శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న తెలిపారు. మంగళవారం పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భక్తుల సౌకర్యాల...