Shaktikanta Das – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’
న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ‘వర్షాలు పడే సమయంలో మీరు గొడుగు కొంటారు కదా’.. అదేవిధంగా కరెన్సీ ఊగిసలాటలను అదుపులో ఉంచడానికి, విదేశీ మారక నిల్వలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇతర వర్థమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే ఉందని దాస్‌ వివరించారు.

‘రూపాయి భారీ ఊగిసలాటను ఆర్‌బీఐ చూస్తూ ఊరుకోదు. ఆర్‌బీఐ చర్యల వల్లే రూపాయి చలనాలు స్థిరంగా ఉన్నాయ’న్నారు. అయితే, రూపాయి విలువ ఇంతమేర ఉంచాలనే లక్ష్యాన్ని ఆర్‌బీఐ విధించుకోలేదని స్పష్టం చేశారు. సరైన విదేశీ ద్రవ్యలభ్యత ఉండడం కోసం మార్కెట్‌కు అమెరికా డాలర్లను ఆర్‌బీఐ సరఫరా చేస్తోందన్నారు. ‘అసలు మనం నిల్వలను పోగు చేసేదే ఇటువంటి అవసరాల కోసం కదా’ అని పేర్కొన్నారు. ‘2016 నుంచి ద్రవ్యోల్బణ లక్ష్యం ఆధారిత ప్రణాళికను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల రీత్యా దానిని కొనసాగిస్తామ’ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మెరుగైన ఆడిటింగ్ విధానాలతో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ
ఆర్‌.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి

న్యూఢిల్లీ: క్రియాశీల, ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిట్ నిర్వహణ సమర్థంగా చేపట్టడం అవసరమని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. పబ్లిక్ ఫైనాన్స్ ఆడిటింగ్ నిర్వహించడం చాలా ముఖ్యమని అన్నారు. ఆడిటింగ్ ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంబంధిత వర్గాలతో ఆర్​బీఐ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని శక్తికాంత దాస్ వివరించారు.

బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలలో బలమైన ప్రభుత్వ ఫ్రేమ్​వర్క్ ఉండాలని ఆర్​బీఐ ఎప్పటి నుంచో చెబుతోందని పేర్కొన్నారు. సమర్థమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ఇది అవసరమని అన్నారు. మరోవైపు, ఆర్థిక వ్యవహారాలపై తీసుకునే నిర్ణయాలు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే ఉంటాయని తెలిపారు. తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ప్రభావానికి కారణమవుతాయని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మెరుగైన ఆడిటింగ్ విధానాలతో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.