#six people died – Vishwa Samvad Kendra Andhra Pradesh

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!
ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. భక్తులను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్​.. పరారైనట్టు తెలుస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకొంటామ‌ని పోలీసులు తెలిపారు.

శివుడి భక్తులు ఏటా కావడ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ భక్తులను కావడియాలుగా పిలుస్తారు. వీరు ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​, గౌముఖ్​, గంగోత్రి, బిహార్​లోని సుల్తాన్​గంజ్​ వంటి పవిత్ర ప్రాంతాల నుంచి గంగాజలం ఇంటికి తీసుకెళ్లి.. దేవుడ్ని పూజిస్తారు. కరోనా కారణంగా.. రెండేళ్ళుగా కావడ్ యాత్ర జరగలేదు. ఈసారి కొవిడ్​ నిబంధనల నడుమ పునఃప్రారంభమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.