SSB – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇద్దరు చైనీయుల అరెస్టు!
న్యూఢిల్లీ: వీసా లేకుండా భారత్‌లోకి ప్ర‌వేశించి, రెండు వారాల పాటు ఇక్క‌డే ఉన్నారు ఇద్ద‌రు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండ‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వారిద్ద‌రు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో ఉన్నార‌ని అధికారులు చెప్పారు. వారిద్ద‌రిని బిహార్‌లో స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ ద‌ళం స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్బీ) అదుపులోకి తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

ఆ ఇద్ద‌రు చైనీయుల పేర్లు లు లాంగ్ (28), యువాన్ హైలాంగ్ (34) అని అధికారులు తెలిపారు. వారిద్ద‌రి వ‌ద్ద చైనీస్ పాస్‌పోర్టులు ఉన్న‌ప్ప‌టికీ వీసాలు లేవ‌ని వారు చెప్పారు. వారిద్ద‌రు ఓ ట్యాక్సీ నుంచి దిగి కాలినడ‌క‌న‌ భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు దాట‌డానికి ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. రెండు వారాల క్రితం నేపాల్ మీదుగా భార‌త్‌లోకి ప్ర‌వేశించి నోయిడాకు వెళ్లామ‌ని ఆ ఇద్ద‌రు చైనీయులు విచార‌ణ‌లో చెప్పార‌ని అధికారులు వివ‌రించారు. అక్క‌డ త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారి ఇంట్లో ఉన్నామ‌ని వారు అంటున్నార‌ని చెప్పారు. అయితే, ఆ ఇద్ద‌రు చైనీయులు ఓ ఆర్థిక మోసానికి రాకెట్‌లో భాగ‌స్వాములుగా తాము గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. ఈ విష‌యంపై త‌దుప‌రి విచారణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇద్దరు చైనీయుల అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని 2019 అక్టోబరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు. దీనిని అమలు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఎంత వరకు వచ్చిందో తెలపాలని ఆయా విభాగాలను హోంశాఖ తాజాగా ఆదేశించింది. దాదాపు 10 లక్షల సిబ్బందితో కూడిన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల(సీఏపీఎఫ్‌) పరిధిలోకి సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ వస్తాయి. వీటిలో రెండు విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇప్పటికి సిద్ధమైనట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.