Sivakumar – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు!
వాషింగ్ట‌న్‌: ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆల్​రౌండర్​ దువ్వారపు శివకుమార్​ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్​లో శివ‌కుమార్ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో ఏడు పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. ఇందులో ఓ ఫోర్​ ఉంది. బౌలింగ్​లో 2 ఓవర్లు వేసి 11 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్​ కూడా తీయలేదు.

శివకుమార్​ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్​-ఏ 40 మ్యాచులు(1334 పరుగులు, 45వికెట్లు), 16 టీ20లు(342 రన్స్​, 15 వికెట్లు) ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్​-19 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆఖరిసారిగా ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధనను పూర్తి చేసుకున్న అతడికి ఇటీవలే అక్కడి జట్టులో చోటు దక్కింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…
కన్నీరుమున్నీరైన హెలికాప్టర్‌ ఘటన ప్రత్యక్ష సాక్షి

చెన్నై: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందని కన్నీరుమున్నీరయ్యారు. తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్‌ స్థానిక కాంట్రాక్టరు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ దంపతులు సహా 13 మందిని బలిగొన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష సాక్షి.

‘వేరే పని కోసం నేను రోడ్డుపై నడిచి వెళుతుండగా పలువురు హెలికాప్టర్‌ కూలిందని కేకలుపెట్టారు. వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్ళాను. చెట్టును ఢీకొన్న హెలికాప్టర్‌ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొనఊపిరితో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, మంచి నీళ్ళు ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్ళ లేకపోయాను.

ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఆయనను, మరొకరిని దుప్పట్లలో చుట్టి అక్కడినుంచి తీసుకుపోయాయి. ఆ తరువాత తెలిసింది… ఆయనే బిపిన్‌ రావత్‌ అని’’ అని శివకుమార్‌ పేర్కొన్నారు. కాగా, బిపిన్‌ రావత్‌ చివరి క్షణాల్లో హిందీలో మాట్లాడారని, ‘నేనే బిపిన్‌ రావత్‌ని’ అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అవే ఆయన చివరి మాటలు!

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.