#Shivamogga – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు
మంగుళూరు: క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్టు క‌ర్ణాట‌క డీజీపీ ప్ర‌వీణ్ సూద్ మీడియాకు వెల్ల‌డించారు.

ఇటీవల క‌దులుతున్న ఆటోలో పేలుళ్లు సంభ‌వించిన విష‌యం విదిత‌మే. దీంతో అక్క‌డ భారీగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. అనంత‌రం వెహిక‌ల్ నుంచి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ పేలుడు ఘ‌ట‌న అంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘ‌ట‌న‌ను మొద‌ట ప్ర‌మాదంగా భావించారు.

కానీ, ఆదివారం డీజీపీ ప్ర‌వీణ్ మాట్లాడుతూ ఈ పేలుళ్ల‌తో ఉగ్ర‌వాదుల‌కు సంబంధం ఉంద‌ని తేల్చారు. దీనిపై లోతైన విచార‌ణ జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. త‌క్కువ సామ‌ర్థ్యం ఉన్న ఐఈడీ పేలిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే, నిందితుడు షారిక్ ఆటోలో కుక్కర్‌లో బాంబును త‌ర‌లిస్తుండ‌గా ఈ పేలుడు జ‌రిగింది.

ప్రేమ్‌రాజ్ పేరుతో ఆధార్ కార్డు

24 ఏళ్ళ నిందితుడు శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వ్యక్తి. అయితే, పేలుడు తర్వాత అతని వద్ద హుబ్బళికి చెందిన ప్రేమ్ రాజ్ హుతాగి పేరుతో ఆధార్ కార్డును పోలీసులు కనుగొన్నారు. గతంలో ఓ ఉగ్రవాద సంబంధం కేసులో అరెస్ట్ అయి, హైకోర్టు నుండి బెయిల్ పొందిన తర్వాత వేర్వేరు హిందూ పేర్లతో కన్యాకుమారి, కోచి, కోయింబత్తుర్, మైసూరులో ఆశ్రయం తీసుకున్నాడని వెల్లడైనట్టు రాష్ట్ర హోమ్ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర తెలిపారు.

పేలుడు జరిగిన సమయంలో మైసూరులోని మోహన్ కుమార్ ఇంట్లో ఉంటున్నాడు. అక్కడనే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను బళ్లారికి చెందిన ఓ హిందూ పేరుతో సిమ్ కార్డు వాడుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. కోయింబత్తుర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో గల శివుడి స్థూపం బొమ్మను తమ వాట్స్ అప్ బొమ్మలో ఉంచాడు.

మైసూర్‌లో ఉన్న సమయంలో ఉర్దూ వాసనలు లేకుండా కన్నడంలోనే మాట్లాడేవారని, తాను ముస్లిం అని బైట పడకుండా ఉండేందుకు అన్ని హిందూ పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకొనేవాడని పోలీసులకు వెల్లడైనది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!
మంగళూరు: మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక…. ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్‌.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్ళులకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్‌.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఉన్న ఆధార్ కార్డు.. నకిలీదని గుర్తించిన పోలీసులు మైసూరులో అతడు అద్దెకు ఉంటున్న ఇంటిలో తనిఖీలు చేయగా.. కుట్ర కోణం వెలుగుచూసింది.

యాప్​లో చూసి బాంబు తయారీ..

24 ఏళ్ళ షరీఖ్‌ శివమొగ్గ జిల్లా తిర్థనహల్లికి చెందినవాడని.. పోలీసులు గుర్తించారు. దేశంలో ఐఎస్​ఐఎస్​ ఉగ్రసంస్థ స్థావరం ఏర్పాటు సహా భారత్‌లో ఖలీఫా రాజ్యం తేవాలనేది షరీఖ్‌ లక్ష్యమని పోలీసులు వివరించారు. ఒక యాప్‌ ద్వారా సిరియాలోని ఐఎస్​ ఉగ్రసంస్థతో.. షరీఖ్‌కు సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో గుర్తించారు. బాంబు ఎలా తయారు చేయాలో ఆ యాప్‌ద్వారా షరీఖ్‌కు ఒక పీడీఎఫ్ అందిందని తేల్చారు. అలా తయారు చేసిన బాంబులను తుంగ నదీ తీరాన పరీక్షించినట్టు పోలీసులు కనిపెట్టారు. మైసూరు నుంచి.. ఆటోలో ప్రెజర్‌కుక్కర్ బాంబు తీసుకుని వస్తుండగా మంగళూరు శివారులో.. అది పేలిపోయిందని చెప్పారు. పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతడు.. ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని, కుటుంబ సభ్యులు.. అతడిని గుర్తుపట్టారని పోలీసులు వివరించారు.

