SRILANKA NAVY ATTACKS INDIAN FISHERMAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి
అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే శ్రీలంక నేవీ కావాలనే తమపై దాడి చేసిందని, తాము విదేశీ జలాల్లోకి ప్రవేశించలేదని మత్స్యకారులు చెబుతున్నారు. తమపై రాళ్లు విసిరారని, వలలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మత్స్యకారుడిని తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తమిళనాడుకు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడి చేయడం రివాజుగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు మత్స్యకారులను అక్కడికి తీసుకెళ్లి జైలులో బంధించిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇది వరకే లేఖ రాసింది. హిందూమహాసముద్రంలో ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడేలా శ్రీలంక ప్రభుత్వంతో చర్చించాలని ఇదివరకే కోరింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.