#Srisailam Mallikarjuna Swamy Temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న తెలిపారు. మంగళవారం పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భక్తుల సౌకర్యాల కల్పనకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను మెట్లమార్గం, కైలాసద్వారం, హటకేశ్వరం, సాక్షిగణపతి ప్రాంతాలతో పాటు క్షేత్ర పరిధిలో మంచినీటి సదుపాయం, మెడికల్‌ క్యాంప్‌లు, బయలు ప్రదేశాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెద్దసత్రం వద్ద సామాన్లు భద్రపరచుకునే గదులను ఏర్పాటు చేశామన్నారు. స్నానపు గదులు, శౌచాలయాలను, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు నాలుగు క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం, (రూ.200కు శ్రీఘ్రదర్శనం, రూ.500 కు అతిశ్రీఘ్రదర్శనం, కంకణాలు ధరించిన పాదయాత్ర భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. భక్తుల కోసం 30 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

The post శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 11వ తేదీ ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 12న భృంగివాహనసేవ, 13న హంసవాహనసేవ, 14న మయూరవాహన సేవ, 15న రావణ వాహన సేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజవాహనసేవ, 18న నందివాహనసేవ… అదే రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, 12 గంటలకు స్వామి అమ్మవార్లకు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 19న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, ధ్వజావరోహణ కార్యక్రమాలు, 21న అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష..

శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు. ఈమేరకు మంగళవారం దేవస్థానం సీసీ కంట్రోల్‌ రూమ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీశైలం, సున్నిపెంటలోని వైద్యశాలల్లో 24 గంటలు సేవలందించేలా వైద్యులను నియమించాలని.. రద్దీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్ర మార్గంలో ఒక అంబులెన్సు ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ నుంచి 650 బస్సులు

ఏపీలోని వివిధ జిల్లాల నుంచి 650 బస్సులు, తెలంగాణ నుంచి 180 ప్రత్యేక బస్సు సర్వీసులను శ్రీశైలానికి నడపాలని అధికారులు భావిస్తున్నారు. భారీ వాహనాలను అటవీ మార్గంలో అనుమతించకుండా.. ప్రకాశం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలలో విస్తృత ప్రచారం చేయాలని రవాణా శాఖ అధికారులను, ట్రాఫిక్‌ డీఎస్పీలను కలెక్టర్‌ ఆదేశించారు. శ్రీశైలాన్ని 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించినట్లు చెప్పారు. ఉత్సవాలకు ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. డ్రోన్‌ కెమెరాలతో ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య తలెత్తకుండా అదనంగా టవర్లను ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించాలన్నారు. అన్ని జోన్లకు నిరంతరం విద్యుత్తు ఏర్పాటు చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు.

సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు: ఈవో

స్వామి, అమ్మవార్ల దర్శనం సులభంగా చేసుకునేందుకు భక్తులకు నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వీఐపీల ప్రొటోకాల్‌తో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. : ఎస్పీ

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. పార్కింగ్‌ ప్రదేశాలలో దాదాపు 3వేల వాహనాలు నిలిచే అవకాశం ఉందన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షిస్తామని, పోలీస్‌ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని కోరారు.

The post శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున మేళతాళాలతో ఆలయ ద్వారాలను తెరిచి ఏకాంత సుప్రభాత సేవ మంగళహారతులు జరిపించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను ముఖమండపంలో ఆసీనులను చేశారు. ఉత్సవ మూర్తులకు అర్చక వేదపండితులు విశేష పూజాధికాలతో ఉత్సవ సంకల్పం పఠించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ భక్తులు సుఖసంతోషాలతో భాసిల్లాలని, పంటలు బాగా పండి రైతాంగం మనోధైర్యంగా ఉండాలే చూడాలని మహా సంకల్పాన్ని ప్రధానన అర్చకులు వల్లించారు.

అనంతరం ఉత్తర ద్వారం నుండి స్వామిఅమ్మవార్లను వెలుపలకు తోడ్కొని వచ్చి బలిపీఠం వద్ద ఉత్తరముఖంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వైభ‌వంగా రావణవాహన సేవ నిర్వ‌హించారు. మేళతాళాలతో గంగాధర మండపం నుంచి నందిమండపం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిపించి భక్తులకు ఉత్తర ద్వారం నుండి సర్వదర్శనాలు కల్పించినట్లు ఈఓ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామున కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసుకుని ఉత్తర ద్వార దర్శనానికి బారులుదీరారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ అధికారులు తెలిపారు.

సాయంత్రం ఆలయంలోని పురాతన దీపాలంకరణ మండపంలో స్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజలు జరిపించి సహస్త్ర దీపార్చన చేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా వెండి రథోత్సవ కార్యక్రమం సాగింది. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళారాధన కార్యక్రమంలో చిన్నారులు చేసిన భరతనాట్యం, ఇత‌ర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సోర్సు- నిజం టుడే

The post ఘనంగా శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!
క‌న్న‌డ భ‌క్తులు, టీ దుకాణదారుని మ‌ధ్య గొడ‌వ‌

శ్రీ‌శైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేప‌థ్యంలో ఆలయ అధికారులకు, స్థానికులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భ్రమరాంబిక అమ్మవారికి చీరలు, ఇతర నైవేద్యాలను తీసుకుని వచ్చారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండేళ్ళ‌ తర్వాత ఈ సంవత్సరం పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు.

ఓ టీ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరగడంతో దుకాణాన్ని కన్నడ భక్తులు ధ్వంసం చేశారు. దీంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇక ఈ విషయం తెలిసి మరికొందరు రెచ్చిపోయారు. తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడులు జరిపారు. ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లతో పాటు, తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.