#Sri Ramanujacharya Samatasphoorthi Kendra in Muchhinthal – Vishwa Samvad Kendra Andhra Pradesh

సమతా స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుం పెంపు
ఉదయం 11 నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య దర్శనానికి అనుమతి

ముచ్చింతల్‌: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రంలో సందర్శకుల ప్రవేశ రుసుముల ధరలు పెంచారు. ఇప్పటివరకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 వసూలు చేస్తుండగా.. ఇకపై పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.125 ప్రవేశ రుసుముగా నిర్ణయించినట్టు కేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. ఉదయం 11 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.

బుధవారం సెలవు కావడంతో సందర్శకులకు అనుమతి ఉండదని ప్రకటించారు. కేంద్రంలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచే డైనమిక్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌ షో నాలుగు ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీన్ని లీలా జల నీరాజనం పేరిట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శనలు ఉంటాయి. ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన తర్వాత సాంకేతిక కారణాలతో ప్రదర్శనలు అందుబాటులోకి రాలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమతా స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుం పెంపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.