షరీఖ్‌కు కర్ణాటక వెలుపల నుంచి సహకరిస్తున్నవారి వివరాలను.. తెలుసుకునేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి ఉగ్ర కుట్రను చేధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు వివరించారు. శివమొగ్గ అల్లర్ల తర్వాత పారిపోయిన షరీఖ్‌కు ఎవరు ఆశ్రయమిస్తున్నారో తెలుసుకునేందుకు.. ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుడు కోలుకుంటే.. మరిన్ని కుట్రలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో వీరసావర్కర్ బ్యాన‌ర్ల తొల‌గింపు
ఉద్రిక్త పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు

శివ‌మొగ్గ‌: కర్ణాటకలోని శివమొగ్గలో వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. స్వాతంత్య్ర దినోత్స‌వాల సందర్భంగా కర్ణాటకలో వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఆయన బ్యానర్‌ను తొలగించేందుకు టిప్పు సుల్తాన్ అభిమానులు ప్రయత్నించారు. దీంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఉడుపి కాంగ్రెస్ నేతలు పోలీసులను కోరారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలే చింపి వారే గొడవకు దిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అల్లర్లు సృష్టించేందుకు బ్యానర్‌ను చింపేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో వీరసావర్కర్ బ్యాన‌ర్ల తొల‌గింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హర్ష హత్య కేసు ఎన్ఐఏ చేతుల్లోకి… నలుగురు పోలీసులపై కేసు
న్యూఢిల్లీ: హిందూ కార్యకర్త హర్ష హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. రోడ్డు మీద మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు కర్ణాటకలోని శివమొగ్గ చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో నలుగురి మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.

ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి శివమొగ్గలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హర్షాను కొందరు వెంబడించి దాడి చేశారు. ప్రాణాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన హర్షాను నడిరోడ్డులో వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్యకు గురికావడంతో శివమొగ్గతో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హర్ష హత్య కేసు ఎన్ఐఏ చేతుల్లోకి… నలుగురు పోలీసులపై కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు
బెంగ‌ళూరు: కర్ణాటకలోని దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు.

పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. రాత్రి గుళ్లలో కి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్షల విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్ళారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌ర్నాట‌క‌లో మ‌ధును చంపిన తౌసీఫ్ & గ్యాంగ్‌!
శివ‌మొగ్గ‌: క‌ర్నాట‌క‌లోని శివమొగ్గలో 22 ఏళ్ళ‌ మధును తౌసీఫ్, అతని ఐదుగురు స్నేహితులు పగటిపూట కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘ‌ట‌న ఈ నెల ఏడోతేదీ జ‌రిగింది.

కొన్ని నెలల క్రితం, ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి గంజాయి తాగవద్దని తౌసీఫ్, అతని స్నేహితులను మధు కోరాడు. ఇది తౌసీఫ్‌తో పాటు అతని స్నేహితులకు నచ్చకపోవడంతో మధుకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు.

గురువారం (ఏప్రిల్ 7) మధ్యాహ్నం, మధు ఒక క్లయింట్‌కు పువ్వులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా, తౌసీఫ్, అతని ఐదుగురు స్నేహితులు అతనిని చుట్టుముట్టారు. రాడ్లతో కొట్టడం ప్రారంభించారు. వెంటనే కత్తులతో పొడిచారు.

మధుకి ఇటీవలే కిడ్నీ వ్యాధి సోకి ఆపరేషన్ జరిగింది. కత్తులలో ఒకటి ఆపరేషన్ చేసిన ప్రదేశంలో గుచ్చుకోవడంతో భారీ రక్తస్రావం జరిగింది. అతడిని మెక్‌గన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 20న తరగతి గదుల్లో బురఖాను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ రాసినందుకు 26 ఏళ్ల హర్షను ముస్లింల బృందం కత్తితో పొడిచి చంపింది.

బురఖాను వ్యతిరేకించేవారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తామని కాంగ్రెస్ నాయకుడు ముకర్రం ఖాన్ బెదిరించిన పన్నెండు రోజుల తర్వాత, ఇస్లాంవాదులు బజరంగ్ దళ్ కార్యకర్త హర్షను హత్య చేశారు.

హర్ష హంతకులకు మరణశిక్ష విధించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్‌ చేసింది.

“ఎవరైనా భిన్నమైన భావజాలాన్ని కలిగి ఉన్నందున, మీరు వ్యక్తిని చంపుతారు. అరుదైన నేరాలలో ఇది చాలా అరుదైనది” అని విహెచ్‌పి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ అలోక్ కుమార్‌ని ఉటంకిస్తూ న్యూస్18 పేర్కొంది.

“ముస్లింలు తాము చేస్తున్న పనిని చేస్తూనే ఉంటే, అప్పుడు హిందూ సమాజం ఎలా స్పందిస్తుందో మేము చెప్పలేము, అప్పుడు ఏమి జ‌రిగినా మేము బాధ్యత వహించము.” శ్రీ కుమార్ జోడించారు.

