SRIKAKULAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం.. వేడుకలు ఎప్పటి నుంచి మొదలంటే?
శ్రీకాకుళం – వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకూ మందస వాసుదేవ పెరుమాళ్‌ ఆలయంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామిజీల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

మొత్తం కార్యక్రమాలు ఇలా..

ఈ నెల 10వ తేదీ తొలిరోజు ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, సుందరకాండ పారాయణం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 11న వాసుదేవ పెరుమాళ్‌ అభిషేక మహోత్సవం, టి.చక్రవర్తి (లొహరిబంద) వారిచే సంకీర్తనలు, ఆరంగి వెంకట్రావుచే శాస్త్రీయ సంగీత విభావరి, యండమూరి శిఖామణిచే శ్రీనివాసకళ్యాణం హరికథ, 12న ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, విశేష గరుడపూజ, హనుమద్వాహనసేవ, శ్రీరామ పూజ, సాయంత్రం మహేంద్ర కళామండలిచే అన్నమాచార్య సంకీర్తనలు, శివసాయి నృత్యకళానికేతన్‌ వారిచే నృత్యప్రదర్శన, 13న యాగశాలలో విశేష హోమాలు, కల్పవృక్షసేవ, సాయంత్రం పొందల శ్రీనివాస్‌చే సంగీత విభావరి, నాట్యశ్రీ నృత్యకేతన్‌ వారిచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, 14న భూసమేత వాసుదేవస్వామి కళ్యాణం, కోలాటం, గ్రామవీధుల్లో తిరువీధి, సాయంత్రం హరిప్రియ(రాజమండి) వారిచే శాస్త్రీయ సంగీత విభావరి, 15న యాగశాలలో హోమాలు, పొన్నచెట్టు వాహనసేవ, అశ్వవాహన సేవ, దోపిడీ ఉత్సవం, సాయంత్రం పండి తిరుపతిరావు ఆధ్వర్యంలో సంగీత విభావరి, సాయిమెహర్‌ నృత్యకళానికేతన్‌ వారిచే నృత్య ప్రదర్శన, 16న రథోత్సవం, చక్రతీర్ధం, అవభృద స్నానం, పుష్పయాగం, సాయంత్రం పొందల శ్రీనివాస్‌చే సంగీత విభావరి, 17న వాసుదేవపెరుమాళ్‌ అభిషేకం, సప్తావరణం, ఏకాంతసేవ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఆలయానికి ఎంతో చరిత్ర..

వాసుదేవ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజుల కాలంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. 14వ శతాబ్దం నాటి ఈ వాసుదేవాలయాన్ని మందస రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. 17వ శతాబ్దం వరకూ మంజూష (మందస) సంస్థానాధీశులు ఆలయ నిర్వహణ చూసేవారు. 1779-1823 మధ్య కాలంలో 45వ రాజు లక్ష్మణరాజమణిదేవ్‌ ఆలయ వైభవానికి కృషి చేసేవారు. ఏటా 9 రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థానాధీశుల కాలం చెల్లే వరకూ ఏటా బ్రహ్మోత్సవాలు సాగేవి. తరువాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా త్రిదండి చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకూ పాదయాత్ర నిర్వహించిన సమయంలో పురాతన ఆలయానికి చూసి చలించిపోయారు. ఒడిశాకు చెందిన శిల్పకళాకారులను రప్పించి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2010 ఫిబ్రవరి 5న బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

The post వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం.. వేడుకలు ఎప్పటి నుంచి మొదలంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు జరిగాయి. మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్​జీ మహరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీతో మఠం కిటకిటలాడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీకాకుళం జిల్లాలో కోతులు మృతి… విష ప్రయోగం జరిగిందని అనుమానం
కవిటి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40కి పైగా కోతులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. అసలు అన్ని కోతులు అటువైపు ఎందుకు వచ్చాయి? వాటిని ఎవరు చంపారు అన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విషప్రయోగం జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలగాం గ్రామ సమీపంలో 40కి పైగా కోతులు మృతి చెందాయి. వీటిని జగనన్న కాలనీ రహదారి పక్కన కుప్పగా పడేశారు. పక్కనే ఉన్న తోటలో మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కొంతమంది యువకులు.. వాటికి బిస్కెట్‌లు, రొట్టెలు, నీటిని అందించారు. విషప్రయోగం జరిగిందా లేక విద్యుదాఘాతానికి గురయ్యాయా తెలియాల్సి ఉంది. ఎవరు చంపారు? ఎక్కడినుంచి తెచ్చి అక్కడ పడేశారన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాకుళం జిల్లాలో కోతులు మృతి… విష ప్రయోగం జరిగిందని అనుమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి
ప్రేమిస్తున్నానంటూ న‌టించిన ముస్లిం

నీ కోసం మ‌త‌మే మార్చుకుంటాన‌ని మోసం

భారీగా న‌గ‌దు, న‌గ‌లు దోచుకుని వైనం

చివ‌ర‌కు మొద‌టి భార్యతో బాధితురాలిపై దాడి

ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని హైద‌రాబాద్ పోలీసులు

ఎండీ.ఫారూఖ్‌ అలీ అచూకీ కోసం క‌రీంన‌గ‌ర్ చేరిన యువ‌తి

క‌రీంన‌గ‌ర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా కాద‌ని, బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ చేరుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది.

