్యవహరించడం వల్లనే దేశంలో ఇంధన ధరలు నియంత్రణలో ఉన్నాయని ఇంధన మంత్రి తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నైట్​ కర్ఫ్యూ పెట్టండి…
రాష్ట్రాలకు కేంద్రం సూచన!

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నైట్​ కర్ఫ్యూ పెట్టండి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.