Sonia Gandhi – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆ ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు చేసింది. ఎఫ్.సీ.ఆర్.ఏ. అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్.. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ తప్పనిసరి. సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు సంస్థలపై ఎఫ్.సీ.ఆర్.ఏ. ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చెలామణీ తదితర అక్రమాలను గుర్తించామని.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందించిన వారి జాబితాలో చైనా కూడా ఉందని అధికారులు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్
* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరారు. అంటే మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక భాజపాలో చేరిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్‌ లోబో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు.

ఇక 2019లో కూడా 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్
* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు

వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం పార్టీని వీడిన గులాంనబీ ఆజాద్ ‌కు మద్దతుగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.

‘ఆజాద్ ‌కు మద్దతుగా మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను సమర్పించాం’ అని మాజీ ఎమ్మెల్యే బల్వాన్‌ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తాజాగా బయటకు వెళ్లిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌, మాజీ మంత్రులు అబ్దుల్‌ మాజిద్‌ వని, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భోపాల్‌లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్!
భోపాల్‌: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ శుక్రవారం భోపాల్‌లో పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా, వారిలో ఒక పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీయడం కలకలం రేపింది. మహిళా ఓటరును జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి రానీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సింగ్, పోలీసు సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడి చర్యను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింగ్ తీవ్రంగా ఖండించారు, “ఆయన (దిగ్విజయ సింగ్) ఒక పోలీసును కాలర్ పట్టుకున్నారు.. నేను సోనియా గాంధీని అడగాలనుకుంటున్నాను, ఆమె దీనికి మద్దతు ఇస్తుందా? రాహుల్ గాంధీ అలా చేయమని అడిగారా?” అంటూ నిలదీశారు.

दिग्विजय सिंह ने भोपाल में आज पुलिसकर्मियों के साथ हाथापाई की। pic.twitter.com/sDkvrJAcPk

— Prashant Umrao (@ippatel) July 29, 2022

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదని ఆయన విస్మయం చెందారు. దిగ్విజయ పోలీసులతో ప్రవర్తించిన తీరు మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవు చెప్పారు. ఇలాంటి దురహంకార చర్యల వల్ల కాంగ్రెస్‌ తన పునాదిని కోల్పోతున్నదన్న వాస్తవానికి అద్దం పడుతుందని సీఎం స్పష్టం చేశారు.

భోపాల్ జన్‌పద్ పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా “తీవ్ర అక్రమాలు” జరిగాయని ఆరోపిస్తూ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, ఇతరులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

అయితే, తమ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 41 జిల్లా పంచాయతీలలో అధ్యక్ష పదవిని గెలుచు కోవడం, కాంగ్రెస్ 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఆ పార్టీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 52 జిల్లాలు ఉండగా, ఒక్క సిద్ధిలో మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ ఎన్నికలు జరగలేదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భోపాల్‌లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప‌దేళ్ళుగా ప్ర‌భుత్వానికి అద్దె చెల్లించని కాంగ్రెస్‌, సోనియా!
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్ల‌డి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ఏళ్ళుగా అద్దె చెల్లించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి, పార్టీ అధ్యక్షురాలితో సహా పలువురు నాయకులు ఉండే ఇళ్ళ‌ను ప్రభుత్వం నుంచి అద్దెకు తీసుకుని వాడుకుంటూ అద్దె చెల్లించడం లేదని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

సమాచార హక్కు కార్యకర్త సుజిత్ పటేల్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలను తెలిపింది. పైగా, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యాలయాలకు మూడేళ్ళ‌ గడువుతో అద్దెకు భవనాలను వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.

ఆ లోపు ఆయా పార్టీలు వాటికి కేటాయించిన స్థలంలో సొంత కార్యాలయాలు నిర్మించుకుని, కేంద్రం ఇచ్చిన భావనాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇలా తీసుకున్న భవనాలను ఆ గడువు దాటిపోయినా కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ పొడిగించుకుంటూ వస్తోంది. పైగా ఆ భవనం అద్దె కూడా కట్టడం లేదు.

సుజిత్ పటేల్ ఆర్టీఐ పిటిషన్‌కు ఇచ్చిన సమాధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనానికి సంబంధించిన అద్దెను 2012 డిసెంబర్‌‌ నుంచి చెల్లించలేదు. అంటే తొమ్మిదేళ్ళు పూర్తయి, పదో ఏడాది నడుస్తోంది. ఇన్నేళ్ళుగా మొత్తం రూ.12,69,902 చెల్లించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అద్దె మాత్రమే కాదు, ఆ పార్టీ నేతలు కూడా కేంద్రానికి అద్దె క్రింద భారీగా పెండింగ్ పడ్డారు. 10 జన్‌పథ్‌ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి సంబంధించి 2020 సెప్టెంబర్ నుంచి అద్దె చెల్లించాల్సి ఉంది.

ఇక సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్‌ జార్జ్‌ ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో కేంద్రం కేటాయించిన భవనంలో ఉంటున్నారు. కానీ, ఆయన కూడా 2013 ఆగస్టు నుంచి అద్దె కట్టలేదని, రూ 5,07,911 బకాయిపడ్డారని కేంద్రం తెలిపింది.

ఢిల్లీలో సొంత కార్యాలయం కట్టుకునేందుకు 9ఏ రోజ్ అవెన్యూలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి స్థలాన్ని కేటాయించింది. 2010 జూన్‌లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఈ స్థలంలో కొత్త భవనంను కట్టుకుని, నిబంధనల ప్రకారం 2013 నాటికి అక్బర్‌‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. కానీ, ఆ పార్టీ అనేకసార్లు పొడిగింపులను కోరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోఢీ రోడ్డులో నివసిస్తుండగా, ఆ బంగళాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని ప్రభుత్వం 2020 జూలైలో నోటీసు ఇచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప‌దేళ్ళుగా ప్ర‌భుత్వానికి అద్దె చెల్లించని కాంగ్రెస్‌, సోనియా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌లే… ఊడి ప‌డింది!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండా పై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినప్పటికీ ఎగురవేయలేకపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వ్య‌వ‌స్థాపక దినోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ అధ్య‌క్షురాలు సోనియా పార్టీ జెండాను ఎగుర‌వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

జెండాకు క‌ట్టిన తాడును కార్యాల‌య సిబ్బంది వేగంగా లాగగా.. సోనియా కూడా అంతే వేగంతో తాడును లాగారు. జెండా కాస్త ఊడిపోయి సోనియా మీద ప‌డిపోయింది. ఓ మ‌హిళా కార్య‌క‌ర్త వేగంగా వ‌చ్చి.. జెండాను స‌ర్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ చివ‌ర‌కు ఆ జెండాను ఎగుర‌వేయ‌కుండానే ప‌క్క‌కు పెట్టేశారు.

#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC

— ANI (@ANI) December 28, 2021

పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి సోనియాగాంధీ చేతిలో పార్టీ పతాకాన్ని పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శించారు. అనంతరం ఒక కాంగ్రెస్ కార్యకర్త పార్టీ త్రివర్ణ పతాకాన్ని ఉంచేందుకు జెండా స్తంభంపైకి ఎక్కాడు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే తదితరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో పాల్గొన్నారు. ఇక సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని కార్య‌క‌ర్త‌లు నిన‌దించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌లే… ఊడి ప‌డింది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.