SRINAGAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

గుంపుగా మ్యాచ్‌ చూస్తే… రూ.5వేల జరిమానా
* శ్రీనగర్ ‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) విద్యాసంస్థ కీలక నిర్ణయం

మరికొద్ది సేపట్లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దాయాది దేశాలు తలపడుతుంటే వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ జట్ల మధ్య పోరును కొంత మంది అభిమానులు ప్రతిష్ఠాత్మకంగా భావించి.. పలు సందర్భాల్లో అల్లర్లు, గొడవలు చెలరేగిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) విద్యాసంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ ‌ను గుంపులుగా వీక్షించకూడదని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ ‌కు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకోకూడదని స్పష్టం చేసింది.

భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ డీన్‌ విద్యార్థులకు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మ్యాచ్‌ జరిగే సమయంలో ఎవరికి కేటాయించిన గదుల్లో వారే ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఇరు దేశాల మధ్య మ్యాచ్‌ జరగబోతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు క్రీడలను క్రీడలుగానే పరిగణించండి. ఇన్‌స్టిట్యూట్ ‌/ హాస్టల్‌లో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడొద్దు’ అంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆదివారం మ్యాచ్‌ సందర్భంగా ఎవరి గదుల్లో వారు ఉండాలని.. ఇతరులను తమ రూముల్లోకి అనుమతించి గుంపులుగా మ్యాచ్‌ చూడకూడదని పేర్కొంది.

‘ఏదైనా గదిలో గుంపులుగా మ్యాచ్‌ చూస్తున్నట్లు తెలిస్తే.. ఆ గదిలో వారిని ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిబార్‌ చేస్తాం. ఆ గదిలో గుర్తించిన విద్యార్థులందరికి రూ.5వేల వరకు జరిమానా విధిస్తాం’ అని ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు హాస్టల్‌ గదుల నుంచి బయటకు రావద్దని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్ ‌లో వెస్టిండీస్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోగా శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో అల్లర్లు చెలరేగాయి. ఎన్‌ఐటీ విద్యార్థులకు, బయటి వ్యక్తులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఫలితంగా ఇన్‌స్టిట్యూట్ ‌ను కొన్నిరోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యానే రక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం NIT పాలకవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుంపుగా మ్యాచ్‌ చూస్తే… రూ.5వేల జరిమానా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు
జ‌మ్ముక‌శ్మీర్‌: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న షా ఫైజల్ అనే వ్యక్తిని ఎన్ఐఏ నిర్బంధంలోకి తీసుకుని శ్రీనగర్‌లోని షహీద్ జుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లింది. అనంతరం, స్కిమ్స్ (ఎస్‌కేఐఎంఎస్) సౌర ఆసుపత్రిపై దాడి జరిపి ఇర్షాద్ అహ్మద్ ఎలాహి అనే 24 ఏళ్ల యువకుడిని అదుపులోనికి తీసుకుంది.

పుల్వామా, బారాముల్లాలో..

కాగా, రెండ్రోజుల క్రితం కూడా పుల్వామా జిల్లాలో ఎన్ఐఏ దాడులు జరిపి పలువురిని నిర్బంధంలోకి తీసుకుంది. పుల్వామాలోని దరస్‌గఢ్ ప్రాంతంలో గత మార్చి11న భద్రతా దళాలపై దాడి జరిగింది. దానిపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ తాజాగా దాడులు జరిపింది. ఈనెల 16న కూడా బారాముల్లా జిల్లాలో ఎన్ఐఏ రెయిడ్స్ జరిపింది. సీఆర్‌పీతో కలిపి జరిపిన ఈ దాడుల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లను సీజ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ
శ్రీనగర్(జమ్మూ- కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను గుర్తించామని, వారిని త్వరలోనే మట్టుబెడతామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. బ్యాంకర్ విజయ్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో నివాసం ఉంటూ కుల్గామ్‌లో పనిచేస్తున్నాడు.

క‌శ్మీరీ టీవీ నటుడు అమ్రీన్ భట్ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి, మ‌ట్టుబెట్టామ‌ని ఐజీపీ కశ్మీర్ ఇటీవలి పౌర హత్యల గురించి వివరిస్తూ చెప్పారు. అమ్రీన్ భట్ హత్యలో ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదుల ప్రమేయం ఉందని తెలిపారు. కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్య గురించి మాట్లాడుతూ, అతని హత్యలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వారిలో ఒకరు మరణించారని ఐజిపి చెప్పారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు
జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ళ‌ కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్ గాయమైన అతని కుమార్తెకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

మృతి చెందిన కానిస్టేబుల్​ను సౌరాలోని మాలిక్ సాహిబ్ ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు చెప్పారు. కూతుర్ని ట్యూషన్​ నుంచి తీసుకెళ్లి ఇంటివద్ద డ్రాప్ చేస్తుండగా.. ఉగ్రవాదులు దాడి చేసినట్టు వివరించారు.

