#Sri Lankan President Gotabaya Rajapaksa – Vishwa Samvad Kendra Andhra Pradesh

మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది. అయితే, రాజపక్షే తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక ప్రధాని గొటబాయ.. మాకు సంబంధం లేద‌న్న భార‌త ప్ర‌భుత్వం
న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్​తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్​కు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సైతం ధ్రువీకరించింది. మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది.

మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది. ఆయన సోదరుడు, ఆర్థికమంత్రి బసిల్​ రాజపక్స సైతం దేశాన్ని విడిచి పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, గొటబాయ రాజపక్స రాజీనామాపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పార్లమెంట్ స్పీకర్​ తెలిపారు. గురువారం నాటికి రాజీనామా అందే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు పారిపోయేందుకు భారత్​ సహకరించిందన్న వార్తను అక్కడి భారత హైకమిషన్​ ఖండించింది. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. శ్రీలంక సుస్థిర అభివృద్ధికి ఎల్లప్పుడూ భారత సహకారం ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక ప్రధాని గొటబాయ.. మాకు సంబంధం లేద‌న్న భార‌త ప్ర‌భుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.