ఎర్రకోట నుంచి ఘనంగా గురు తేజ్ బహదూర్ జయంతి వేడుకలు
తపాలా బిళ్ల, స్మారక నాణాన్ని విడుదల చేసిన మోదీ న్యూఢిల్లీ: సిక్కుల గురువు తేగ్ బహుదూర్ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్ బహదూర్‌కు నివాళులర్పించారు. ప్రత్యేక...