SIMHACHALAM TEMPLE – Vishwa Samvad Kendra Andhra Pradesh

సింహాచలం ఆలయంలో చోరీ
విశాఖ‌ప‌ట్నం: సింహాచలం ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం కొండ కింద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి యత్నించారు. దక్షిణ ద్వారం తలుపులు విరగ్గొట్టారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. సెక్యూరిటీ గార్డులు వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. కాగా, ఈ మధ్య అప్పన్న ఉపదేవాలయం బంగారమ్మ గుడిలో చోరీ జరిగింది. సింహాచలం దేవస్థానంలో వరుస ఘటనలపై స్పందన కరువైంద‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింహాచలం ఆలయంలో చోరీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భక్తుల మనసు దోచిన సింహాచల నారసింహ అవతారాలు
సింహాచలం: ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలోని నారసింహావతార శిల్పాలు భక్తుల మనసు దోచుకుంటున్నాయి. ప్రహ్లాదుడి రక్షణార్థం ఇలకు దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో అనేక రూపాలు దాల్చాడని ప్రతీతి. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుడిని సంహరించిన వరహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నారసింహావతారాల కలయికతో వరాహ నారసింహుడిగా, యుగళావతారమూర్తిగా ఇక్కడ కొలువుతీరాడని క్షేత్ర మహాత్మ్యం చెబుతుంది.

లోకంలో ఎన్నో వరాహ క్షేత్రాలు, మరెన్నో నారసింహక్షేత్రాలు ఉన్నప్పటికీ వరాహనారసింహ అవతరాల కలయికతో శ్రీ మహావిష్ణువు కొలువున్న ఏకైక దివ్యక్షేత్రం సింహాచలమే. ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. అందులో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న 32 నారసింహావతారాలు దేవాలయం బేడా మండపంలోని ఏకశిల స్తంభాలపై శిల్పాలుగా ఉన్నాయి. నారసింహవతార శిల్పాలు ఇక్కడున్నాయన్న విషయం చాలామందికి తెలియదు.

ఈ నేపథ్యంలో ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.వి. సూర్యకళ క్షేత్ర మహాత్మ్యాన్ని, చరిత్రను గ్రంథాల ద్వారా తెలుసుకుని నారసింహ అవతార శిల్పాలు భక్తులకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవాలయ వైదిక పెద్దలు, అధికారులతో చర్చించి శిల్పాలకు మెరుగులు దిద్దించారు. అవతారాల నామాలతో బోర్డులు ఏర్పాటు చేయించారు. బేడా ప్రదక్షిణ చేసే ప్రముఖులతో పాటు భక్తులకు కూడా ఈ అవతారాలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భక్తుల మనసు దోచిన సింహాచల నారసింహ అవతారాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సింహాచలం ఆలయంలో కూలిన ధ్వజస్తంభం… తాత్కాలికంగా మరొకటి ఏర్పాటు..
సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ధ్వజస్తంభం కూలిపోవడంలో ఎవరి ప్రమేయం లేదని నిర్ధాంచారు. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలో కర్ర పుచ్చిపోవడంతో.. అకస్మాత్తుగా కూలిపోయినట్లు వెల్లడించారు. ఈ సంఘటన ఉదయం 6.30గంటల సమయంలో జరిగినట్లు తెలిపారు. వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవస్థానం ఈవో సూర్యకళ వివరించారు. 60 ఏళ్ల క్రిందటి ధ్వజస్తంభమని.. లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయినట్లు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింహాచలం ఆలయంలో కూలిన ధ్వజస్తంభం… తాత్కాలికంగా మరొకటి ఏర్పాటు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సింహాచలం దేవస్థానం భూ అక్రమాలపై ప్రభుత్వ చర్యలు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్
సింహాచలం భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతను సస్పెండ్‌ చేస్తూ.. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతలు గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ.74 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ కమిటీ నివేదిక అందించింది. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయ భూ రికార్డుల తారుమారులో సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈవో సుజాత ప్రమేయం ఉన్నట్లుగా కమిటీ నిర్ధారించడంతో.. ఆమెను సైతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సింహాచలం దేవస్థానం భూ అక్రమాలపై ప్రభుత్వ చర్యలు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.