Shivraj Singh Chouhan – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్
కేంద్ర వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ‌ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ నేపాల్‌లోని ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ప‌శుప‌తినాథ్‌ను ద‌ర్శించుకున్నారు. బిమ్స్‌టెక్ దేశాలకు చెందిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రులు కాఠ్మాండులో స‌మావేశం అవుతున్నారు. ఆ స‌మావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయ‌న ప‌శుప‌తినాథుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్లో ప‌శుప‌తినాథ్ ఆల‌య విజిట్‌కు చెందిన వీడియోను పోస్టు చేశాడు.

ఆల‌య ఆవ‌ర‌ణ‌లో రుద్రాక్ష‌, హ‌ర్‌సింగార్ మొక్క‌ల‌ను కేంద్ర మంత్రి నాటారు. కుటుంబంతో క‌లిసి ప‌శుప‌తినాథుడికి పూజ‌లు చేశాన‌ని, దీన్ని అదృష్టంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో చెప్పారు. ప‌శుప‌తినాథుడి పూజ త‌న‌కు కొత్త ఉత్తేజాన్ని, ప్రేర‌ణ‌ను ఇస్తుంద‌న్నారు.

The post ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం
గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి 1924లో మధ్యప్రదేశ్‌లోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటిని వదిలి హిందూ ధర్మ ప్రచార యాత్రలు చేపట్టారు. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి అంత్యక్రియలు సోమవారం నిర్వహించే అవకాశం ఉంది.

శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద శివైక్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ ‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ స్వామీజీ శివైక్యం.. సాధు సమాజానికి తీరని లోటని యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాలకు స్వామీజీ చేసిన సేవలు యావత్ ప్రపంచం చిరకాలం గుర్తుంచుకుంటుందని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మార్ఫింగ్‌ వీడియో షేర్‌ చేసినందుకు దిగ్విజయ్‌ సింగ్ పై కేసు
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మార్ఫింగ్ వీడియోను దిగ్విజయ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడమే కేసు నమోదుకు గల ప్రధాన కారణం. ఆ వీడియోలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా దిగ్విజయ్‌ మార్ఫింగ్‌ చేశారని భాజపా ఆరోపించింది. కాంగ్రెస్‌ హయాంలో మద్యం విధానంపై శివరాజ్‌ సింగ్‌ మాట్లాడిన మాటల్ని దిగ్విజయ్‌ సింగ్‌ తారుమారు చేశారని భాజపా నేత, మాజీ హోంమంత్రి ఉమాశంకర్‌ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను, ఇతర ఆధారాలను ఆయన క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు అందజేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచే ఉద్దేశంతోనే దిగ్విజయ్‌ సింగ్‌ ఆ వీడియో షేర్‌ చేశారని ఉమాశంకర్‌ ఆరోపించారు.

ఫిర్యాదుపై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి నిశ్చల్‌ ఝారియా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్ని పర్యవేక్షించే సైబర్‌ విభాగం దిగ్విజయ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని చెప్పారు. దిగ్విజయ్‌ సింగ్‌ను ఫోర్జరీ, పరువునష్టం కేసుల్లో నిందితుడిగా చేర్చామని తెలిపారు. అమర్యాదకర వ్యాఖ్యలు జోడించి రీట్వీట్‌ చేసిన మరో 11 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

అయితే రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై కేసు నమోదు చేసిందని దిగ్విజయ్‌ విమర్శించారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. అసలు వీడియోను ఎవరు మార్ఫింగ్‌ చేశారో కూడా దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ‘ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఏజెంట్లు బుద్నికి చెందిన గిరిజనులకు రూ.4.5 కోట్లు మోసం చేశారు. మోసానికి పాల్పడిన వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని’ పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి నివాసం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగుతానని చెప్పడంతో భాజపా తనపై తప్పుడు కేసులు పెట్టిందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మార్ఫింగ్‌ వీడియో షేర్‌ చేసినందుకు దిగ్విజయ్‌ సింగ్ పై కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.