#sports – Vishwa Samvad Kendra Andhra Pradesh

క్రీడల్లో నైతికత పెరగాలి… రవిశంకర్ గురూజీ ఉద్బోధ
బెంగళూరు: క్రీడలు యుద్ధాలవలే, యుద్ధాలు క్రీడలవలే జరుగుతున్నాయని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. క్రీడల్లో నైతికత పెరగాలని, క్రీడలు మరింత విశ్వసనీయంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రంలో 6వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ‘క్రీడల్లో నైతిక విలువలు.. మానవ సమాజంలో పరస్పర సంబంధాలను పెంపొందించడంలో క్రీడల పాత్ర’ అనే అంశాలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సోదర సంస్థ ‘వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్‌’తో సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సును ఇంటర్నెట్ వేదికగా అంతర్జాతీయంగా వేలాది మంది తిలకించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రీడల్లో నైతికత పెరగాలి… రవిశంకర్ గురూజీ ఉద్బోధ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్‌ నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సాధించాడు. ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో ఫాల్ట్‌ చేసిన ఈ 24 ఏళ్ల ఒలింపిక్‌ ఛాంపియన్‌ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో 88.44 మీటర్ల త్రోతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌ రజత విజేత, చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జాకబ్‌ వాద్లెచ్‌ (86.94మీ.) రెండో స్థానంలో నిలిచాడు. జర్మనీ ఆటగాడు వెబర్‌ జూలియన్‌ (83.73 మీటర్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్‌ నీరజ్ చోప్రా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌కు ఐదోసారి అండర్-19 ప్రపంచ కప్
న్యూఢిల్లీ: భారత్‌కు ఐదోసారి అండ‌ర్‌-19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ వ‌రించింది. ఇంగ్లండ్ జట్టుతో శ‌నివారం జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.

ఓపెనర్ జాకబ్ బెథెల్(2), కెప్టెన్ టామ్ ప్రెస్ట్(0)లను రవికుమార్ వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. ఓపెనర్ జార్జ్ థామస్ (27), విలియమ్(4), జార్జ్ బెల్(0), అహ్మద్(10)లను రాజ్ బావా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జేమ్స్ రియు తనపై వేసుకున్నాడు. అతనికి జేమ్స్ సేల్స్ (34) అండగా నిలిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జేమ్స్ 12 ఫోర్లతో 95 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్లలో రాజ్ బావ ఐదు, రవికుమార్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాదించింది. షేక్ రషీద్(50), నిశాంత్ సింధు(50 నాటౌట్), రాజ్ బవా(35)లు రాణించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌కు ఐదోసారి అండర్-19 ప్రపంచ కప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.