#simultaneous raids – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఐసిస్​తో లింకులు ఉన్న‌వారే ల‌క్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు!
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర‌​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​లో ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్, గుజరాత్​లోని భరుచ్​, సూరత్​, నవ్​సారి, అహ్మదాబాద్​.. కర్ణాటకలోని భత్కల్​, తుమ్​కుర్, బీహార్​లోని ఆరియా, మధ్యప్రదేశ్​లోని భోపాల్​, యూపీలోని దేవ్​బంధ్​ జిల్లాలో ఈ దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో కీలకమైన పలు పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఏన్​ఐఎ జూన్​ 25న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

అదుపులో అనుమానితుడు..

ఈ దాడుల్లో కర్ణాటకలోని భత్కల్​లో ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో సోదాలు నిర్వహించి.. 30ఏళ్ళ‌ వ్యక్తిని అరెస్టు చేసినట్టు సమాచారం. అతడిని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని గుజరాత్​ యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ తెలిపింది. తీవ్రవాద సంస్థ పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బీహార్​లోని నలంద జిల్లాలో గురువారమే సోదాలు నిర్వహించింది.

కేర‌ళ‌లో….

కేరళలోను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) దాడులు నిర్వహించింది. పోలీసులపై హత్యాయత్నం చేసిన సతిక్​ బచ్చాకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. తిరువనంతపురంలో నిర్వహించిన ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్​ వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు.

మైలాద్​తురాయ్​ చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు ఫిబ్రవరి 21న పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే చెక్​పోస్ట్ వద్దకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా పోలీసులపైకి దూసుకొచ్చింది. దీనిపై మొదట పోలీసులు కేసు నమోదు చేయగా చట్టవ్యతిరేక కార్యకలపాల నిరోధక చట్టం కింద మళ్ళీ కేసు నమోదు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐసిస్​తో లింకులు ఉన్న‌వారే ల‌క్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.