SRIKALAHASTI – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తి: కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో లఘు దర్శన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.

కార్తీక సోమవారం సందర్బంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజామునుంచే పాతాళగంగలో స్నానాలు ఆచరించి.. ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు మహిళలు. ఉచిత దర్శనానికి అయిదు గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలకుపైగా టైమ్ పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పర్శ, వీఐపీ దర్శనాలు రద్దు చేశామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం
శ్రీకాళహస్తి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆగమ యోక్తంగా జరుపుతున్నారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సంధ్యా సమయంలో నిర్వహించే ఈ ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మూగజీవాలకు ముక్తిని ప్రసాదించి నవగ్రహాలు, 27 నక్షత్రాలు కవచంగా ధరించి ఉన్న వాయు లింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం అంటే ఆది నుంచి ప్రత్యేకమే. ముఖ్యంగా కార్తీక మాసంలో జరిగే ఈ ఆకాశ దీపోత్సవాన్ని వీక్షిస్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ఇక్కడ ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయిని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సాయంత్రం వేళలో ఈ ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ అద్భుత ఘటనే దర్శించుకున్న వారిపై పార్వతీ పరమేశ్వరుల కరుణ కటాక్షాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. రాహు కేతు సర్ప దోష నివారణ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకున్న భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకోవడానికి దేశ నలమూల నుంచి వచ్చే భక్తులకు ఆకాశదీపం కనువిందు చేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీకాళహస్తిలో రష్యన్ల రాహు కేతు పూజలు
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో రష్యన్లు సందడి చేశారు. 25 మంది రష్యన్లు స్వామి వారిని దర్శించుకుని రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం రాహు కేతు పూజలు నిర్వహించారు. స్వామి వారితో పాటుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను, శ్రీకాళహస్తి శివాలయం విశిష్టతను రష్యా భక్తులు కొనియాడారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని రష్యన్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాళహస్తిలో రష్యన్ల రాహు కేతు పూజలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్‌
న్యూఢిల్లీ: ‘వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్డ్‌’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే పైలట్‌ ప్రాజెక్ట్‌గా రోజూ సగటున 30 వేల మంది వచ్చే తిరుపతి రైల్వే స్టేషన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలను విక్రయిస్తోంది. ఈ స్టాల్‌కు విశేష స్పందన వస్తోంది. దాంతో మిగిలిన 90 స్టేషన్లలో కూడా దశలవారీగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో సెప్టెంబరు 20 నాటికి 20 స్టేషన్లలో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 10 స్టేషన్లలో ఇప్పటికే స్టాల్స్‌ ఏర్పాటు పూర్తయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధ మండప దర్శనాల నిలిపివేత… దళారుల నియంత్రణకు చర్యలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. దళారుల బెడదను నియంత్రించేందుకు కూడా ఈ చర్యలు ఉపకరిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

భక్తులకు తీర్థం పంపిణీని సైతం నిలుపుదల చేశారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో ముఖ మండపం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధ మండప దర్శనాల నిలిపివేత… దళారుల నియంత్రణకు చర్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.