SHAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్‌ఎల్వీ సి-50
పీఎస్‌ఎల్వీ సి-50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సీఎంఎస్‌-01 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లింది. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్‌ సేవలను అందించేందుకు నిర్దేశించిన ఉపగ్రహం. దీని పరిమితి భారత్ తోపాటు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లకు విస్తరిస్తుంది. సీఎంఎస్‌ భారతదేశపు 42వ కమ్యునికేషన్‌ ఉపగ్రహం. పీఎస్‌ఎల్వీ-సీ50 ఎక్స్‌ఎల్‌ ఆకృతిలో 22వదని గతంలో ఇస్రో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్‌ఎల్వీ సి-50 appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

PSLV C-49 launched Successfully
PSLV C-49 rocket successfully launches into sky from Satish Dhawan Space Center SHAR in Sriharikota. Scientists have launched 10 satellites into orbit via the PSLV C-49 carrier. Nine other foreign satellites, including India’s Earth Observation Satellite (EOS-01), have been launched into orbit. The Indian satellite EOS-01 will study agriculture and natural disasters.

Earlier PSLV C-49 launch was delayed by 10 minutes. All arrangements for the rocket launch were completed in SHAR but the launch was delayed due to heavy rain. Scientists, who had originally planned to launch at 3:02 a.m., launched the rocket ten minutes late at 3:12 p.m.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post PSLV C-49 launched Successfully appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసువెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది.

అంతకుముందు పీఎస్ఎల్‌వీ సి-49 ప్రయోగం 10 నిమిషాలు వాయిదా పడింది. రాకెట్‌ ప్రయోగానికి షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా భారీ వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం అయింది. మొదటగా 3:02 నిమిషాలకు ప్రయోగించాలని భావించిన శాస్త్రవేత్తలు పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు రాకెట్‌ ప్రయోగించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.