కానిస్టేబుల్​ కుమార్తె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఖాద్రి మృతితో కశ్మీర్​లో నెల వ్యవధిలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లయింది. వీరంతా ఉగ్రవాదుల దాడిలోనే మరణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జామియా మసీదులో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు!
శ్రీ‌న‌గ‌ర్‌: అతిపెద్ద మసీదులలో ఒకటైన శ్రీ నగర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ఆజాదీ, భారతదేశ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం ఆజాదీ నినాదాలు చేశారు.

మే 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ చీఫ్ జకీర్ మూసాను అభినందించారు. ఇండియా టుడే గ్రూప్‌కు చెందిన జర్నలిస్ట్ అష్రఫ్ వానీ, జామియా మసీదు నుండి ఒక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. దీనిలో భారతదేశం నుండి విడిపోవాలంటూ చేస్తున్న నినాదాలు మనం వినవచ్చు.

వీడియో క్లిప్‌లో ఆజాదీ నినాదాలతో పాటు.. “నారా ఇ తక్బీర్, అల్లాహు అక్బర్” అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఆజాదీ నినాదాలతో పాటు.. లోయలో శాంతి, ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేలా భద్రతా చర్యల్లో భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిపై మసీదు వెలుపల రాళ్ళ‌ దాడి కూడా జరిగింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జామియా మసీదులో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకాశ్మీర్ : సర్పంచ్ ను చంపిన ముగ్గురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్లో ముగ్గురు ముష్కరులను భారత సైన్యం హతమార్చింది. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఖాన్మోహ్ లో కొద్దిరోజుల క్రితం సర్పంచ్ ను చంపింది వీరేనని పోలీసులు ధృవీకరించారు.

నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు వారిని మట్టుబెట్టాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకాశ్మీర్ : సర్పంచ్ ను చంపిన ముగ్గురు తీవ్రవాదులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్‌లో మైనారిటీల రక్షణకు ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ అమలులో ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్ల‌డించింది. శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీ నారన్‌భాయ్‌ జె రథ్వా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో రాయ్‌ తన రాతపూర్వక సమాధానంలో, ‘శ్రీనగర్‌లో మైనారిటీ కమ్యూనిటీల కోసం పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ అమలులో ఉంది’ అని తెలిపారు.

‘స్టాటిక్‌ గార్డుల రూపంలో సమూహ భద్రతతో పాటు, మైనారిటీలు నివసించే ప్రాంతాలలో పగలు, రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాలల్లో ప్రత్యేక బృందాల పెట్రోలింగ్‌ నిర్వహించడంతోపాటు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చురుకైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు’ అని ఆయన చెప్పారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్‌లో మైనారిటీల రక్షణకు ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి
శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో 295 నగరాలు ఉన్నాయి. శ్రీనగర్‌తో పాటు గ్వాలియర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని గతంలో యునెస్కోకు భారత్ సిఫార్సు చేసింది. కానీ.. శ్రీనగర్‌కే అవకాశం క్రియేటివ్ సిటీస్‌లో చోటుకల్పిస్తూ.. యునెస్కో ప్రకటన చేసింది. కాగా.. యునెస్కో 2019లో హైదరాబాద్‌, ముంబై నగరాలను క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

అందమైన శ్రీనగర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఆనందంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ లో హస్తకళలు, జానపద కళలకు ప్రసిద్ధిగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది శ్రీనగర్ సాంస్కృతిక చరిత్రకు తగిన గుర్తింపు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అభినందనలు.. అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత!
జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సెంట్రల్‌ కశ్మీర్‌లో తప్పిన పెను ముప్పు!
బుద్గాంలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు స్వాధీనం

శ్రీనగర్‌: సెంట్రల్‌ కశ్మీర్‌లో పెను ముప్పు తప్పింది. బుద్గామ్‌ జిల్లాలోని హమ్‌హమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంచిన ఒక శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భద్రతా దళాలు మంగళవారం గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఉదయం సాధారణ పెట్రోలింగ్‌ సమయంలో భద్రతా దళాలు విమానాశ్రయం సమీపంలోని గోగు-గాలి ప్రాంతంలో రోడ్డుపై ఉక్కు కంటైనర్‌ పడి ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

దీని తరువాత ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని, బాంబు నిర్మూలన బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ కంటైనర్‌లో ఉంచిన ఆరు కిలోల బరువున్న పేలుడు పదార్థాన్ని బయటకు తీసి ఎటువంటి నష్టం జరగకుండా నిర్వీర్యం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Source: Uttamahindu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సెంట్రల్‌ కశ్మీర్‌లో తప్పిన పెను ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.