#Shraddha Walker – Vishwa Samvad Kendra Andhra Pradesh

చంపాను కానీ పాపం చేయలేదు.. జన్నత్ ప్రాప్తిస్తుంది: అఫ్తాబ్
న్యూఢిల్లీ: కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో అఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్టు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా పాలిగ్రాఫ్‌ పరీక్షల్లో అంగీకరించినట్టు తెలుస్తోంది. తాను చేసిన పని పాపమేమీ కాదని, తనకు ఉరిశిక్ష విధించినా పశ్చాత్తాపపడేది లేదని, తన కోసం జన్నత్ (ఇస్లాంలో ‘స్వర్గం’ వంటిది)లో చోటు ఉంటుందని అన్నట్టు పోలీస్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ దైనిక్ భాస్కరన్ పత్రిక ప్రచురించింది.

శ్రద్ధాను శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా ఆఫ్తాబ్‌ పాలిగ్రాఫ్‌ పరీక్ష సమయంలో చెప్పినట్టు తెలిసింది. తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నిందితుడు అంగీకరించినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. పాలిగ్రాఫ్‌ పరీక్ష సమయంలో ఆఫ్తాబ్‌ ప్రవర్తన చాలా సాధారణంగా ఉందట. శ్రద్ధ హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తాను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్టు సమాచారం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చంపాను కానీ పాపం చేయలేదు.. జన్నత్ ప్రాప్తిస్తుంది: అఫ్తాబ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రేమిస్తే ఎలా ముక్కలు చేస్తారు..? శ్రద్ధా హత్యపై స్మృతి ఇరానీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, సన్నిహిత భాగస్వాముల వల్ల మహిళలపై జరిగే హింసను తప్పకుండా చర్చించాల్సి ఉందని ఆమె అన్నారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ‘ఎంతగా ఆవేశం వచ్చినా ఎవరూ ఒక మహిళను ముక్కలుగా చేయరు. తాను ప్రేమిస్తున్నానని చెబుతూనే క్షణికావేశంలో ఆమెపై హింసకు పాల్పడలేరు.

ఈ ఘటనలో వాస్తవమేంటంటే.. ఆమె (శ్రద్ధా)పై చాలా రోజుల పాటు వేధింపులు కొనసాగాయి. ఆమెను వేధిస్తున్నారన్న సంగతి చాలా మందికి తెలుసు కూడా..! మహిళల భద్రత గురించి మాట్లాడేప్పుడు.. సన్నిహిత భాగస్వాములు, కుటుంబసభ్యులు, బంధువుల చేతుల్లో వారు ఎదుర్కొనే హింస గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దగా చదువుకోని పురుషులు మహిళలపై చేయిచేసుకుంటారని గతంలో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా గృహహింస కనిపిస్తోంది’ అని అన్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రేమిస్తే ఎలా ముక్కలు చేస్తారు..? శ్రద్ధా హత్యపై స్మృతి ఇరానీ వ్యాఖ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.