SINDH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆలయ నిర్మాణాన్ని పాక్ ప్రభుత్వం అడ్డుకోవ‌డంపై నిరసన
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హిందూ ఆల‌య నిర్మాణాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం నిలిపివేయ‌డంపై వాల్మీకి సంఘం తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేసింది. ఇది 70-80 ఏళ్ళ నాటి వాల్మీకి ఆలయ‌మ‌ని భ‌క్తులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. హిందువుల‌పై పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి చేస్తున్న వివక్ష, అణచివేత చ‌ర్య‌లు ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయ‌ని భ‌క్తులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

ఈ నెల ఎనిమిదోతేదీన లర్కానా (సింధ్, పాకిస్తాన్)లోని పాత ఘస్పిడి ప్రాంతంలోని స్థానికులు ఊరేగింపు చేప‌ట్టారు. తమ కమ్యూనిటీ పట్ల ఈ ప్రభుత్వం చూపిన ఉదాసీనత కారణంగా పాక్‌లో 100 కంటే తక్కువ కుటుంబాలు మిగిలి ఉన్నాయని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వికృత చ‌ర్య‌ల వ‌ల్ల రేప‌టి(అక్టోబర్ 9) వచ్చే తమ పండుగను జరుపుకోలేమని నిరసనకారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయ నిర్మాణాన్ని పాక్ ప్రభుత్వం అడ్డుకోవ‌డంపై నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్‌లో మోడీ జిందాబాద్ నినాదాలు
పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో నేడు జరిగిన ఓ ర్యాలీలో.. భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుకూల నినాదాలతో కూడిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. దివంగత సింధీ నేత జీ.ఎం. సయ్యద్‌ 117వ జయంతిని పురస్కరించుకుని.. తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కోరుతూ ఆయన స్వస్థలమైన జామ్‌షోరో జిల్లాలోని సాన్‌ పట్టణంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ‘సింధుదేశ్‌’ కావాలనే నినాదాలు మిన్నంటాయి.

ఏమిటీ సింధుదేశ్‌?

పాక్‌లోని ప్రావిన్స్‌లలో సింధ్‌ ఒకటి. కరాచీ రాజధానిగా గల ఈ ప్రాంతంలో సింధీలు అధికంగా నివసిస్తారు. వీరిలో అధికంగా హిందువులు, సిక్కులు ఉంటారు. భారత్‌లోని గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయి. పాక్‌లో నివసించే హిందువుల్లో అత్యధికులు సింధ్‌ ప్రాంతంలోనే ఉంటారు. ప్రత్యేక సంస్కృతి, చరిత్ర తమ సొంతమని స్థానిక నేతలు వెల్లడించారు. ఈ ప్రదేశం సింధు నదీ నాగరికతకు, వేద ధర్మానికి నెలవని.. దీనిని బ్రిటిష్‌ వారు ఆక్రమించుకుని, 1947లో పాక్‌లో కలిపివేశారని వారు ఆరోపించారు. ఉర్దూను అధికార భాషగా చేయటం, ఆ ప్రాంతానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వక పోవటం వంటి కారణాలతో.. ఇక్కడి ప్రజలు పాక్‌ నుంచి విడిపోయేందుకు 1972 నుంచి ఉద్యమాలు సాగిస్తున్నారు. తమకు ప్రత్యేక ‘సింధుదేశ్‌’ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పాక్‌ ప్రభుత్వం సింధ్‌, బెలూచ్‌ ప్రజలను రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తూ.. ఉగ్రవాదులనే ముద్రవేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాము విముక్తి పొందేందుకు మోడీ తదితర ప్రజాస్వామిక ప్రభుత్వాల నేతలందరూ తమకు సహాయం చేయాలని ఆ ప్రాంత నేతలు కోరారు. అదే విధంగా నియంతృత్వ పాలన నడుస్తున్న చైనా, పాక్‌, ఉత్తర కొరియాలను అవి ప్రజాస్వామిక దేశాలుగా మారేవరకు ఏకాకులను చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్‌లో మోడీ జిందాబాద్ నినాదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.