Srisailam Temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ
శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో సర్ప దోష నివారణ పూజను దేవస్థానం ఈవో లవన్న, వేదపండితులు ప్రారంభించారు.రోజుకు మూడు విడతల్లో ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద ఈ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు ధర రూ.1500లుగా నిర్ణయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలం దేవస్థానంలో కొత్తగా ప్రారంభమైన సర్పదోష నివారణ పూజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!
క‌న్న‌డ భ‌క్తులు, టీ దుకాణదారుని మ‌ధ్య గొడ‌వ‌

శ్రీ‌శైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేప‌థ్యంలో ఆలయ అధికారులకు, స్థానికులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భ్రమరాంబిక అమ్మవారికి చీరలు, ఇతర నైవేద్యాలను తీసుకుని వచ్చారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండేళ్ళ‌ తర్వాత ఈ సంవత్సరం పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు.

ఓ టీ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరగడంతో దుకాణాన్ని కన్నడ భక్తులు ధ్వంసం చేశారు. దీంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇక ఈ విషయం తెలిసి మరికొందరు రెచ్చిపోయారు. తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడులు జరిపారు. ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లతో పాటు, తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం : దేవుడి పప్పు, బెల్లాలను దోచుకున్న ఆలయ పర్యవేక్షకుడి సస్పెన్షన్
శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకునిగా ఉన్న పి. ఉమేశ్‌ సస్పెన్షన్ కు గురయ్యారు. ఉమేశ్ ‌ను సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన సరకుల నిల్వలలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం దేవస్థానంలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ఉపయోగించే సరకుల నిల్వలను అధికారులు పరిశీలించినపుడు బియ్యం, పప్పుల నిల్వలలో తేడాలుండటాన్ని అధికారులు గుర్తించారు. అవి మాయం కావటానికి ఆలయ పర్యవేక్షకుడు ఉమేశే కారణమనటానికి తగిన ఆధారాలు లభించటంతో వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలం : దేవుడి పప్పు, బెల్లాలను దోచుకున్న ఆలయ పర్యవేక్షకుడి సస్పెన్షన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి..
శ్రీ‌శైలం: చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని దేవ‌స్థానం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు మొదలు పెట్టింది. తాజాగా ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై ఆలయ ఈవో లవన్న దృష్టి పెట్టారు. దేవస్థానం పరిపాలన భవనంలో ఈవో ప్రత్యేక సమావేశమయ్యారు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో ఘనంగా కోటి దీపోత్సవం
శ్రీ‌శైలం: శ్రీశైల క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పుష్కరిణి చుట్టూ లక్ష కార్తీక దీపాలు సిద్ధం చేసి దశవిధ హారతులు సమర్పించారు. దీపాల వెలుగులతో పుష్కరిణి ప్రదేశం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో ఘనంగా కోటి దీపోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Ancient inscriptions found in Srisailam
Ancient inscriptions have been unearthed at Srisaila Mahakshetra. Ancient inscriptions have been found on a rock named PARUPU BANDA (Bed Rock) on the north side of the Rudraksha monastery. On receiving this information, Temple EO K. S. Ramarao and Telugu University Professor Chandrasekhar Reddy examined the area. In this order they found pictorial inscriptions that mirrored the history of the temple. E.O said that a report would be sent to Endowments department officials and the district collector to study the ancient inscriptions with technical experts. He said steps were being taken to preserve the ancient inscriptions.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Ancient inscriptions found in Srisailam appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో బయటపడిన పురాతన చిత్ర లిపి శాసనాలు
శ్రీశైల మహాక్షేత్రంలో పురాతన శాసనాలు బయటపడ్డాయి. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు ఉన్న పరుపుబండపై పురాతన చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. క్షేత్ర పరిధిలో ప్రాచీన శాసనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు బుధవారం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, తెలుగు విశ్వ విద్యాలయ పీఠం ఆచార్యులు చంద్రశేఖర్ రెడ్డి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఆలయ చరిత్రకు అద్దం పట్టే విధంగా ఉన్న చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. ప్రాచీన శాసనాలను సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయించడానికి దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఈవో తెలిపారు. పురాతన శాసనాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో బయటపడిన పురాతన చిత్ర లిపి శాసనాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Pagan parcel for Srisailam temple employee
In Srisailam there was a commotion of pagan parcels. A family from a Dalit colony near the temple received a parcel from Kurnool through a Christian organization. Locals spotted the parcel arriving at the local RTC bus stand through RTC Cargo and informed the temple authorities. The temple’s in-charge chief security officer Srihari informed the police. Police seized the parcel and launched an investigation. The men were called to the station for questioning. When the parcel was opened, it was found that the Christian company had sent the essentials. According to the Endowment Act, pagan propaganda activities are prohibited in Srisailam. Police are investigating the arrival of a pagan parcel from Kurnool to Srisailam in this context.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Pagan parcel for Srisailam temple employee appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో కలకలం : దేవస్థాన ఉద్యోగికి అన్యమత పార్శిల్
శ్రీశైలంలో అన్యమత పార్శిల్‌ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సదరు పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టగా ఆలయంలోని పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి అది వచ్చినట్లు చిరునామా ద్వారా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో నిత్యావసర వస్తువులను సదరు క్రిస్టియన్ సంస్థ పంపినట్లు తేలింది. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో అన్యమత ప్రచార కార్యకలాపాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో అన్యమత పార్శిల్‌ కర్నూలు నుంచి శ్రీశైలానికి రావడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో కలకలం : దేవస్థాన ఉద్యోగికి అన్యమత పార్శిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.