SOLAR TENTS FOR INDIAN ARMY – Vishwa Samvad Kendra Andhra Pradesh

మిలటరీ సోలార్‌ టెంట్‌.. ఎలా పనిచేస్తుంది?
సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ విధులు నిర్వర్థిస్తుంటారు. భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్‌ లోయ సహా అనేక ప్రాంతాల్లో శీతాకాలంలో మైనస్‌ 40 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు పడిపోతాయి. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్ చుక్‌ సోలార్‌ టెంట్లను తయారుచేశారు. ఆయన గతంలో కూడా విభిన్నమైన ఆవిష్కరణలు చేసి పేటెంట్లను కూడా పొందారు. గల్వాన్‌ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం తాజాగా ఈ గుడారాలను రూపొందించారు.

ఈ సోలార్‌ టెంట్‌ పగటి వేళల్లో సౌర శక్తిని గ్రహించి రాత్రి వేళల్లో ఆ చోటును వెచ్చగా ఉంచుతుంది. హిమాలయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆల్టర్నేటివిస్ట్‌ లాడ్డాఖ్ ‌కు చెందిన బృందంతో కలిసి ఈ సోలార్‌ టెంట్ ‌ను తయారుచేసినట్లు సోనమ్‌ వాంగ్ చుక్‌ పేర్కొన్నారు. బయట ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో ఉన్నా ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఒక్కో టెంట్‌లో 10 మంది సైనికులు ఉండొచ్చు. ఆ టెంట్‌ బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉండటంతో దాన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సియాచిన్‌, బ్లాక్ ‌టాప్‌ హిల్‌ వంటి చల్లని ప్రదేశాల్లోని సైనికులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. సూపర్ లైట్‌ అల్యూమినియమ్‌ మెటీరియల్ ‌ను ఉపయోగిస్తే టెంట్‌ బరువును మరో 10 కేజీలు తగ్గించవచ్చని వాంగ్ ‌చుక్‌ పేర్కొన్నారు. ఈ శీతాకాలంలో ఎత్తయిన, చల్లని ప్రాంతంలో ఈ టెంటును పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మిలటరీ సోలార్‌ టెంట్‌.. ఎలా పనిచేస్తుంది? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైనికులకు సోలార్‌ టెంట్లు
భారత్‌.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే కాదు.. అక్కడి వాతావరణంతోనూ సైనికులు నిత్యం పోరాటం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో శీతాకాలం మైనస్‌ 20 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉంటుంది. అయినా గడ్డకట్టే చలిలో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారి కోసం వెచ్చటి టెంట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటికంటే అత్యాధునిక సోలార్‌ టెంట్లను సైనికుల కోసం రూపొందించారు సోనమ్‌ వాంగ్‌చుక్‌.

సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఎవరో కాదు.. త్రీ ఇడియట్స్‌ చిత్రంలో ఆమిర్‌ ఖాన్ పోషించిన ఫున్సుక్‌ వాంగ్‌డు పాత్ర ఆయనదే. ఎన్నో వస్తువులను కనిపెట్టి పేటెంట్‌ పొందారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజినీర్‌.. శాస్త్రవేత్త. తాజాగా ఆయన గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం సోలార్‌ టెంట్లను రూపొందించారు. బయట ఉష్ణోగ్రత ఎంత మైనస్‌ డిగ్రీల్లో ఉన్నా.. ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సోనమ్‌ వెల్లడించారు. ఒక్కో టెంట్లో పది మంది సైనికులు ఉండొచ్చు. ఒక్క టెంట్‌ బరువు 30 కిలోల కన్నా తక్కువే ఉంటుందట. దీన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా తయారు చేశారు. ఈ టెంట్లలో ఉంటే సైనికులు బయట చలిమంట కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే కిరోసిన్‌ వాడరు.. కాలుష్యం వెలువడదు అని సోనమ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను తయారు చేసిన ఈ టెంట్ల ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ లద్దాఖ్‌, కార్బన్‌ న్యూట్రల్‌ హ్యాష్‌ ట్యాగ్‌లు ఇచ్చారు. సోనమ్‌ ఆవిష్కరణ చూసిన నెటిజన్లు ‘జహాపనా తుసీ గ్రేట్‌ హో’అంటూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. సైనికుల చలి సమస్యకు మంచి పరిష్కారం కనిపెట్టారని అభినందిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైనికులకు సోలార్‌ టెంట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.