Shiva temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

మానవ రూపంలో అరుదైన నంది విగ్రహం
11 వ శతాబ్దం నాటిదిగా వెల్లడి

తెలంగాణలో గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు

సిద్దిపేట: నంది అనగానే శివాలయంలో  శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉండటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అలాంటి అరుదైన విగ్రహం సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని కాసువాగు ఆంజనేయస్వామి ఆలయంలో వెలుగుచూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు.

ఈ నంది విగ్ర హాన్ని అధికార నందిగా పేర్కొంటారు. శివుడి దర్శనానికిగాను భక్తులకు అనుమతి ఇచ్చే అధికారంతో ఉంటుందని, అందుకే అధికార నంది అంటారని ప్రముఖ స్థపతి డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శివుడి దర్శనానికి ముందు ఈ విగ్రహాన్ని దర్శించేలా చాళుక్యుల కాలంలో సంప్రదాయం ప్రారంభమైందని, వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేసే వారని, ఆ తర్వాత అంతర్ధానమైందని వివరించారు.

ఇక కుతుబ్‌ షాహీల కాలంలో 40 గ్రామాలకు దేశ్‌ముఖ్‌గా పనిచేసిన సిద్ధసోమాజీ, తన తల్లి కోరిక మేరకు ఈ   ఆలయాన్ని నిర్మించి దీన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఈ విగ్రహం వెనక కుడి చేతిలో పరశువు, ఎడమచేతిలో కృష్ణ జింక, ముందరి కుడి చేయి వరద హస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం ఉన్నట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మానవ రూపంలో అరుదైన నంది విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము
రాయ్‌రంగ్‌పూర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే బుధవారం ఉదయం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్ళారు. అనంతరం ఆమె చీపురు చేతపట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు.

ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం అక్కడున్న వారితో సహా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయా స్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని పేర్కొన్నారు.

జడ్ ప్లస్ కేటగిరి భద్రత

కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూకు కేంద్ర ప్రభుత్వం బుధవారం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. మంగళవారం సాయంత్రం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మూను ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు సెక్యూరిటీ కల్పించారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ప్రకారం సీఆర్‌పీఎఫ్ కమాండోలతో రక్షణ ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ ద‌ళాలు ఆమెకు భద్రత ఇవ్వ‌నున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జనగాంలో బయటపడిన అరుదైన విగ్రహం
పెద్దపల్లి: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడిరది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.

ఈ శిల్పం మూడు అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని వివరించారు. త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని… మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.

Source: Andhraprabha

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జనగాంలో బయటపడిన అరుదైన విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.