ఆ సమయంలో అక్కడే ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఎండీ.ఫారూఖ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్ళియ‌న విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్ళి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్ళి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

మ‌తం మార్చుకున్న‌ట్టు క‌ప‌ట ప్రేమ‌

ఫారూఖ్‌ మతం మార్చుకోవడంతో పెళ్ళి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్‌ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్‌కు పెళ్ళియ‌న విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్టు తెలియడంతో నిలదీసింది. అయిపోయిందేదో అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది.

మొదటి భార్యతో కలిసి వేధింపులు..

ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టింది. తాను పనిచేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు.

దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్‌ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు.

అలుగునూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని..

ఫారూఖ్‌ ఇటీవల కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్టు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్‌ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Source: SGSTELUGU

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం శ్రీకాకుళంలో ఏర్పాటు
ప్రారంభించిన పరిపూర్ణానందస్వామి

శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పరిపూర్ణానంద స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం శ్రీకాకుళంలో ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం!
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌!

సంతబొమ్మాలి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్‌ నెలకొంది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జిల్లాకు వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్‌ అయ్యారు.

ఉమిలాడ గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. తిరిగి 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, మళ్లీ కరోనా పాజిటివ్‌ రావడంతో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఒమిక్రాన్‌ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. శాంపిల్స్‌ ను రిమ్స్‌ మెడికల్‌ కాలేజీకి పంపించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ జిల్లాలో వచ్చిందనే టెన్షన్‌ మాత్రం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కరోనా బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు సమాచారం. అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్‌ వచ్చింది. అయితే, ఆయన కొద్ది రోజుల తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇదిలావుంటే, జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలో పడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథం భరోసా ఇచ్చారు. ఆ వ్యక్తికి రెండుసార్లు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేసాం. రక్త నమూనాలను జినోమ్‌ సీక్వెన్స్‌కి పంపించామని, పూర్తి నివేదికలు వస్తే గానీ ఒమిక్రాన్‌గా నిర్ధారించలేమని ఆయన తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు
శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.

ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ ఆలయంలో ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్‌ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రాణాలకు తెగించి..బావిలో పడిన గోవును కాపాడిన గ్రామస్తులు…
ఆకలిని తీర్చుకునేందుకు పంట పొలంలోకి చేరిన గోవు పచ్చని పైరును మేస్తూ ముందుకు సాగుతూ.. బావిలో పడిపోయింది. వెంటనే ఆందోళనతో అరవసాగింది. ఇది గమనించిన చుటుపక్కల రైతులు అక్కడికి చేరి దానిని రక్షించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

శ్రీకాకుళం రూరల్ మండలం గొల్లపేట గ్రామానికి చెందిన నీలంసెట్టి త్రినాథరావు అనే రైతు ఆవు.. మేత కోసం వెళ్లి ప్రమాదశాత్తు పొలంలోని బావిలో పడిపోయింది. అది గమనించిన రైతులు గ్రామానికి సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న రైతులు తాళ్లతో బయటకు లాగి దానిని కాపాడారు. అనంతరం గోమాతను పశు వైద్యుడి చూపించారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రాణాలకు తెగించి..బావిలో పడిన గోవును కాపాడిన గ్రామస్తులు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ గుడిలో స్వాతంత్ర్య యోధులే ఆరాధ్య దైవాలు
గుడిలో దేవుడినే కాదు స్వాతంత్ర్య పోరాట యోధుల్ని కొలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వెలగవాడ ప్రజలు. ఆలయంలో దేవుడి ప్రతిమతో పాటు గోపురంపై దేశ నాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించి జాతీయవాదం చాటుకుంటున్నారు. దేశ ప్రజల్ని బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ఆ నేతలు తమకు దేవుళ్లతో సమానం అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ బిలం వెలగవాడలోని రామలింగేశ్వరస్వామి ఆలయానిది ఆరు దశాబ్దాల చరిత్ర. 60ఏళ్ల క్రితమే గ్రామస్థులందరూ విరాళాలతో గుడిని నిర్మించారు. దేశభక్తి, జాతీయవాదం వంటి గొప్పభావాలు ఉన్న ఆనాటి ప్రజలు ఆలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి నేతల విగ్రహాలను గుడి గోపురంపై ప్రతిష్ఠింపజేశారు. ఈ జాతీయ నాయకులను దేవుళ్ళతో సమానంగానే భావించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలాంటి గుడి ఎక్కడా లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ ఆలయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ గుడిలో స్వాతంత్ర్య యోధులే ఆరాధ్య దైవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.