##Sri Lankan – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీలంక ప్రజలను సత్యసాయి సేవా సంస్థలు ఆదుకోవాలి
ట్రస్ట్ సభ్యులను కోరిన శ్రీలంక క్రికెటర్ రణతుంగ

కొలంబో: శ్రీలంకలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి అక్కడి ప్రజలను ఆదుకోవాలని పుట్టపర్తి శ్రీ సత్యసాయి సంస్థను ప్రముఖ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్​ను కలిసి శ్రీలంక ప్రజలను ఆదుకోవాలని కోరారు.

శ్రీలంక నుంచి భారత్​కు వచ్చిన రణతుంగ.. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజుతో సమావేశమయ్యారు. వారి మధ్య సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి.

ఆర్థిక సంక్షోభంతో.. ఇబ్బందులను ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు సత్యసాయి ట్రస్ట్ సేవలు అవసరం అని ఇక్కడికి విచ్చేశాన‌ని రణతుంగ తెలిపారు. శ్రీలంకలో ప్రధానంగా మందుల కొరత ఉందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులను సత్యసాయి ట్రస్ట్ సభ్యులకు వివరించారు. అందుకు ట్రస్ట్ సానుకులంగా స్పందించినట్టు రణతుంగ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంక ప్రజలను సత్యసాయి సేవా సంస్థలు ఆదుకోవాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్‌లో శ్రీలంకన్‌పై మూకదాడులకు పాల్పడిన ఆరుగురికి మరణశిక్ష
న్యూఢిల్లీ: గత ఏడాది సియాల్‌కోట్‌లో తప్పుడు దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక పౌరుడు ప్రియాంత కుమారను కొంత‌మంది మూకుమ్మడిగా కొట్టి చంపిన కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఆరుగురు ప్రధాన నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది.

సోమవారం, ఏప్రిల్ 18, ట్రయల్ కోర్టు తొమ్మిది మందికి జీవిత ఖైదు, ఒకరికి ఐదేళ్ల జైలు, 72 మందికి రెండేళ్ళ‌ జైలు శిక్ష విధించింది. అయితే, ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసినట్టు పంజాబ్ ప్రాసిక్యూషన్ విభాగం కార్యదర్శి నదీమ్ సర్వర్ లాహోర్‌లోని విలేఖ‌రుల సమావేశంలో తెలిపారు.

ప్రియాంత అనే 49 ఏళ్ళ శ్రీలంక జాతీయుడు అతను మేనేజర్‌గా పనిచేస్తున్న ఫ్యాక్టరీలో డిసెంబర్ 3, 2021న కార్మికుల గుంపు చేత హ‌త్య‌కు గుర‌య్యాడు. పాకిస్థాన్‌లో గత 15-16 ఏళ్ళ‌లో సియాల్‌కోట్‌లో జరిగిన ఘటన రెండోది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై జరిగిన దాడితో పాక్ అధికారులు అప్ప‌ట్లో కంగుతిన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్‌లో శ్రీలంకన్‌పై మూకదాడులకు పాల్పడిన ఆరుగురికి మరణశిక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.