The post క‌ర్నాట‌క‌లో మ‌ధును చంపిన తౌసీఫ్ & గ్యాంగ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శివమొగ్గలో ముస్లిం గూండాల అరాచకాలు
హిందూ సంఘాల కార్యకర్తలపై వరుస దాడులు

కట్టడి చేయాలని సీఎంకు సూచిన

శివ‌మొగ్గ‌(క‌ర్ణాట‌క): శివమొగ్గలో ముస్లిం గూండాల ఆగడాలు మితిమీరాయని వీరిపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క‌ర్ణాట‌క పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రికి సూచించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గలో హిందూ కార్యకర్త హర్ష హత్య అనంతరం కూడా వీరి ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు.

బీజేపీ కార్యకర్త సోదరుడిపై కొందరు దాడులకు పాల్పడిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి వాటిని ఇకపై సహించడం సాధ్యం కాదన్నారు. వెంకటేశ్‌ అనే వ్యక్తిపై కొందరు ముస్లిం గూండాలు దాడికి పాల్పడ్డారని, అనంతరం మృతి ఆయన చెందాడని భావించి పరారయ్యారన్నారు. అయితే వెంకటేశ్‌ తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. ముస్లిం గూండాలను నియంత్రించే పనిని స్థానిక ముస్లిం నాయకులు, మతపెద్దలు చేపట్టాలన్నారు. ఒకవేళ హిందువుల్లో ఆగ్రహం పెల్లుబికితే..ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అని భయంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివమొగ్గలో ముస్లిం గూండాల అరాచకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హర్ష హత్య కేసులో ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, రిహాన్ సహా ఆరుగురి అరెస్ట్!
నిందితుల‌పై ఇప్ప‌టికే ప‌లు క్రిమిన‌ల్ కేసులు

ఒక్క ఖాసిఫ్‌పైనే ప‌ది కేసులు

శివ‌మొగ్గ‌: భ‌జరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో కర్ణాటక పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ మేర‌కు శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ ఆరుగురిపైన ఇప్ప‌టికే క్రిమినల్ రికార్డులు ఉన్నాయి.

మరో 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నామ‌ని, హర్ష హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి నిందితుడిని విడివిడిగా విచారిస్తామని ఎస్పీ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

అరెస్టు చేసిన నిందితులను ఖాసిఫ్ (కాసిఫ్), సయ్యద్ నదీమ్, ముజాహిద్, రిహాన్ అలియాస్ ఖాసీ, అఫాన్, ఆసిఫ్‌లుగా గుర్తించినట్టు మీడియా నివేదికలు వెల్ల‌డించాయి. నిందితుడు ఖాసిఫ్‌పై పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ప్రధాన కుట్రదారులు సయ్యద్ నదీమ్, ఖాసిఫ్, మరొకరిని ఫిబ్రవరి 21న బెంగళూరులో పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురిని మంగళవారం పట్టుకున్నారు. విలేఖ‌రుల స‌మావేశంలో ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి క్యాంటీన్‌లో టీ తాగుతున్న హర్షను కారులో వచ్చిన నిందితులు వెంబడించి, హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పార‌న్నారు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హర్ష హత్య కేసులో ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, రిహాన్ సహా ఆరుగురి అరెస్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు
నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తింపు

శివ‌మొగ్గ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం రాత్రి 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. శివమొగ్గలాలో హై అలర్ట్ ప్రకటించారు.

సీగేహట్టి ప్రాంతానికి చెందిన హర్ష పై ఆదివారం రాత్రి 9.30 గంటలకు దాడి జరిగింది. రక్తపు మడుగులో హర్ష ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. సోమవారం ఉదయం భజరంగ్ దళ్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర, ఈ ఘటన దురదృష్టకరమని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

హర్ష హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. మీడియాతో ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్టు భావిస్తున్నామని.. అయితే, వీరి వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదని అన్నారు.

శివమొగ్గ ప్రాంతంలో 1,200 మంది అదనపు పోలీసులను మోహరించారు. బెంగళూరు నుంచి 200 మందికి పైగా పోలీసులను పంపినట్టు ఆయన తెలిపారు. ఏడీజీపీ మురుగన్ కూడా సమస్యను చూస్తున్నారని, శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు.

పబ్లిక్ టీవీలో వచ్చిన కథనం ప్రకారం, నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం (ఫిబ్రవరి 21) పట్టుకున్నారు. అరెస్టయిన వ్యక్తి నుంచి లభించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆదివారం రాత్రి క్యాంటీన్‌లో టీ తాగుతున్న హర్షపై మరో నలుగురితో కలిసి కారులో వచ్చి దాడి చేసినట్టు దొడ్డపేట పోలీస్‌స్టేషన్‌లో ఖాసీఫ్‌ను విచారించగా అంగీకరించాడు. పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేసిన అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తదుపరి విచారణ నిమిత్తం మరో ఇద్దరు నిందితులను శివమొగ్గ నుంచి బయటకు తీసుకెళ్ళారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.