state-of-the-art satellite system – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ
ఆమోదించిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక ఉపగ్ర‌హం, సంబంధిత సామగ్రిని ఐఏఎఫ్‌ సమకూర్చుకోనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఐఏఎఫ్‌ ఆధునికీకరణ, నిర్వహణ అవసరాలకు ‘భారత్‌లో తయారీ’ కింద ఈ సామాగ్రిని సమకూర్చుకోనున్నట్టు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్​వేర్​-డిఫైన్డ్​ రేడియోల(ఎస్‌డీఆర్‌లు) గ్రౌండ్​ హబ్‌లు.. జీశాట్‌-7సీ ఉపగ్రహం పూర్తి డిజైన్‌, అభివృద్ధి ప్రయోగం వంటివి ఈ ప్రాజెక్టులో ఉన్నట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.