Srisailam – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 12 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ముగుస్తాయని ఆయన వివరించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు అనగా సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీ స్వామి అమ్మవార్లకు రోజూ విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజు నుంచి అంటే ఈనెల 13 నుంచి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామని ఈనెల 15వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం అదేవిధంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో లవన్న తెలిపారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..

శ్రీశైల క్షేత్రంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.

The post శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 12 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి వెళ్ళే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలంలోని టోల్​గేట్​ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాలన్నీ రహదారిపై నిలిచిపోయాయి. సుమారు అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇరుకైన రహదారి కావడం వల్ల వేలాదిగా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన శ్రీశైలం పోలీసులు.. ట్రాఫిక్ జామును క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూసివేత..
విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల 27 నిమిషాల వరకూ చంద్రగ్రహణం నేపథ్యంలో అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం తర్వాత సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను సర్వ దర్శనానికి అనుమతించనున్నారు. రాత్రికి జరగాల్సిన గరుడ సేవను కూడా రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలంలో ఆలయ ద్వారాలను ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. బెజవాడ దుర్గమ్మ, మహనంది ఆలయాల్ని ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నట్టు వేదపండితులు తెలిపారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈరోజు ఉదయం ఎనిమిది గంటలు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పుణ్యా వచనం, ఆలయ శుద్ధి అనంతరం గోపూజ, స్వామికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి బుధవారంఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం. ప్రారంభించనున్నట్టు తెలిపారు.

రాహుగ్రస్తొదయ చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఉదయం ఏడు గంటలకు మూసివేసిన ఆలయాన్ని తిరిగి గ్రహణానంతరం రాత్రి ఏడున్నర గంటలకు తెరువనున్నారు. ఆలయ మూసివేత కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూసివేత.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి భక్తులకు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయ మాడ వీధుల్లో దీపారాధన నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో శ్రీగిరి పురవీధుల్లో సందడి వాతావరణ నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో భక్తులకు వేడిపాలు, అల్పాహార ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు
అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్టు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో గురువారం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. దేవస్థానం అభివృద్దికై మాస్టర్ ప్లాన్ తయారీ చేసేందుకు, తర అభివృద్ది పనులను చేపట్టేందుకు దేవస్థానం భూముల సరిహద్దులు ఇప్పటి వరకూ సరిగా ఖరారు కాకపోవడం పెద్ద ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమీక్షా సమావేశం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

బ్రిటీష్ పరిపాలనా కాలం 1879 సంవత్సరం ప్రాంతంలో 7 స్క్వేర్ మైళ్ళ భూమి అంటే దాదాపు 4,130 ఎకరాల భూమిని శ్రీశైల దేవస్థానానికి కేటాయించిన‌ట్టు తెలిపారు. అదే విధంగా 1967 ప్రాంతంలో మరో 145 ఎకరాల భూమిని ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. అయితే నాగార్జున సాగర్ – శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ఈ దేవస్థానం భూములు ఉండటం చేత ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ భూముల సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు.

అక్టోబరు నెలాఖరులోపు ఈ దేవస్థానం భూముల సరిహద్దుల ఖరారు ప్రక్రియ పూర్తియిన వెంటనే దేవస్థానం అభివృద్దికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు
శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు , తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు ఉదయం ఉత్సవాలకు ప్రారంభ పూజలు జరుగుతాయి. సాయంత్రం భ్రమరాంబా దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు
శ్రీశైలం: రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ అయిదోతేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ
శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో సర్ప దోష నివారణ పూజను దేవస్థానం ఈవో లవన్న, వేదపండితులు ప్రారంభించారు.రోజుకు మూడు విడతల్లో ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద ఈ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు ధర రూ.1500లుగా నిర్ణయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు
శ్రీశైలం: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. బుధవారం ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు స్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. రాజగోపురం నుంచి గంగాధర మంటపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం ముంగిట సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

భ్రమరాంబదేవి మహలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగిన ఈదేవి పైరెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపు అభయహస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇచ్చారు. ఈ మహలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వలన శత్రుబాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.